Health Tips in HindiHealth Tips

అబార్షన్ తరువాత ఆరోగ్యాన్ని కుదుటపరిచే ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 05, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అబార్షన్ అనేది స్త్రీ జీవితంలో దురదృష్టకర సంఘటన. అబార్షన్ లో జరిగే దుష్ప్రభావాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. వీటిని తగ్గించే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అబార్షన్

    అబార్షన్ అనేది స్త్రీ జీవితంలో దురదృష్టకర సంఘటనగా పేర్కొనవచ్చు. చిన్న ఆపరేషన్ అయినప్పటికీ, దీని వలన స్త్రీ శరీరంలో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఫలితంగా ఆమె ఆరోగ్యం కుదుటపడటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో తీసుకునే ఆహారం స్త్రీ ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితపరుస్తుంది. వీరికి ఆరోగ్యాన్ని కుడటపరిచే ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.  Image source: Getty Images

  • 2

    కుంకుమ పువ్వు

    గర్భిణులకే కాదు, కుంకుమ పువ్వు అబార్షన్ జరిగిన తరువాత కూడా స్త్రీలకు సహాయపడుతుంది. అబార్షన్ లో కోల్పోయిన అన్ని రకాల విటమిన్ మరియు మినరల్ లను ఒకగ్లాసు పాలలో కుంకుమపువ్వు కలుపుకొని తాగటం ద్వారా తిరిగి పొందవచ్చు. Image source: Getty Images

  • 3

    పసుపు

    పుసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే అవునా! అబార్షన్ తరువాత స్త్రీ శరీరంలో ఇన్ఫెక్షన్, వాపులు మరియు నొప్పులు చాలా సాధారణం. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే పసుపును రోజు పాలలో కలుపుకొని తాగటం వలన సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. Image source: Getty Images

  • 4

    అల్లం

    అబార్షన్ జరిగిన తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. స్త్రీ శరీరంలో జరిగే అంతర్గత గాయాలు మానటానికి అల్లం గొప్పగా పనిచేస్తుంది. అల్లంలో నయం చేసే గుణాలు పుష్కలంగా కలిగి ఉండే అల్లం రోగ నిరోధకతను పెంచటంతో పాటూ, ఇన్ఫెక్షన్స్ ను నివారస్తుంది.Image source: Getty Images

  • 5

    ఫ్లాక్స్ సీడ్స్

    అబార్షన్ జరిగిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్ లో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి, ఇది హెల్తీ యూట్రస్ కు చాలా మేలు చేస్తుంది మరియు రోగ నిరోధకతను గా పెంచుతుంది.Image source: Getty Images

    Tags:
  • అబార్షన్ తరువాత తినాల్సిన ఆహారాలు
  • అబార్షన్ తరువాత కలిగే సమస్యలు
  • Abortion taruvata tinalsina aharalu
  • Best foods to recovery after an Abortion in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

    గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

    గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాల