Health Tips in HindiHealth Tips

ఉడికించిన వేరుశనగ వలన ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 27, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వేరుశనగ అంటే ఇష్టం లేని వారు దాదాపుగా ఉండరు, కానీ దీని వలన కలన కలిగే లాభాల గురించి తెలిస్తే మీరు తప్పల ఆశ్చర్యానికి గురవుతారు. మరి ఆ లాభాలేంటో మీరే తెలుసుకోండి.
  • 1

    వేరుశనగ

    వాడుక భాషలో పల్లిగా పేర్కొనే వేరుశనగ వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎక్కువగా సాయంత్రపు సమయంలో స్నాక్స్ గా తీసుకునే వేరుశనగను పచ్చివిగా కాకుండా, నీటిలో ఉడకబెట్టుకొని తినటం వలన మరింత మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆ వివరాలు కింద పేర్కొనబడ్డాయి.

  • 2

    విటమిన్లు

    ఉడికించిన వేరుశనగలో విటమిన్ లు అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ లు పిండాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, వేరుశనగలో ఉండే సంక్లిష్ట విటమిన్ 'B' లు ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.

  • 3

    ఫైబర్

    మలబద్దకంతో బాధపడుతున్నారా? అయితే ఉడికించిన వేరుశనగ మీకు చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ లు మలబద్దకాన్ని తగ్గించటమే కాకుండా, హృదయ సంబంధిత వ్యాధులు మరియు మధుమేహా వ్యాధి నుండి ఉపశమనం అందించుటకు సహాయపడతాయి.

  • 4

    మోనోశాఖరైడ్స్

    ఉడికించిన వేరుశనగలో ఉండే కొవ్వు పదార్థాలను మోనోశాఖరైడ్ లుగా పేర్కొంటారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హృదయ సంబంధిత వ్యాధులకు గురవకుండా ఉండలంటే తప్పక వేరుశనగ తినాల్సిందే.

  • 5

    తక్కువ కెలోరీలు

    వేరుశనగ నుండి తక్కువ కెలోరీలు మన శరీరానికి అందించబడతాయి. వేయించిన వేరుశనగ లో కన్నా ఉడికించిన వేరుశనగలో తక్కువ కెలోరీలు ఉంటాయి. ఫలితంగా మీరు బరువు పెరగకుండా ఉంటారు మరియు వీటిలో అధిక మొత్తంలో పోషకాలతో కూడా ఉంటాయి.

    Tags:
  • వేరుశనగ వలన కలిగే లాభాలు
  • ఉడికించిన పల్లి వలన కలిగే లాభాలు
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వేరుశనగ
  • Verushanga valana kalige labhalu
  • Health benefits of Boiled Peanuts in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ
  • వేరుశనగ నూనె వలన కలిగే ప్రయోజనాలు

    పల్లి నూనె లేదా వేరుశనగ నూనెలో ఉండే విటమిన్ మరియు మినరల్ లు వివిధ రకాలుగా ప్రయోజనాలను కలుగచేస్తాయి. ప్రాముఖ్యం పొందిన వేరుశనగ నుండి సేకరించిన నూనె వాడ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వేరుశనగ నూనె వలన కలిగే ప్రయోజనాలు

    పల్లి నూనె లేదా వేరుశనగ నూనెలో ఉండే విటమిన్ మరియు మినరల్ లు వివిధ రకాలుగా ప్రయోజనాలను కలుగచేస్తాయి. ప్రాముఖ్యం పొందిన వేరుశనగ నుండి సేకరించిన నూనె వాడ
  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ