Health Tips in HindiHealth Tips

కిడ్నీ ఫెయిల్యూర్ ను నివారించే ఉత్తమ మార్గాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 26, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు మూత్రపిండాలు ఫెయిల్యూర్ కు గురవకుండా సహాయపడుతుంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ ను నివారించి, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    శాఖాహార ప్రోటీన్

    కిడ్నీ ఫెయిల్యూర్ ను నివారించే ఆహార పదార్థంగా శాఖాహార లేదా వెజిటేరియన్ ప్రోటీన్ పేర్కొనవచ్చు. ఈ రకం ప్రోటీన్ లు సాధారణంగా సోయా లేదా లేగ్యూమ్స్, హోల్ గ్రైన్స్ వంటి వాటి నుండి పొందవచ్చు. జంతు సంబంధిత ప్రోటీన్ లు ఉండే ప్యూరిన్ లు మూత్రపిండాలలో యూరిక్ ఆసిడ్ గా మార్చబడుతుంది అనగా యూరిన్ ఆసిడ్ గా మార్చబడుతుంది. ఫలితంగా ఇవి స్పటికాలుగా మారి, మూత్రపిండాలలో రాళ్ళుగా ఏర్పడతాయి.

  • 2

    చక్కెరను తగ్గించండి

    చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే ఆహార ప్రణాళికలు కిడ్నీ చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే, చక్కెర ఎక్కువగా గల ఆహార పదార్థాలను తినటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అధికం అవుతాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని, విధిని చాలా వరకు ప్రభావితపరుస్తాయి. కావున చక్కెర అధికంగా గల ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.

  • 3

    పొటాషియం తక్కువగా గల ఆహారాలు

    పొటాషియం స్థాయిలు శరీరానికి తక్కువగా అందాలంటే పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తినండి. పొటాషియం స్థాయిలను తక్కువగా తీసుకోవటం వలన కిడ్నీ ఫెయిల్యూర్ కు గురయ్యే అవకాశం 20 శాతం వరకు తగ్గుతుంది.

  • 4

    పాస్పరస్ తక్కువగా గల ఆహారాలు

    పాస్పరస్ అధికంగా గల ఆహార పదార్థాలను తక్కుగా తినండి ఎందుకంటే, వీటిలో ఉండే పాస్పరస్ కాల్షియం గ్రహించటాన్ని తగ్గించటం వలన శరీరంలో లవణాల సమతుల్యతలో సమస్యలు ఏర్పడవచ్చు. కావున తక్కువ పాస్పరస్ గల ఆహార పదార్థాలను తక్కువగా తినటం వలన కాల్షియం శరీరంలో ఎక్కువగా గ్రహించబడుతుంది. కాటేజ్ చీస్, పెరుగు, పాలు, సోయా చీస్, సోయా యోఘర్ట్ మరియు హార్డ్ చీస్ వంటిలో పాస్పరస్ తక్కువగా ఉంటుంది.

  • 5

    సంవిధాన పరచిన ఆహారాలకు దూరం

    బంగాళదుంప చిప్స్, క్రాకర్స్, రోజు మాంసం, చీస్ మరియు ఇతరేతర సంవిధాన పరచిన ఆహార పదార్థాలు అధిక మొత్తంలో సోడియం మరియు ఫాస్పరస్ సంబంధిత సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇలాంటి ఆహార పదార్థాలు మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.  Image source:Gettyimages.in

    Tags:
  • మూత్రపిండ సంబంధిత వ్యాధులు
  • కిడ్నీ ఫెయిల్యూర్ నివారణ
  • కిడ్నీ సమస్యలను తగ్గించే ఆహార పదార్థాలు
  • Kidney Failure addukune aharalu
  • Foods that prevent Kidney Failure inTelugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త