Health Tips in HindiHealth Tips

కండరాల వృద్దిని ప్రోత్సహించే శాఖహార పదార్థాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Oct 25, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మీరు శాఖహారులా? కండరాల వృద్దిని ప్రోత్సహించే పదార్థాల గురించి చూస్తున్నారా? ఈ లింక్ లో తెలిపిన శాఖహార పదార్థాలు మీకు తప్పక సహాయపడతాయి.
  • 1

    పాలకూర

    పాలకూరలో ఉండే ఫైటోఎక్డైస్టిరాయిడ్స్ 20 శాతం కండరాల వృద్దికి తోడ్పడతాయని "రట్జర్స్ యూనివర్సిటీ" వారు రెండు సంవత్సరాల క్రితం జరిపిన పరిశోధనల ద్వారా నిరూపించారు. రోజులో రెండు పౌండ్ల పాలకూరను మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకొని కలిగే మార్పులను గమనించండి. కండరాల వృద్దిని కోరుకునే శాఖాహారులకు మాంసాన్ని, పాలకూర బదిలీ చేస్తుంది.

  • 2

    చాక్లెట్ మిల్క్

    చాక్లెట్ మిల్క్ అనేది వ్యాయామాలలో మంచి ఫలితాలను చేకూర్చే స్పోర్ట్స్ డ్రింక్ మరియు నిస్తారణ లేదా అలసటను ఆలస్యపరుస్తుందని "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ ఎక్సేర్సైజ్ మెటాబాలిజం" వారు ప్రచురించారు. అవును ఇది నిజమే, చాక్లెట్ మిల్క్ తాగటం వలన కండరాల వృద్ది కోసం వేగవంతం అవుతుంది.

  • 3

    బాదంపప్పు

    బాదంపప్పు, మంచి మోతాదులో ప్రోటీన్ మరియు కొవ్వు పదార్థాలను అందిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ 'E' కండర వృద్దికి సహాయపడుతుంది. ఇలాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లు ఫ్రీ -రాడికల్ లకు వ్యతిరేఖంగా పని చేసి, వ్యాయామాల చేసిన తరువాత వలన కలిగే ఇబ్బందుల  ఉండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.

  • 4

    కాటేజ్ చీస్

    కొంతమంది దీనిని డిజర్ట్ గా భావిస్తుంటారు, కానీ ఇది కూడా కండరాల వృద్దిని ప్రోత్సహించే ఆహార పదార్థాల పట్టికలో చేర్చబడింది. కేవలం ఒక కప్పు కాటేజ్ చీస్ నుండి 28 గ్రాముల ప్రోటీన్ అందించబడుతుంది మరియు వీటి నుండి తయరు చేసే స్నాక్స్ వేగవంతమైన మరియు నమ్మదిగా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. వీటి ద్వారా ఎక్కువ సమయం ఆకలి అవకుండా ఉండవచ్చు.

  • 5

    నీరు

    కండరాల వృద్దిలో హైడ్రేషన్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది, నిజానికి తినే ఆహర పదార్థాల కన్నా నీరే ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పాలి. మన శరీరం 70శాతం నీటితో నిండి ఉండి మరియు కండర కణాలు దాదాపు 75 శాతం నీటిని కలిగి ఉన్నాయి. శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోవటం ద్వారా శక్తి స్థాయిలను పెంచుకోవచ్చు. మీ శరీర బరువుకు అనువుగా ప్రతి పౌండ్ బరువుకు 0.6పౌండ్ల నీటిని తాగండి.

    Tags:
  • కండరాలను పెంచే ఆహార పదార్థాలు
  • 6 ప్యాక్ అందించే శాఖహార పదార్థాలు
  • ఫిట్ గా ఉంచే ఆహార పదార్థాలు
  • Kandarala vruddini protshinche Aharalu
  • Best Muscle Building Foods for Vegetarians in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ