Health Tips in HindiHealth Tips

పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 28, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్లిసరిన్ వలన పెదాలు మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది.
  • 1

    గ్లిసరిన్ మాయాజాలం

    TV లలో వచ్చే ప్రకటనలలో కంపెనీలు వారు తయారు చేసిన లిప్ బామ్ లు పొడిగా, అందవికారంగా ఉన్న పెదాలు, అందంగా, ఆకర్షణీయంగా మారుతాయని చూపిస్తుంటారు. దానిలో ఎంత నిజమో తెలియదు కానీ గ్లిసరిన్ మాత్రం పెదాలను గులాభి రంగులో, మృదువుగా మారుస్తుంది. పెదాలను హైడ్రేటేడ్ గా ఉంచి, మూడు రంగును తొలగించి ఎల్లపుడు పెదాలను తేమభరితంగా మారుస్తుంది.

  • 2

    వాటిని మృదువుగా మారుస్తుంది

    తేమను అందించే గుణాలను గ్లిసరిన్ కలిగి ఉంటుందని అందరికి తెలిసిందే. పగిలిన మరియు పొడిగా ఉండే పెదాలకు ఇదొక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గ్లిసరిన్ ను శీతాకాలంలో వాడటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. శీతాకాలంలో పెదాలు పగలటం మరియు కొన్ని సార్లు రక్త స్రావం కూడా జరగవచ్చు, ఇలాంటి సమయంలో గ్లిసరిన్ అన్ని విధాల సహాయపడుతుంది.

  • 3

    పెదాలను గులాభి రంగులోకి మారుస్తుంది

    సిగరెట్ తాగటం వంటి దురలవాట్ల అలవాట్ల పెదాలు ముదురు రంగులోకి మారతాయి. ఇలాంటి సమయంలో గ్లిసరిన్ సహాయపడుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు గ్లిసరిన్ ను అప్లై చేసి పడుకొని, ఉదయాన మీ పెదాలను చూడండి.

  • 4

    పెదాలకు తేమను అందిస్తుంది

    పెదాలపై ఉండే చర్మం పలుచగా చాలా సున్నితంగా ఉంటుంది కావున ముఖ: చర్మానికి తీసుకునే జాగ్రత్తల కన్నా వీటికి మరింత జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా వాడె లిప్ బామ్ లు కొన్ని గంటలలోనే వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. కానీ గ్లిసరిన్ పూర్తి రోజు పెదాలకు తేమను అందిస్తుంది. కావున కృత్రిమ లిప్ బామ్ లకు బదులుగా గ్లిసరిన్ ను వాడటం మంచిది.

  • 5

    చికాకులను దూరం చేస్తుంది

    పొడిగా ఉండే పెదాలు సాధారణంగా దురదలకు మరియు చికాకుకు గురి చేస్తాయి. వీటిని గోకటం వలన పెదాలు పగిలి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితులలో పొడిగా ఉండే పెదాలపై గ్లిసరిన్ ను చేతి వేళ్ళతో పూయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు. Image Source: Getty

    Tags:
  • మృదువైన పెదాల కోసం గ్లిసరిన్
  • పొడి పెదాలకు ఔషదాలు
  • అందమైన పెదాల కోసం చిట్కాలు
  • పెదాలను ఆకర్షణీయంగా మార్చే చిట్కాలు
  • Pedalanu mrudhuvuga marche Glycerine
  • Glycerine for soft Lips in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంట
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

    అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

    అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్
  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంట