Health Tips in HindiHealth Tips

గర్భిణులు గుడ్డు తినటం వలన కలిగే లాభాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Oct 18, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గుడ్డు సాధారణ వ్యక్తులకు మాత్రమే కాదు, గర్భిణులకు కూడా చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. గర్భిణులు పరిమిత స్థాయిలు గుడ్డు తినటం వలన కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గర్భ సమయంలో గుడ్డు

    అద్భుతమైన పోషకాలను కలిగి ఉండి, సంపూర్ణ ఆరోగ్యం అందించే సూపర్ ఫుడ్స్ లో గుడ్డు ఒకటని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వు, మినరల్, ప్రోటీన్, విటమిన్ 'A' మరియు 'D' వంటి వాటిని కలిగి ఉంటుంది. గర్భవతులకు ఈ పోషకాలు తప్పక అవసరం. Image source: Getty Images

  • 2

    కెలోరీలు

    గుడ్డు 70 కేలోరీలను కలిగి ఉంటుంది, గర్భవతులు వారి రోజు వారి కార్యక్రమాలను నిర్వహించటానికి ఈ మాత్రం కెలోరీలు సరిపోతాయి. కానీ గర్భవతుల శరీరానికి మరియు శిశువుకు కావలసిన పోషకాలు అందించబడటానికి 200 నుండి 300 కెలోరీలు వరకు అవసరం అవుతాయి. Image source: Getty Images

  • 3

    మెదడు అభివృద్ధి

    మెదడు ఆరోగ్యానికి మరియు అభివృద్దికి ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ మరియు కోలిన్స్ కూడా అవసరం. ఈ రెండు కూడా గుడ్డులో అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇవి రెండు కూడా శిశువు శరీరంలో "న్యూరల్ ట్యూబ్ డిఫేక్ట్స్" (నాడీ వ్యవస్థలో లోపాలు) కలగకుండా చూస్తాయి. Image source: Getty Images

  • 4

    కొవ్వు క్రమ బద్దీకరణ

    మీ శరీరంలో కొవ్వు పదార్థాలు సాధారణ స్థాయిలో ఉంటే, రోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినటం వలన సాచురేటేడ్ కొవ్వు పదార్థాలు సమతుల్య స్థాయిలో నిర్వహించబడతాయి. ఒకవేళ కొవ్వు పదార్థాల స్థాయిలు అధిక మొత్తంలో ఉంటే, గర్భిణులు గుడ్డు పచ్చసొనను తినకూడదు. Image source: Getty Images

  • 5

    అధిక మొత్తంలో ప్రోటీన్లు

    పిండాభివృద్దికి కావలిన ప్రోటీన్ లను గుడ్డు అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. పిండం యొక్క ప్రతి కణం పెరుగుదలకు ప్రోటీన్ తో అభివృద్ధి చెందబడుతుంది. పరిమిత స్థాయిలో గుడ్డు తినటం వలన గర్భిణులకు లాభమే కానీ నష్టం కాదు. Image source: Getty Images

    Tags:
  • గుడ్డు తినటం వలన గర్భినులు పొందే లాభాలు
  • గర్భవతులకు గుడ్డు వలన కలుగే ప్రయోజనాలు
  • గర్భ సమయంలో గుడ్డు సురక్షితమా?
  • Benefits for eating egg during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ