Health Tips in HindiHealth Tips

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఆహార పదార్థాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 27, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఇన్ఫ్లమేషన్ మన శరీరానికి ఎపుడు కూడా మంచిది కాదు. వీటిని సమయానికి తగిన చికిత్స అందించాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఇన్ఫ్లమేషన్ లను దూరంగా ఉంచే ఆహారాలు

    జలుబు, చర్మం తెగటం, గాయాలు వంటి వాటి వలన ఇన్ఫ్లమేషన్ కలుగుతాయి. కొన్ని సార్లు ఇన్ఫ్లమేషన్ లు మంచివే కానీ మితిమీరితే మాత్రం చాలా ప్రమాదకరం అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల వలన వెన్నునొప్పి, క్షయ వంటి అంటురోగాలు, అలర్జీ మరియు చిగురు వ్యాధులు వంటి వాటి వలన ఇన్ఫెక్షన్ కలుగుతుంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    వెల్లుల్లి

    జలుబును తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ లు వెల్లుల్లిలో ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉండే వెల్లుల్లి రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, మొటిమలను తగ్గించటమే కాకుండా, శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. Image Courtesy: Wisegeek.com

  • 3

    అల్లం

    ప్రాచీన కాలం నుండి అల్లంను ఆయుర్వేద ఔషదాల తయారీలో వాడుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచటమే కాకుండా, జలుబు, పొట్టలో తిమ్మురులు, సైనస్ కీళ్ళనొప్పులు వంటి వాటిని తగ్గిస్తుంది. Image Courtesy: weightlossiology.com

  • 4

    పసుపు

    యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన ప్రాచీనకాలం నుండి పసుపును ఆయుర్వేద మరియు చైనీయుల మందుల తయారీలో వాడుతున్నారు. వీటితో పాటుగా పుసుపు యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. Image Courtesy:naf.in

  • 5

    ఉల్లిపాయ

    ఉల్లిపాయ అధిక మొత్తంలో ఫైటో న్యూట్రీఎంట్స్ లు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆస్తమా, ఆర్థరైటీస్ లేదా అటో ఇమ్యూన్ డిసీజ్ వంటి వాటి వలన కలిగే ఇన్ఫ్లమేషన్ లను తొలగిస్తుంది. వీటితో పాటుగా, అలర్జీ మరియు కీళ్ళ వాపుల వంటి వాటిని కూడా నివారించే శక్తిని కలిగి ఉంటుంది. Image Courtesy:www.yummymummyclub.ca

    Tags:
  • యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు
  • ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలు
  • Inflammation thagginche aharalu
  • Best Anti- Inflammatory Diets in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

    వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సే
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

    వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సే