Health Tips in HindiHealth Tips

స్త్రీలలో అన్ని రకాల సమస్యలను తగ్గించే ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 09, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నెలసరి లో సమస్యలు మాత్రమే కాకుండా స్త్రీలలో చాలా రకాల ఆరోగ్య సమస్యలను మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాల ద్వారా వీటిని మనం తగ్గించుకోవచ్చు.
  • 1

    స్త్రీలకు ఆరోగ్యకర ఆహార ప్రణాళిక

    ఇపుడనే కాదు ఎపుడైనా ఆరోగ్యకర ఆహార పదార్థాల వలన కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. రోజు మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలను కొన్ని ఆహార పదార్థాల ద్వారా దూరం చేసుకోవచ్చు. స్త్రీలలో కలిగే నెలసరి తిమ్మిరులు, నిద్రలేమి వంటి సమస్యలను ఇక్కడ పేర్కొన్న ఆహార పదార్థాల ద్వారా ఉపశమనం పొందవచ్చు. Image source:Gettyimages.in

  • 2

    నెలసరి తిమ్మిరులు

    చాలా మంది స్త్రీలు ఈ సమయంలో వచ్చే సమస్యల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలసరిలో వచ్చే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వచ్చే తిమ్మిరులను అధిక ఫైబర్, కొవ్వు పదార్థాలు తక్కువగా వృక్ష ఆధారిత ఆహార పదార్థాల ద్వారా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా హోల్ గ్రైన్స్, కూరగాయలు, లేగ్యూమ్స్, నట్స్, సీడ్స్ మరియు పండ్లను తినటం ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు Image source:Gettyimages.in

  • 3

    నిద్రలేమి

    ప్రస్తుతకాలంలో ఉన్న బిజీ షెడ్యూల్స్, పని చేసే సమయం, అనుసరించే జీవన శైలి మరియు ఆహార సేకరణలో లోపాల వలన నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యలను పైనాపిల్, నారింజపండు లేదా అరటిపండు వంటి వాటిని ప్రణాళికలో కలుపుకోవటం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు.  Image source:Gettyimages.in

  • 4

    ఒత్తిడి/ఉద్రేకత

    కొన్ని కారణాల వలన ఒత్తిడి, ఉద్రేకతలకు గురవుతుంటాము. కానీ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు వీటికి దూరంగా ఉంచుతాయి. ఆస్పాగారస్, చేపలు మరియు బ్లూబెర్రీలను రోజు తినటం వలన ఒత్తిడి, ఉద్రేకతలకు దూరంగా ఉండవచ్చు.  Image source:Gettyimages.in

  • 5

    తలనొప్పి

    తలనొప్పి అనేది మన జీవాన శైలిలో సాధారణ సమస్యగా మారిపోయింది. తలనొప్పికి మాత్రలకు బదులుగా, ఒక కప్పు కాఫీ లేద బ్లాక్ టీ లేదా భోజనంలో స్పీనాచ్ తినటం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. Image source:Gettyimages.in

  • 6

    కండరాల నొప్పి

    అరటి పండు, అవకాడో, చెర్రీలు, బ్లూబెర్రీలు, అల్లం, పసుపు నట్స్, పచ్చని ఆకుకూరలు, బ్రోకలీ మరియు చిలకడ దుంప వంటి ఆహారాలు కండరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. Image source:Gettyimages.in

    Tags:
  • నెలసరి సమస్యలకు ఆహారాలు
  • స్త్రీలలో కలిగే సమస్యలను తగ్గించే ఆహారాలు
  • స్త్రీలకు ఆరోగ్యకర ఆహారాలు
  • Streelalo samasyalanu tagginche aaharalu
  • Diet for menstrual problems in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ