Health Tips in HindiHealth Tips

అరటిపండు వలన ఆరోగ్యానికి కలిగే లాభాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 19, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఫ్రూట్స్ లలో దేని ప్రత్యేక దానిదే అలాగే అరటిపండు కూడా, అరటిపండు అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. రోజు అరటిపండు తినటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అరటిపండు

    అరటిపండు సూక్రోజ్, ఫ్రక్టోజ్ మరియు గ్లూకోస్ వంటి సహాయ చక్కెరలతో పాటూ, ఫైబర్ లను కూడా కలిగి ఉంటుంది. అరటిపండు తక్షణ శక్తిని అందించటమే కాకుండా, శక్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఒక అరటిపండు నుండి వచ్చే శక్తి ద్వారా నిరంతరంగా 90 నిమిషాల పాటూ కఠినమైన వ్యాయామాలను చేయవచ్చని పరిశోధనలలో వెల్లడించారు. ఇవే కాదు అరటి పండు తినటం వలన కలిగే మరిన్ని లాభాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    రక్తపోటు

    ఏకైక ఉష్ణమండల పండుగా పేర్కొనబడే అరటిపండు (బనానా) అధికంగా పొటాషియం, ఉప్పును తక్కువగా కలిగి ఉండి, రక్తపోటుకు సరైన ఔషదంగా పేర్కొనవచ్చు. స్ట్రోక్ మరియు రక్తపోటును ఆరోగ్యకర నిర్వహిస్తుందన్న కారణం చేత అరటిపండు పరిశ్రమలు కొనసాగించాలని "యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్" వారు అధికారిక వాదనలను చేయటానికి సిద్దమయ్యారు.

  • 3

    మెదడు యొక్క శక్తి

    "ట్వికెన్హమ్ (మిడిల్సెక్స్) స్కూల్" లో 200 మంది విద్యార్ధులకు పరీక్ష సమయంలో వారి మెదడు యొక్క శక్తి మరియు సామర్థ్యాన్ని పెంచుటకు గానూ సంవత్సరం పొడవునా ఉదయాన అల్పాహారంగా మరియు మద్యన్న భోజనం తరువాత అరటిపండును ఇచ్చారు. పొటాషియంను అధికంగా కలిగి ఉండే ఈ పండు నేర్చుకోవటంపై ఆసక్తిని పెంచుతుందని పరిశోధనలలో వెల్లడించబడింది.

  • 4

    మలబద్దకం

    ఫైబర్ ను అధికంగా కలిగి ఉండే అరటిపండును రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవటం వలన జీర్ణవ్యవస్థలోని పేగు కదలికలు సరిగా జరపబడి, మలబద్దకానికి దూరంగా ఉంచుతుందని అధ్యయనాలలో పేర్కొనబడింది. కావున మలబద్దకం సమస్యను కలిగి ఉండే వారు రోజు ఒక అరటిపండు తప్పక తినాలి.

  • 5

    హ్యాంగ్ఓవర్

    హ్యాంగ్ఓవర్ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే అందుబాటులో ఉన్న మంచి మార్గం- తేనె కలిపిన బనానా మిల్క్ షేక్. అరటిపండు జీర్ణాశయాన్ని శాంతి పరుస్తుంది, తేనె క్షీణించిన చక్కెర స్థాయిలను తిరిగి నిర్మిస్తుంది మరియు పాలు శరీర వ్యవస్థలను తిరిగి హైడ్రేట్ అయ్యేలా చేస్తుంది. Image source: Getty Images

    Tags:
  • అరటిపండు వలన కలిగే ప్రయోజనాలు
  • మలబద్దకాన్ని తగ్గించే అరటిపండు
  • రక్తపోటును తగ్గించే అరటిపండు
  • హ్యాంగ్ఓవర్ ను తగ్గించే బనానా
  • Aratipandu prayojanalu
  • Health benefits of banana in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • బాదం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

    బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా ఆన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాల గురిచంచి ఇ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • బాదం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

    బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా ఆన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాల గురిచంచి ఇ