Health Tips in HindiHealth Tips

మానసిక ప్రశాంతతను చేకూర్చే ఆయుర్వేద పద్దతులు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కేవలం ఆరోగ్యకరమైన ఆహార సేకరణ మరియు వ్యాయామాలు మాత్రమే కాదు ఇక్కడ తెలిపిన ఆయిర్వేద పద్దతులు మానసిక మరియు శారీరక ప్రశాంతతను చేకూరుస్తాయి. అవేంటో మీరే చూడండి.
  • 1

    అపోహలు

    ఆరోగ్యకర ఆహార ప్రణాళిక మరియు రోజు వ్యాయామాలను చేయటం వలన మానసిక మరియు శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది. కానీ, కొన్ని రకాల ఆయుర్వేద పద్దతులు కూడా బరువు తగ్గించి, శరీరాన్ని డిటాక్సిఫికేషణ్ కు గురి చేసి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చాలా తక్కువ మందికి తెలియదు.

  • 2

    ధ్యానం

    "సాన్ ఫ్రాన్సిస్కో" వారు 47 మంది అధిక బరువు గల మహిళలను రెండు బృందాలుగా విడదీసి పరిశోధనలు జరిపారు. ఒక బృందం వారు రోజు ఆరోగ్యకర ఆహార ప్రణాళికతో పాటూ 30 నిమిషాల పాటూ ధ్యానం చేసారు. నాలుగు నెలల తరువాత, ధ్యానం చేసే మహిళలలో ఒక పౌండ్ కొవ్వు పదార్థాలు తగ్గటం వారు గమనించారు. వీరిలో ఒత్తిడి పెంచే హార్మోన్ లు తగ్గటమే దీనికి కారణమని వారు తెలిపారు. మరోవైపు రెండవ బృందం బరువు పెరగటం వారు గమనించారు.

  • 3

    శ్వాస వ్యాయామాలు

    ప్రాణాయామ లేదా శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తులలో కార్బన్-డై-ఆక్సైడ్ ను తొలగించి, ఆక్సిజన్ తీసుకునే స్థాయిలను పెంచుతాయి. ఈ ప్రక్రియ మన శరీరానికి కీలక శక్తిని అందిస్తుంది. ప్రాణాయామ చేయటం వలన అంతర్గత అవయవాలు మరియు జీర్ణక్రియ మరియు జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

  • 4

    మసాజ్

    మసాజ్ వలన రక్తపోటు తగ్గటం, కండరాలు ఆకృతి సంతరించుకోవటం, ఒత్తిడి తగ్గించబడటం మరియు శోషరస ప్రవాహం వంటి లాభాలు కలుగుతాయి. 2009 లో "నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్" వారు జరిపిన పరిశోధనల ప్రకారం, మసాజ్ వలన పేగు కదలికలు సరిగా జరపబడి, మలబద్దకం తగ్గించబడుతుందని పేర్కొన్నారు.

  • 5

    లాఫింగ్

    మీరు నవ్వినపుడు, ఎండార్ఫిన్లు విడుదల చేయబడతాయి మరియు రక్త ప్రసరణ కూడా ఉద్దీపనలకు గురి చేయబడుతుంది. కామెడీ సినిమా, హాస్య పుస్తకాలను చదవండి ఇతరులతో పంచుకోండి. ఇలా చేయటం వలన మీరు ప్రశాంతతకు లోనవుతారు.

  • 6

    వేడి నీరు మరియు అల్లం టీ

    చల్లటి నీరు తాగటం వలన జీర్ణక్రియకు అంతరాయాలు ఏర్పడవచ్చు. కావున, మీరు ఎక్కువగా వేడి నీటిని తాగాలి లేదా రోజు మొత్తం వేడి నీరుతో పాటుగా అల్లం టీ తాగండి. భోజన సమయంలో కూడా వేడి నీరు తాగటం మీకు లాభిస్తుంది. అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరచటానికి సహాయపడుతుంది. Image courtesy: Getty Images

    Tags:
  • మానసిక ప్రశాంతతను చేకూర్చే ఆయుర్వేద పద్దతులు
  • శారీరక ప్రశాంతతను ఆయుర్వేద పద్దతులు
  • Shareeraka & manasika prashanthatanu chekurche aayurveda paddatulu
  • Ayurvedic Techniques for Healthier Mind and Body in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • డిప్రెషన్ ను కలిగించే పోషకాహార లోపం

    పోషకాహార లోపం అనేది తీవ్రమైన పరిణామం మాత్రమే కాదు, బాంధవ్యంలో కూడా సమస్యలను కలిగిస్తుంది. పోషకాహార లోపం అనేది డిప్రెషన్ ను కూడా కలిగిస్తుంది. ఆ వివరాల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • డిప్రెషన్ ను కలిగించే పోషకాహార లోపం

    పోషకాహార లోపం అనేది తీవ్రమైన పరిణామం మాత్రమే కాదు, బాంధవ్యంలో కూడా సమస్యలను కలిగిస్తుంది. పోషకాహార లోపం అనేది డిప్రెషన్ ను కూడా కలిగిస్తుంది. ఆ వివరాల