Health Tips in HindiHealth Tips

మూత్రపిండాలను శుభ్రపరిచే ఉత్తమ మూలికలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Apr 05, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మూత్రపిండాలు మన శరీరంలోని ద్రావణాలను వడపోసి, వాటి నుండి విష పదార్థాలను వేరుపరుస్తాయి. కొన్ని రకాల మూలికల ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుకొని, వాటి విధిని మెరుగుపరుచుకోవచ్చు.
  • 1

    మూత్రపిండాలను శుభ్రపరిచే సహజ పద్దతులు

    శరీరంలో ద్రావణస్థాయిలను సరైన మోతాదులో నిర్వహించి, విషపదార్థాలను వేరు చేయటం మూత్రపిండాల విధి. ఆరోగ్యంగా ఉండే మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి, శుభ్రంగా ఉంచి, మూత్రం ద్వారా వ్యర్థ మరియు విష పదార్థాలను భయటకి పంపుతాయి. ఆహరం, వ్యాయామాలు మరియు వైద్య పరిస్థితుల నిర్వహణ వంటి పరిస్థితులు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక్కడ తెలిపిన మూలికల ద్వారా కూడా మూత్రపిండాలను శుభ్రపరచి, వాటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.  

  • 2

    వెల్లుల్లి

    మూత్రపిండాల సమస్యలను తగ్గించే సామర్థ్యం కలిగి ఔషదంగా వెల్లుల్లిని పేర్కొనవచ్చు. దీనిలో ఉండే 'అల్లిసిన్' అనే చైతన్యవంతమైన సమ్మేళనం కారణంగా వెల్లుల్లికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంది. ఈ రకమైన అన్ని గుణాలు మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి.  

  • 3

    పసుపు

    మూత్రపిండాలను శుభ్రపరిచే గుణాలను పసుపు కలిగి ఉందని మనందరికీ తెలిసిందే. ఈ ఔషదంలో ఉండే చైతన్యవంతమైన మూలకం- 'కర్కుమిన్'. ఇది సూక్ష్మజీవుల పెరుగుదల మరియు వ్యాప్తిని తగ్గించి, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.    

  • 4

    అల్లం

    ఈ ఔషదాన్ని కొన్ని సంవత్సరాలుగా మందుల తయారీలో వాడుతున్నారు. అల్లం మూత్రపిండాలలో ఏర్పడే ఇన్ఫెక్షన్ లను సమర్థవంతంగా తొలగిస్తుంది. అల్లంలో ఉండే 'జోంజేరోల్స్' (చైతన్యవంతమైన పదార్థం) అనే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండి, మూత్రపిండాలలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చెందిస్తుంది.

  • 5

    క్రాన్బెర్రీ

    మూత్రపిండ సంబంధిత సమస్యలను తగ్గించుటకు క్రాన్బెర్రీని ఎండిన లేదా ద్రావణ రూపంలోవాడతారు. "యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్" వారు అధ్యయనాలు జరిపి తెలిపిన దాని ప్రకారం, మూత్రపిండాల విధి మెరుగుపరుచుకోవాలి అనుకునే వారు క్రాన్బెర్రీని తీసుకోవాలని తెలిపారు.

  • 6

    పార్స్లీ

    కొతిమీర జాతికి చెందిన, కొత్తిమీరను పోలి ఉండే ఒక రకం ఆకుకూరను సాధారణంగా ఔషదాల తయారీలో వాడుతుంటారు. ఈ ఔషదం అదనపు నీటిని శరీరం నుండి బయటకి పంపి, మూత్ర పిండాలలో ఎలాంటి హానికర మరియు పదార్థాలను తొలగించి, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. Image source:Getty

    Tags:
  • మూత్రపిండాల ఆరోగ్యం
  • మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూచనలు
  • సహజంగా కిడ్నీలను శుభ్రపరిచే పద్దతులు
  • Kidineyanu shubhrapariche paddatulu
  • Herbs for Kidney Cleansing in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాలేయాన్ని శుభ్రపరిచే ఆహర

    శరీరంలో అధిక పనులను నిర్వర్తించే అవయవంగా కాలేయాన్ని చెపవచ్చు. కాలేయ విధులలో లోపాలు కలిగినట్లయితే చాలా రకాల అనారోగ్యాలకు గురి అవవలసి వస్తుంది. ఇక్కడ తె
  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంట
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాలేయాన్ని శుభ్రపరిచే ఆహర

    శరీరంలో అధిక పనులను నిర్వర్తించే అవయవంగా కాలేయాన్ని చెపవచ్చు. కాలేయ విధులలో లోపాలు కలిగినట్లయితే చాలా రకాల అనారోగ్యాలకు గురి అవవలసి వస్తుంది. ఇక్కడ తె
  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంట
  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని