Health Tips in HindiHealth Tips

పుచ్చపండు తినటం వలన గర్భిణిలకు కలిగే ప్రయోజనాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 29, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భిణిలకు వారు తినే ఆహార పదార్థాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా పుచ్చ పండు వలన కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    పుచ్చపండు

    నీటి శాతాన్ని అధికంగా కలిగి ఉండే పుచ్చపండు గర్భిణిలకు అనేక రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. పోషకాలను అందించటమే కాదు డీ హైడ్రేషన్ వంటి వాటి నుండి కూడా గర్భిణిలను కాపాడుతుంది. పుచ్చపండు తినటం వలన గర్భిణిలకు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    మార్నింగ్ సిక్నెస్ నుండి ఉరట

    గర్భిణిలలో ఉదయపు అలసట లేదా మార్నింగ్ సిక్నెస్ ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. ప్రతి మహిళ గర్భసమయంలో మార్నింగ్ సిక్నెస్ తో సమస్యలు ఎదుర్కొంటుంది. ఇలాంటి సమస్యల నుండి పుచ్చపండు ఉపశమనం కలిగిస్తుంది. ఒకసారి మీరే ప్రయత్నించి కలిగే మార్పును గమనించండి.

  • 3

    శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది

    శరీరంలో పుచ్చపండు శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. నీటి శాతాన్ని అధికంగా కలిగి ఉండే పుచ్చపండు గర్భిణిలలో శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

  • 4

    డీ హైడ్రేషన్ కు సుముఖంగా ఉంచుతుంది

    అవును, పుచ్చపండులో నీటి శాతం అధికంగా ఉండటం వలన శరీరాన్ని డీ హైడ్రేషన్ కు సుముఖంగా ఉంచుతుంది. గర్భిణిలకు శరీరం హైడ్రేషన్ కు సుముఖంగా ఉండటం చాలా అవసరం. పుచ్చపండు దీనికి అనుగుణంగా ఉంచి, ప్రసవ సమయంలో కలిగే సమస్యలకు మరియు ఇతర ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉంచుతుంది.

  • 5

    సరైన స్థాయిలో గ్లూకోస్

    గర్భిణిల శరీరానికి కావలసిన గ్లూకోస్ ను పుచ్చపండు అందిస్తుంది. కావున గర్భవతులు పుచ్చపండు తినటం అన్ని విధాల శ్రేయస్కరం. అంతేకాదు, పుచ్చపండు గ్లూకోస్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది.

  • 6

    సమృద్దిగా విటమిన్ లు

    పుచ్చపండు అధిక మొత్తంలో విటమిన్ 'A', 'C' 'B6' మరియు విటమిన్ 'B1' లను కలిగి ఉంటుంది.. గర్భ సమయంలో మహిళలకు అధిక మొత్తంలో విటమిన్ లు మరియు పోషకాలు కావాలి. గర్భిణిలకు కావలసిన విటమిన్ లు మరియు పోషకాలను పుచ్చపండు నుండి పొందవచ్చు.

    Tags:
  • గర్భిణిలకు పుచ్చ పండు వలన కలిగే లాభాలు
  • గర్భిణిలను డీ హైడ్రేషన్ ను నివారించే పుచ్చపండు
  • గర్భిణిలలో మార్నింగ్ సిక్నెస్ తగ్గించే పుచ్చపండు
  • Puchhapandu valana garbhinilaku kalige prayojanalu
  • Benefits of Watermelon during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పుచ్చపండు గింజల వలన కలిగే ప్రయోజనాలు

    వేసవిలో అందరు తినే రుచికర, ఆరోగ్యక్రమైన పండుగా పుచ్చపండు పేర్కొనవచ్చు. నీటితో కూడిన ఎర్రగా ఉండే గుజ్జును తింటూ, గింజలను భయటపడేస్తుంటాము. కానీ వీటి గిం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పుచ్చపండు గింజల వలన కలిగే ప్రయోజనాలు

    వేసవిలో అందరు తినే రుచికర, ఆరోగ్యక్రమైన పండుగా పుచ్చపండు పేర్కొనవచ్చు. నీటితో కూడిన ఎర్రగా ఉండే గుజ్జును తింటూ, గింజలను భయటపడేస్తుంటాము. కానీ వీటి గిం