Health Tips in HindiHealth Tips

గర్భిణులు చింతకాయ తినటం వలన కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 11, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భిణులకు ఎక్కువగా తినాలనిపించే చింతపండు లేదా చింతకాయ వలన వారికి కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గర్భ సమయంలో చింతపండు

    గర్భం దాల్చిన స్త్రీలకు ఎక్కువగా తినాలని పించేది- చింతపండు లేదా చింతకాయ. ఔషద గుణాలను కలిగి ఉండే తియ్యనిపుల్లని చింతకాయ గర్భిణులలలో కలిగే వికారం, వాంతులు మరియు ఉదయపు అలసట వంటి వాటిని తగ్గించటంలో గొప్పగా సహాయపడుతుంది. మరి ఇలాంటి చింతకాయ వలన కలిగే ప్రయోజనాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.  Image source: Getty Images

  • 2

    మలబద్దకాన్ని తగ్గిస్తుంది

    గర్భిణి స్త్రీలలో మలబద్దకం అనేది చాలా సాధరణ సమస్య. ఎందుకంటే పెరిగే గర్భాశయం పేగులపై ఒత్తిడి కలిగిస్తుంది ఫలితంగా మలబద్దకం వంటి సమస్యలు కలుగుతాయి. మితంగా చింతపండు లేదా చింతకాయ తీసుకుంటే మలబద్దకం మరియు ఇతర జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. Image source: Getty Images

  • 3

    రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

    గర్భిణులలో కొంత మంది రక్తంలోని చక్కెర స్థాయిలతో బాధపడుతుంటారు అవునా! కానీ చింతపండు లేదా చింతకాయలో ఉండే పొటాషియం, సోడియం, ఐరన్ వంటి ఇతర పోషకాలు రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. Image source: Getty Images

  • 4

    విటమిన్ 'C'

    చింతపండులో ఉండే విటమిన్ 'C' గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక మొత్తంలో విటమిన్ 'C' గర్భిణుల ఆరోగ్యాన్ని చాలా విధాలుగా ప్రభావితపరుస్తుంది. గర్భిణుల శరీరంలో విటమిన్ 'C' అధికం అవటం వలన ప్రొజెస్టరాన్ ఉత్పత్తి తగ్గుతుంది ఫలితంగా గర్భస్రావానికి కారణమవవచ్చు. Image source: Getty Images

  • 5

    ఫ్రీ రాడికల్ లను నివారిస్తుంది

    గర్భిణుల శరీరంలో చేరే ఫ్రీ రాడికల్ లను నిర్వీర్యపరచటంలో చింతపండు లేదా చింతకాయ సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు శరీరంలోకి ప్రవేశించే ఫ్రీ రాడికల్ లను పుర్తిగా నివారిస్తుంది. కావున మితిమీరిన స్థాయిలో చింతపండు ఆరోగ్యకరమే. Image source: Getty Images

    Tags:
  • చింతపండు ప్రయోజనాలు
  • మలబద్దకాన్ని తగ్గించే చింతపండు
  • చింతపండు గర్భిణులు ఎందుకు తినాలి?
  • Chintapandu thintam valana kalige labhalu
  • Benefits of eating Tamarind during Pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ