Health Tips in HindiHealth Tips

గర్భిణిలు ఖర్జూర పండ్లు తినటం వలన కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 18, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భిణిలకు ఎక్కువగా తినాలని పించే వాటిలో డేట్స్ లేదా ఖర్జూర పండ్లు కూడా ఒకటి. పోషకాలను అధికంగా కలిగి ఉండే వీటిని గర్భిణిలు తినటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఖర్జూర పండ్లు లేదా డేట్స్

    ఖర్జూరంలో ప్రోటీన్స్, ఫైబర్, మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి, తక్కువ కొవ్వు పదార్థాలతో పాటుగా, కరిగే ఫైబర్ లను కలిగి ఉంటాయి. సహజ చక్కెరలను కలిగి ఉండే ఇవి హృదయ స్పందన రేటు సాధారణ స్థితిలో కొనసాగేలా తోడ్పడుతుంది. గర్భిణులు వీటిని తినటం వలన కలిగే ప్రయోజనాలు మరియు వీటి నుండి పొందగలిగే పోషకాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image source: Getty Images

  • 2

    ఐరన్

    శరీరంలో జీవక్రియ సజావుగా జరుగుటకు ఐరన్ తప్పని సరి అవసరం. కణాలన్నీటికి ఆక్సిజన్ ను అందించే రక్తంలోని ఐరన్, ఎంజైమ్ ల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. డేట్స్ లో ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వలన తల్లి-బిడ్డలు అనీమియాకు గురవకుండా ఉంటారు. Image source: Getty Images

  • 3

    మెగ్నీషియం

    రక్తకణాలకు కాల్హియం, ఐరన్, పొటాషియం వంటి మూలకాలను అందించటంలో ఇది సహాయపడుతుంది. ఈ మూలకం రక్తంలోని చెక్కరలను సాధారణ స్థాయిలో ఉంచటమే కాకుండా, హృదయ స్పందన రేటును సాధారణ రేటులో కొనసాగేలా చేస్తుంది. వీటితో పాటుగా దంతాలు, ఎముకల అభివృద్ధికి ఈ మూలకం తప్పని సరి. Image source: Getty Images

  • 4

    పొటాషియం

    శరీరానికి తప్పని సరిగా అవసరమయ్యే మరియు రక్త ప్రసరణను ఆరోగ్యకర స్థాయిలో ఉంచటానికి పొటాషియం తప్పని సరి అవసరం. ఇలా పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియను మెరుగుపరచటమే కాకుండా, కండరాల విధికి కూడా సహాయపడుతుంది. Image source: Getty Images

  • 5

    ప్రోటీన్ & ఫైబర్

    వీటిలో ఉండే ప్రోటీన్ లు అమైనో ఆసిడ్ లను కలిగి ఉంటాయి. ఇవి పిండాభివృద్దితో పాటుగా తోడ్పాడతాయి. శిశువు పెరుగుదలకు అధిక మొత్తంలో ప్రోటీన్ లు అవసరమవుతాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ శక్తి మెరుగుపరిచే ఫైబర్ అధికంగా కలిగి ఉండటం వలన గర్బధారణ సమయంలో వచ్చే మలబద్దక సమస్యలను నివారించుకోవచ్చు.Image source: Getty Images

    Tags:
  • గర్భిణులకు ఖర్జూర వలన కలిగే ప్రయోజనాలు
  • డేట్స్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
  • Kajjura pandla prayojanau
  • Benefits of eating dates during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

    ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

    ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పం