Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన పండ్లు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 24, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తులు వారు పాటించే ఆహార ప్రణాళికలతో పాటూ ఇక్కడ తెలిపిన పండ్లను తినటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గించబడటమే కాకుండా, కొవ్వు కరగటం, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఆ పండ్లు ఏంటో మీరే చూడండి.
  • 1

    మధుమేహులకు పండ్లు

    మధుమేహం కలిగి ఉన్నవారు ఏ పండునైన తినవచ్చు, అన్ని రకాల పండ్లు రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. కానీ, తినే పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత మేరలో ఉందో చూసుకోవాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కలిగిన పండ్లు, మధుమేహా వ్యాధి గ్రస్తుల రుచి గ్రంధులను సంతృప్తి పరిచే పండ్ల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    ఆపిల్

    మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన పండుగా దీనిని పేర్కొనవచ్చు. తక్కువ గ్లైసిమిక్ విలువలతో పాటుగా, పెక్టిన్ ను సమృద్దిగా కలిగి ఉంటుంది. వీటిలో ఉండే కరిగే ఫైబర్ రక్తంలోని చక్కెరలను, కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు త్వరగా ఇన్ఫెక్షన్ లకు గురవుతుంటారు. ఆపిల్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఇన్ఫెక్షన్ లను దూరంగా ఉంచుతాయి.

  • 3

    పియర్స్

    గ్లైసిమిక్ ఇండెక్స్ ను తక్కువగా కలిగి ఉండే పండ్లలో ఇవి కూడా ఒకటి. విటమిన్, మినరల్ లను మరియు ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే బేరిపండు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించటమే కాకుండా, కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కావున మధుమేహులు తప్పక ఈ పండును తినాలి.

  • 4

    ద్రాక్షపండ్లు

    ఆరోగ్యకర బరువు, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే మరియు మధుమేహా వ్యాధి గ్రస్తులకు చికిత్సలో ముఖ్యమైన సమ్మేళనంగా పేర్కొనే 'నారిన్జేనిన్' అనే సమ్మేళనం ద్రాక్ష పండులో ఉన్నాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉండే ఈ పండు రక్త ప్రసరణను మెరుగుపరచటం, కొవ్వు పదార్థాలను తగ్గించటం మరియు కేన్సర్ వ్యాధిని నివారించటం వంటి వాటిని చేస్తుంది.

  • 5

    ఆరెంజ్

    నారింజ పండు అని గుర్తు రాగానే మొదట గుర్తొచ్చేది, విటమిన్ 'C'. అంతేకాదు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ లు రక్తంలోని చక్కెర స్థాయిలను మరియు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. వీటితో పాటుగా విటమిన్ 'A', సంక్లిష్ట విటమిన్-'B' వంటి అనేక విటమిన్ లను కలిగి ఉంటుంది. ఇది మధుమేహులకు అన్ని రకాలుగా సహాయపడుతుంది. Image source: Getty Images

    Tags:
  • మధుమేహులు తినదగిన పండ్లు
  • మధుమేహ వ్యాధిని తగ్గించే పండ్లు
  • పోషకాలను ఎక్కువగా కలిగి ఉండే పండ్లు
  • Madhumehulu tinalasina pandlu
  • Best Fruits For Diabetics to Eat in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు