Health Tips in HindiHealth Tips

పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 12, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అందంగా కనపడుటకు అవకాశం ఉంది.
 • 1

  చూపుల విషయానికి వస్తే

  మగవారు అందంగా కనపడటానికి చాలా ప్రయత్నిస్తుంటారు, శరీరం దారుడ్య లేకున్నను తెల్లగా కనపడటానికి ఇష్టపడుతుంటారు. దీని కోసం చాలా రకాల క్రీమ్స్, డబ్బు ఖర్చుపెడుతుంటారు. ఇక్కడ ఇచ్చిన వాటిని వాడటం వలన ఎక్కువ కాలం మిమ్మల్ని అందంగా కనపడేలా చేస్తాయి.Image Courtesy:Getty Images

 • 2

  నీరు

  మగవారు వారి శరీరాన్ని మరియు చర్మాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుకోవాలి. రోజులో వీలైనంతగా నీటిని తాగటం, కనీసం రోజులో 10గ్లాస్'ల నీటిని తాగాలి. నీరు మీ చర్మాన్ని బొద్దుగా చేసి, చర్మాన్ని నూతనంగా మరియు మీ సహజ అందాన్ని కనపడేలా చేస్తుంది. మీరు నీటిని కోల్పోతున్న కొలది చర్మంలోని కణాలు ఎండిపోతాయి. Image Courtesy:Getty Images

 • 3

  చర్మ పునరుజ్జీవన

  మీ చర్మ పైన ఉండే నిర్జీవ కణాలు, దుమ్ము, ధూళి, మరియు చర్మం పైన ఉండే ఆయిల్'లను తొలగించటానికి 'ఎక్సోఫోలేట్' ఒకటే మంచి మార్గం. ఎండిన బ్రెష్'తో ముఖానికి వాడే ఎక్సోఫోలేట్'ని పెట్టి గట్టిగా రాసి, ఆ తరువాత తువ్వాల తో తుడవాలి. ఇది ముఖ్యంగా మగవారిలో పగిలి పోయే చర్మం కలిగిన వారు అనుసరించాలి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా చేయండి.Image Courtesy:Getty Images

 • 4

  మైక్రోడేర్మబ్రాసన్

  ఇది చాలా ముఖ్యమైన, శక్తి వంతమైన మరియు సులువైన చికిత్స, దీని వలన ముఖం పైన వచ్చే మడతలు తోలగించి, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మ పైన ఉండే మచ్చలను మరియు గీతలనుతో లగిస్తుంది. ఇది మచ్చలను, రంధ్రాల పరిమాణాన్ని తగ్గించి యవ్వనంగా కనపడేలా చేస్తుంది. 'మైక్రోడేర్మబ్రాసన్' వలన చర్మ పైన ఉండే నిర్జీవ కణాలు తొలగింపబడి అందంగా కనపడేలా చేస్తుంది. ఈ చికిత్స సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్న వారికి చాలా మంచిది. Image Courtesy:Getty Images

 • 5

  స్పీనాచ్

  స్పీనాచ్ ఎక్కువ మొత్తంలో ప్రతి రక్షకాలని కలిగి ఉండటం వలన, ఇది మగవారిలో వచ్చే ముఖం పైన వచ్చే మడతలని పూర్తిగా తగ్గించి వేస్తాయి. స్పీనాచ్ వలన కలిగే లాభాలను మీ చర్మానికి పూయటం పొందండి. స్పీనాచ్ చాలా రకాల విటమిన్స్ మరియు పోషకాలను కలిగి ఉంది మీ చర్మ పైన వచ్చే మచ్చలను రాకుండా ఆపేస్తాయి. మన శరీరానికి మరియు చర్మానికి అవసరమయ్యే విటమిన్ 'A', 'C', 'E', మరియు 'K'లను కలిగి ఉంటుంది. స్పీనాచ్'లో ఉండే 'యాంటీ-ఇన్ఫ్లమేషన్' కారకాలు మన చర్మం పైన పడే లేదా మన చర్మంలో తయారైన విష పూరిత పదార్థాలను తోలగిస్తుంది. Image Courtesy:Getty Images

 • 6

  ఫోటో ఫేషియల్

  ఇది ఒకరకమైన కాంతితో జరపే ముఖానికి జరిపే చికిత్స, మరియు చర్మ పైన ఉండే గోదుమరంగు మచ్చలను మరియు చర్మ కణాలలో ఉండే కొల్లాజెన్'లనుతో గించటానికి చికిత్సగా వాడతారు. ఈ చికిత్స చేసేటపుడు నొప్పి లేదా చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా చర్మ సమస్యలను త్రోలగిస్తుంది. మగ వారిలో మచ్చలను మరియు కొల్లాజెన్ తోలగించుకోటానికి మంచి చికిత్స. Image Courtesy:Getty Images

 • 7

  షవర్ చికిత్స

  మీ చర్మాన్ని చల్లటి నీటితో శుభ్రపరచండి. వేడి నీటి వలన చర్మం పొడిగా మరియు జిడ్డుగా అవును, కావున చల్లటి నీటి వలన మీ చర్మ కణాలు దగ్గరగా ఉంచబడి, అందంగా కనబడేలా చేస్తాయి. చల్లటి షవర్ క్రింద స్నానము వలన, మీ చర్మానికి తేమ అందించబడి, రోజంతా చర్మంలో తేమ సాంద్రత పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంచబడుతుంది. చల్లటి షవర్ నీటి క్రింద స్నానము తరువాత మీ చర్మానికి చాలా ప్రశాంతత కలిగిస్తుంది. Image Courtesy:Getty Images

 • 8

  నిమ్మరసం

  మగవారిలో అసమానమైన చర్మ సమస్యలు రావటం చాలా సాధారణం. ఇలాంటి చర్మ సమస్యలకు నిమ్మరసం ఒక మంచి చికిత్స దీని వలన చర్మం సున్నితంగా మార్చబడుతుంది. నిమ్మ ముక్కని తీసుకొని గట్టిగా మీ చర్మ పైన రాయండి, ఇలా రాసి 10 నుండి 15 నిమిషాల పాటూ నిమ్మ రసాన్ని మీ చర్మం పైన అలానే ఉంచండి. తరువాత ముఖాన్ని గోరు వెచ్చని నీతితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయటం వలన మీ చర్మం పైన ఉండే అసమానమైన చర్మ సమస్యలు సులభంగా తోలగిపోతాయి. Image Courtesy:Getty Images

  Tags:
 • పురుషులు అందం
 • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు
 • చర్మ రక్షణ
 • Skin care Tips in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

 • prasad25 Nov 2014
  Good information
 • chinna18 Apr 2015
  I am 45 kg and i want to grow upto 65 kg .do you have any idea about grow weight please reply.and my skin glow is also not good so that how to glow to my skin tell me sir.
 • m.vasu06 May 2015
  my face black but glowing good how to got my face white and shine

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

  కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ ప
 • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

  పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అం
 • best-anti-aging-treatments-in-telugu

  మీ చర్మం అందంగా మరియు కాపాడుకోటానికి పాటించాల్సిన సూచనలు.
 • యవ్వనంగా కనపడటానికి రహస్యాలు

  చాలా మంది అందంగా ఆకర్షణీయంగా కనిపించటానికి ప్రయత్నిస్తుంటారు. మరియు కొద్దిగా వయసు మళ్ళిన వారు సహించలేరు, యవ్వనంగా కనపడటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

  పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అం
 • యవ్వనంగా కనపడటానికి రహస్యాలు

  చాలా మంది అందంగా ఆకర్షణీయంగా కనిపించటానికి ప్రయత్నిస్తుంటారు. మరియు కొద్దిగా వయసు మళ్ళిన వారు సహించలేరు, యవ్వనంగా కనపడటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ
 • best-anti-aging-treatments-in-telugu

  మీ చర్మం అందంగా మరియు కాపాడుకోటానికి పాటించాల్సిన సూచనలు.
 • మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

  కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ ప