Health Tips in HindiHealth Tips

బ్లూబెర్రీ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 12, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బ్లూబెర్రీ చర్మాన్ని మృదువుగా, మెదడు సామార్థ్యాన్ని పెంచటం మరియు కేన్సర్ వ్యాధిని కూడా తగ్గించి వేస్తాయి. బ్లూబెర్రీ వలన కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    బ్లూబెర్రీ

    అవును బ్లూబెర్రీ చాలా రుచికరంగా ఉంటాయి, దీనితో పాటుగా బ్లూబెర్రీ వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది సాధారణంగా అమెరికా, యూరప్, కెనడా మరియు ఆసియాలో పెరుగుతాయి. బ్లూబెర్రీ పెరిగే పొదల ఆధారంగా 3 రకాలుగా అభివర్ణించారు. బ్లూబెర్రీ చర్మాన్ని మృదువుగా, శక్తిని మెదడు పెంచుతాయి మరియు కేన్సర్ వ్యాధిని కూడా తగ్గించి వేస్తాయి. ఇవి మాత్రమేకాకుండా, బ్లూబెర్రీల వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image source:Gettyimages.in

  • 2

    అకాల వృద్దాప్యాన్ని తగ్గిస్తుంది

    ఎక్కువ కాలం పాటూ యవ్వనంగా కనపడాలి అనుకుంటున్నారా? అయితే మీరు పాటించే ఆహార ప్రణాళికలో బ్లూబెర్రీలను కలుపుకోండి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు అకాల వృద్దాప్యాన్ని అడ్డుకుంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడు పనితీరు స్థిరీకరిస్తాయి.    Image source:Gettyimages.in

  • 3

    కోలన్ కేన్సర్ ను నిరోధిస్తాయి

    బ్లూబెర్రీలకు నీలి రంగును ఆపాదించే ఆంతోసైనిన్ లు కేన్సర్ కారకపు ఫ్రీ రాడికల్ పై దాడి చేసి, ట్యూమర్ పెరుగుదలను నియంత్రిస్తాయని అర్బానా- కాంపైన్ లో ఉన్న "యూనివర్సిటీ ఆఫ్ ఎట్ ఇల్లినాయిస్" వారు తెలిపారు. కావున కోలన్ కేన్సర్ లేదా ఇతర కేన్సర్ లను కలిగి ఉన్న వారు రోజు బ్లూబెర్రీలను తినండి. Image source:Gettyimages.in

  • 4

    మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది

    బ్లూబెర్రీలో వయసు సంబంధిత మతిమరపు వంటి వాటిని తగ్గించి వేస్తుందని ఇంగ్లాండ్ లో ఉన్న 'పెనిన్సులా మెడికల్ స్కూల్' మరియు 'యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్' వారు తెలిపారు. బ్లూబెర్రీలో ఉండే ఫ్లావనాయిడ్ లు అనే యాంటీ ఆక్సిడెంట్ లు దీనికి కారణం అని తెలుపుతున్నారు. కావున, ఎండిన బ్లూబెర్రీలను స్నాక్స్ గా తీసుకోండి.   Image source:Gettyimages.in

  • 5

    మలబద్దకాన్ని నివారిస్తుంది

    బ్లూబెర్రీలు ఫైబర్ ను పుష్కలంగా కలిగి ఉంటాయని మనకు తెలిసిందే. ఈ ఫైబర్ లు మలబద్దకాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా, విటమిన్ మరియు ఇతర అన్ని రకాల పోషకాలను కలిగి ఉండే బ్లూబెర్రీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. Image source:Gettyimages.in

  • 6

    రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణ

    టైప్-2 రకం మధుమేహ వ్యాధి కలిగి ఉండే వారు బ్లూబెర్రీలు తినటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించబడ్డాయని పరిశోధనలలో తెలుపబడింది. రోజు బ్లూబెర్రీలను తినే వారి శరీరంలోని రక్తలోని చక్కెర స్థాయిలు తగ్గించబడ్డాయి. Image source:Gettyimages.in

    Tags:
  • యవ్వన చర్మాన్ని అందించే బ్లూబెర్రీ
  • కేన్సర్ ను తగ్గించే బ్లూబెర్రీ
  • బ్లూబెర్రీ వలన కలిగే ప్రయోజనాలు
  • Blue berry valana kalige arogya prayojanalu
  • Health Benefits of Blueberry in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ