Health Tips in HindiHealth Tips

ఉదయాన్నే గోరు వెచ్చటి నిమ్మ రసం త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Jun 06, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చాలామంది ఉదయాన్నె ఒక హాట్ కప్ కాఫీ లేదా గరం గరం చాయ్ తో మొదలుపెడతారు. కాఫీ, లేదా టీ నిద్ర మత్తును వదిలించి ఆక్టివ్ గ చేయడం లో సఫాలికృతం అవుతాయి, సందేహం లేదు, కాని ఆరోగ్య పరంగా ఇంతకంటే మంచి డ్రింక్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం.
  • 1

    నాచురల్ డిటాక్స్

    నిమ్మ లో ఉండే అల్కలైన్ లక్షణాలు దీన్ని మంచి శరీరం లోని టాక్సిక్ లను నిర్మూలించే సాధనంగా చేస్తాయి. నిమ్మ అసిడిక్ గ అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరం లో pH విలువలను సమతుల్యం చేయడం లో  చాల ఉపయోగపడుతుంది.

  • 2

    మెరుగైన జీర్ణక్రియ

    వేడి నిమ్మ రసం కాలి కడుపున త్రాగడం వలన గాస్ట్రో  సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా, ఓవర్ అల్ హెల్త్ మెరుగు పడడం తో పాటుగ, వ్యాదులకు దూరంగా ఉండవచ్చు కూడా.

  • 3

    బరువు తగ్గడం

    నిమ్మకాయ లో ఉండే పెక్టిన్ అణే ఓక ప్రత్యెక ఫైబర్ పదార్థం వలన ఇది బరువు తగ్గలనుకునే వారికి ఒక దివ్య ఔషదం లాంటిదే. దీంతో మెటబాలిజం కూడా మెరుగు పడి ఆకలి నియంత్రణ కు దారి తీస్తుంది.

  • 4

    అలజడి లేని పొట్ట

    పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన కడుపు కాలి అయి ప్రశాంతత ను సమకూరుస్తుంది.  ముందు రోజు మసాలాలు, జంక్ టిని ఉంటె అవ్వన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బటం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడం లో కూడా నిమ్మ దానికి అదే సాటి.

    Tags:
  • నిమ్మ రసం ప్రయోజనాలు
  • వేడి నీళ్ళ నిమ్మ రసం
  • నాచురల్ డిటాక్స్
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ