Health Tips in HindiHealth Tips

బెండకాయ జ్యూస్ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 04, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

లేడిస్ ఫింగర్ గా పిలువబడే బెండకాయలో ఉండే పోషక విలువల గురించి చాలా మందికి తెలిసినప్పటికీ, బెండి రసం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాలు

    బెండకాయ మన ఇళ్ళలో సాధారణంగా వండే కూరగాయ రకం మరియు పోషక విలువలను కలిగి ఉండే బెండకాయ ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. బెండకాయను వివిధ రకాలుగా, కూరలుగా తయారు చేసుకుంటాము. మీరేపుడైన బెండకాయ రసాన్ని తాగారా? అవును, వినటానికి ఏదోలా ఉన్న, వండిన రూపంలో కన్నా జ్యూస్ రూపంలో అనేక పోషకాలను కలిగి ఉంటుంది. మనలో చాలా మందికి బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాల గురించి దాదాపు తెలియదు. వీటిలో ఉండే పోషక విలువలు మరియు ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image: Getty

  • 2

    అనీమియాను తగ్గిస్తుంది

    అనీమియా అనగా ఏమిటి? శరీర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గటాన్ని అనీమియా పేర్కొంటారు. దీని వలన పాలిపోవటం మరియు అలసట వంటివి కలుగుతాయి. కానీ, బెండకాయ రసం తాగటం వలన రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య అధికం అవటం ద్వారా అనీమియా తగ్గించబడుతుంది. బెండకాయ రసంలో విటమిన్ 'C', మెగ్నీషియం, విటమిన్ 'A' కలిగి ఉండి మరియు శరీర రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.  Image: Getty

  • 3

    గాయంగా ఉండే గొంతు & దగ్గు నుండ ఉపశమనం

    మీరు తీవ్రమైన దగ్గు మరియు గొంతు గాయం వలన సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే బెండకాయ రసాన్ని తాగండి. అవును బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి. ఇది కలిగి ఉండే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు అదనపు ప్రయోజనాలుగా చెప్పవచ్చు.Image: Getty

  • 4

    మధుహులకు ఊరట

    బెండకాయ రసంలో ఇన్సులిన్ గుణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉండే ఉండటం వలన మధుమేహ వ్యాధి స్థాయిలను తగ్గించబడతాయి. బెండకాయ రసంను రోజు తాగటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గటం వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంచబడుతుంది. Image: Getty

  • 5

    విరేచనాల నుండి ఉపశమనం

    శరీరం నుండి ద్రావణ రూపంలో మలం వెళ్ళటం ద్వారా కలిగే ఇబ్బందులు చాలా భాదాకరంగా ఉంటాయి. వీటినే విరేచానాలు అంటారు. ఈ విధంగా నీటిని కోల్పోవటం వలన శరీర డీ-హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి పరిస్థితులలో బెండకాయ రసం చాలా ప్రయోజనకరం కానీ, చాలా మందికి విరేచానాలను తగ్గిస్తుందని తెలియదు. Image: Getty

    Tags:
  • బెండి రసం వలన కలిగే ప్రయోజనాలు
  • బెండకాయ జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు
  • మధుమేహాన్ని తగ్గించే బెండకాయ
  • Bendakaya rasam valan kalige prayojanalu
  • Health benefits of okra juice in Telugu
  • Health benefits of Bendi juice in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ