Health Tips in HindiHealth Tips

సహజంగా రక్తఫలకికల (ప్లేట్లెట్) సంఖ్యను పెంచే ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 14, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీర అంతర్భాగంలో రక్తం చాలా ముఖ్యమైన అంశం మరియు రక్తంలో రక్తఫలకికలు (ప్లేట్లెట్) చాలా కీలకమైన ములకాలుగా చెప్పవచ్చు. మీ శరీర రక్తంలో వీటి సంఖ్య తక్కువగా ఉందా! అయితే ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలను తినటం వలన వీటి సంఖ్య మెరుగుపడుతుంది.
  • 1

    రక్షకుడు

    రక్తఫలకికలు అనేవి రక్తంలో ఉండే కణాలు, ఎవైన ప్రమాదాలకు గురైనపుడు, రక్తాన్ని గడ్డకట్టేలా చేసి, రక్తం కోల్పోవటాన్ని ఆపి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి. రక్తనాళాలు ప్రమాదానికి గురయ్యాయని రక్త ఫలకికు సమాచారం అందిన వెంటనే, రక్తనాళాన్ని మరమ్మత్తుకు గురిచేసి, ప్రమాదాల నుండి కాపాడతాయి. రక్తఫలకికలు ఉండాల్సిన స్థాయిల కన్నా తక్కువ సంఖ్యలో ఉంటే, అనగా ఒక మైక్రోలీటర్ రక్తంలో 150,000 నుండి 45,000 కన్నా తక్కువగా ఉంటే ఈ పరిస్థితిని "థ్రోంబోసైటోపెనియా" గా పేర్కొంటారు. సాధారణంగా, వివిధ రకాల మందుల వాడకం వలన, డెంగ్యూ జ్వరం వలన, ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం మరియు వైరస్ లు శరీరంలో ప్రవేశించటం వలన రక్తఫలికికల సంఖ్య తగ్గుతుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహర పదార్థాలను తినటం వలన వీటి సంఖ్యను మెరుగుపరుచుకోవచ్చు. రక్త ఫలకికల సంఖ్యను పెంచే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.   

  • 2

    దానిమ్మపండు

    శరీర రక్తంలో రక్తఫలకికల సంఖ్య ఎలా ఎంచుకోవాలి అనుకుంటున్నారా! అయితే దానిమ్మ మంచి మార్గం అని చెప్పవచ్చు. వైద్య గుణాలను కలిగి ఉన్నందు వలన దానిమ్మ పండును ప్రాచీనకాలం నుండి ఉపయోగిస్తున్నారు. దానిమ్మపండులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే విటమిన్ 'C', మినరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. ఇది కలిగి ఉండే రంగును బట్టి ఐరన్ ను అధికంగా కలిగిఉందని తెలుస్తుంది. పచ్చి దాన్నిమ్మ విత్తనాలను లేదా జ్యూస్ ను కూడా తాగవచ్చు.   

  • 3

    పాలు

    పాలు, కాల్షియం పాస్పరస్ మరియు పొటాషియం వంటి ములకాను కలిగి ఉండి సహజంగా రక్తఫలకికల సంఖ్యను మెరుగుపరుస్తాయి. కాల్షియం ఎముకల, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా, ఒస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను తగ్గించి, రక్త ఫలకికల సంఖ్యను పెంచుతాయి. శరీరంలో తగిన స్థాయిలో కాల్షియం లేనందు వలన రక్తం గడ్డకట్టడానికి చాలా సమయం పడుతుంది. శరీరానికి కావలసిన స్థాయిలో కాల్షియంను ఉంచుకోటానికి చీస్, యొగ్ హార్ట్ మరియు ఇతరేతర ఆర్గానిక్ ఉత్పత్తులను వాడండి.  

  • 4

    ఫోలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు

    శరీరంలో ఫోలేట్ లోపం వలన రక్తంలో రక్తఫలకికల సంఖ్య తగ్గుతుంది. ఫోలేట్ ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థాలను తినటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. విటమిన్ 'B9' లేదా ఫోలేట్ కణ విభజనకు మరియు పెరుగుదలకు, DNA సమన్వయానికి మరియు మెదడు సరిగా పని చేయటానికి ఇది అవసరం. ఆరోగ్యంగా ఉన్న వయోజన వయసు గల వ్యక్తి రోజు 400 మిల్లి గ్రాముల ఫోలేట్ ను తీసుకోవాలి. అస్పారగాస్, నారింజపండు రసం, పాలకూర మరియు తృణ ధాన్యాలలో ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటుంది.     

  • 5

    లీన్ ప్రోటీన్

    ప్రోటీన్లు శరీర కణాల బ్లాక్స్ గా పని చేస్తాయి. లీన్ ప్రోటీన్ ఆహార పదార్థాలలో థ్రోంబోసైటోపెనియా ను తగ్గించే జింక్, విటమిన్ 'B12' వంటి ముఖ్య పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. రక్తఫలకికల సంఖ్య కలిగి ఉన్న వారు లీన్ ప్రోటీన్ ఉన్న ఆహారాలను తప్పక తినాలి. లీన్ ప్రోటీన్ ఎక్కువగా చికెన్, టర్కీ మరియు చేపలలో ఉంటాయి.

    Tags:
  • రక్తఫలకికల సంఖ్యను పెంచే మార్గాలు
  • సహజంగా ప్లేట్లెట్ సంఖ్యను పెంచే ఆహారాలు
  • Rakta Falakikala Sankhya penche Aharalu
  • Foods to increase blood platelets in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • వీర్యకణాల సంఖ్యను పెంచే సహజ ఔషదాలు

    సరిపడని స్థాయిలో విడుదలయ్యే వీర్యకణాల సంఖ్య కారణంగా పురుషులలో సంతానోత్పత్తి లోపాలు కలుగుతాయి. దీనికి కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్యను
  • మీలో సత్తువను పెంచే మార్గాలు

    సత్తువ లేదా సహన శక్తి పెరగటం వలన విజయాలు మీ సొంతం అవుతాయి. సత్తువ పెరగటం వలన శక్తి కూడా మెరుగుపడి, మరింత చైతన్యవంతంగా విధులను నిర్వహిస్తారు. మీలో సత్త
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

    బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వీర్యకణాల సంఖ్యను పెంచే సహజ ఔషదాలు

    సరిపడని స్థాయిలో విడుదలయ్యే వీర్యకణాల సంఖ్య కారణంగా పురుషులలో సంతానోత్పత్తి లోపాలు కలుగుతాయి. దీనికి కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్యను
  • వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

    బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్
  • మీలో సత్తువను పెంచే మార్గాలు

    సత్తువ లేదా సహన శక్తి పెరగటం వలన విజయాలు మీ సొంతం అవుతాయి. సత్తువ పెరగటం వలన శక్తి కూడా మెరుగుపడి, మరింత చైతన్యవంతంగా విధులను నిర్వహిస్తారు. మీలో సత్త