Health Tips in HindiHealth Tips

క్రమంగా రక్తదానం చేయటం వలన కలిగే లాభాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Oct 02, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

రక్తదానం వలన సమాజంలో మీఉనికితో పాటూ, ఇతరుల ప్రాణాలు కాపాడినవారు మాత్రమేకాకుండా, మీ ఆరోగ్యం కూడా మెరుగుపరుతుంది. మీరు రక్తదానం చేసినప్పుడల్లా, మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమంగా రక్తదానం చేయటం వలన కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    మీరొక సూపర్ హిరో

    మీరు రక్తదానం చేసిన ప్రతిసారి మూడు ప్రాణాలను కాపాడటమే కాదు, దాత యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుంది. రక్తదానం వలన మీరు మరొకరి ప్రాణాలను కాపాడిన వారు మాత్రమేకాక, వారు దృష్టిలో మీరు సూపర్ హోరో అవుతారు. రక్తదానం చేయటం వలన దాతకు కలిగే ప్రయోజనాలు ఇవే. Image source:Gettyimages.in

  • 2

    గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

    మీరు రక్తదానం చేసినపుడు, మీ పూర్తి గుండె ఆరోగ్యం మెరుగుపరచబడుతుంది. రక్తంలో ఉండే ఐరన్ స్థాయిలు అలాగే పెరుగుతూ ఉండటం వలన గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. క్రమంగా రక్తదానం చేయటం వలన ఐరన్ స్తాయిలు కూడా చెక్ చేపించబడుతుంది. ఇలా చెక్ చేయటం వలన అదనంగా 88% గుండెపోటు శాతం వరకు తగ్గుతుంది మరియు రక్తదానం వలన 33% గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం తగ్గుతుంది. Image source:Gettyimages.in

  • 3

    కొత్త రక్తకణాలు ఉత్పత్తి చెందుతాయి

    దానం చేసిన వ్యక్తి నుండి రక్తం తీసిన వెంటనే రక్తం ఉత్పత్తి మొదలవుతుంది. ఇలా దానం చేయటం వలన కోల్పోయిన రక్త కణాలు 48 గంటలలో ఉత్పత్తి అవటం ప్రారంభం అవుతుంది మరియు ఒకటి లేదా రెండు నెలల కోల్పోయిన ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చెందుతాయి. Image source:Gettyimages.in

  • 4

    కెలోరీల వినియోగం

    ఒక పింట్ రక్తం అనగా 450 మిల్లీలీటర్లకు సమానం, అనగా మీ శరీరం 650 కెలోరీలు ఖర్చు చేసింది అని అర్థం. కావున క్రమంగా రక్తదానం చేస్తూ, ఫిట్నెస్ ను పెంచుకోండి. కావున కనీసం సంవత్సరానికి ఒకసారి రక్త దానం చేసి ఇతరుల ప్రాణాలతో పాటూ మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోండి. Image source:Gettyimages.in

  • 5

    కేన్సర్ కలిగే ప్రమాదం తగ్గుతుంది

    రక్తదానం చేయటం వలన కేన్సర్ కలిగే ప్రమాదవకాశాలు తగ్గుతాయి. కాలేయ, ఊపిరితిత్తుల, కోలన్, జీర్ణాశయ సంబంధిత మరియు గొంతు కేన్సర్ వంటి కేన్సర్ రకాలు కలిగే అవకాశాలు రక్తదానం వలన తగ్గుతాయని "మిల్లర్-కీస్టోన్ బ్లడ్ సెంటర్" వారు తెలిపారు. Image source:Gettyimages.in

    Tags:
  • రక్తదానం వలన కలిగే ప్రయోజనాలు
  • రక్తదానం ఎందుకు చేయాలి?
  • Rakta danam prayojanalu
  • Benefits of regular blood donation in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • బాదం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

    బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా ఆన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాల గురిచంచి ఇ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • బాదం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

    బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా ఆన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాల గురిచంచి ఇ