Health Tips in HindiHealth Tips

ఎక్కువగా తినటానికి కారణాలుగా చెప్పే సాకులు ఇవే...

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 26, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మనలో చాలా మంది కావలసిన దాని కన్నా ఎక్కువ తింటూ ఉంటారు. దీనికి గల కారణాలు కూడా చెప్తుంటారు. అవునా! ఆ సాధారణ కారణాలు అంతో మీరే చూడండి.
  • 1

    మంచి కొవ్వు పదార్థాలు క్షేమమే!

    అధిక ఆహార సేకరణ ఆరోగ్యానికి మంచిది కాదు. మంచి కొవ్వు పదార్థాలు కేలోరీలతో నిండి ఉంటాయి. మోనోసాచురేటేడ్ మరియు పాళీ-అన్-సాచురేటేడ్ కొవ్వు స్థాయిలను తగ్గించి, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులకు గురవకుండా చూస్తాయి. కానీ, ఇప్పటికీ చెడు కొవ్వు పదార్థాలను తింటున్నారా? మానేసి, తీసుకునే కేలోరీల కన్నా ఎక్కువ ఖర్చు చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

  • 2

    వాంతపు పార్టీలు

    వారం మొత్తం పని చేసి, ఆరోగ్యకర ఆహార ప్రణాళికను పాటించి, వీకెండ్ రాగానే మంచి రుచికరమైన భోజనం చేయాలని, అందులో అనారోగ్యకర ఆహార పదార్థాలను కలుపుకుంటారు. ఫలితంగా వారం మొత్తం మీరు పడిన కష్టం వృధా అవుతుంది.

  • 3

    PMS ని నిందించంటం

    PMS సమయంలో చాలా మంది బంగాళదుంప చిప్స్ ను తింటూ ఉంటారు. PMS లో సెరొటోనిన్ అనే హార్మోన్ విడుదల చేయబడుతుంది. ఈ హార్మోన్ మానసిక స్థితి, బరువును ప్రభావితపరచటంతో పాటూ, పిండి పదార్థాలను ఎక్కువ తినేలా ఆకలిని పెంచుతుంది. ఫలితంగా అధికంగా తినటమే వలన మీ నడుము చుట్టూ కొలత గానీయంగా పరుగుతుంది.

  • 4

    పాప్కాన్

    పాప్కాన్ చాల తేలికైన ఆహారంగా భావిస్తుంటాము! కానీ, అధికంగా వీటిని తినటం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. తక్కువ కొవ్వు గల ఆహార పదార్థాలు తక్కువ కేలోరీలను కలిగి ఉంటాయి. కానీ, వీటి వలన భవిష్యత్తులో ఆకస్మిక బరువు పెరుగుతుంది.

  • 5

    నీరు వీటిని సరి చేస్తుంది

    మీరు తిన్నపుడు, ఆహార పదార్థాలు విచ్చిన్నానికి గురై, వీటిలో ఉండే పోషకాలు కణాలకు చేర్చబడతాయి మరియు శక్తి శరీరానికి వినియోగబడుతుంది లేదా నిల్వ చేయబడుతుంది. అధికంగా నీటిని తాగటం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు శరీరం నుండి బయటకు పంపబడతాయి. Image source: Getty Images

    Tags:
  • అతిగా తినటానికి గల కారణాలు
  • అధికంగా తినుటకు చెప్పే సాకులు
  • Ekkuvaga tintaniki gala karanalu
  • bad excuse for over eating in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను