Health Tips in HindiHealth Tips

ఆయుర్వేదిక్ ఆయిల్ పుల్లింగ్ వలన ఆరోగ్యానికి కలుగే అద్భుత ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 03, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆయుర్వేదిక్ ఆయిల్ పుల్లింగ్ వలన పురాతన ప్రత్యామ్నాయ చికిత్సగా చెప్పవచ్చు. పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, ఈ సురక్షిత పద్దతి వలన కలిగే ప్రయోజనాల గురించి కింద పేర్కొనబడింది.
  • 1

    ఆయుర్వేదిక్ ఆయిల్ పుల్లింగ్

    ఒక చెంచా మీకు నచ్చిన నూనెను తీసుకోండి లేదా ఘనరూపంలో ఉండే కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. నోట్లో వేసుకొని, 20 నిమిషాల పాటు నాలుక సహాయంతో పూర్తి నోటికి విస్తరింపచేయండి. 20 నిమిషాల తరువాత, ఆయిల్ ను ఉమ్మివేసిన తరువాత, నూనెలు తొలగిపోవటానికి వేడి నీటితో పుకిలించండి. Image Courtesy: Getty Images

  • 2

    నోటి ఆరోగ్యం

    పూర్తి శరీరంలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండేది నోట్లో మాత్రమే. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆయుర్వేది ఆయిల్ పుల్లింగ్ వలన నోట్లో ఉండే బ్యాక్టీరియా భయటకు పంపించబడి, చిగుళ్ళ మరియు దంతక్షయం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వీటితో పాటుగా చెడుశ్వాస నుండి ఉపశమనం పొందటమేకాకుండా, దంతాలు మెరుస్తాయి.Image Courtesy: Getty Images

  • 3

    శక్తి స్థాయిలను పెంచుతాయి

    శరీరంలో చేరే ప్రమాదకర విషపదార్థాలను భయటకు పంపటం వంటి కష్టమైన విధులు రోగ నిరోధక వ్యవస్థచే నిర్వహించబడతాయి, ఫలితంగా, శరీర శక్తి స్థాయిలు తగ్గించబడతాయి. ఆయుర్వేద చికిత్సల ద్వారా ప్రమాదకర కారకాలు, విష పదార్థాలు శరీరం నుండి భయటకు పంపించబడి, శక్తి స్థాయిలు పెరుగుతాయి. Image Courtesy: Getty Images

  • 4

    గుండె ఆరోగ్యం

    నోటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంది. 'పెరియోడెంటల్' (చిగుళ్ళ వ్యాధి) వ్యాధులు, 'ఎండోకార్డైటిస్' వంటి గుండె పరిస్థితులలో అనుసందించబడి ఉంటాయి. కావున, మీ నోటిని మరియు శ్వాస వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన గుండె వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. Image Courtesy: Getty Images

  • 5

    కాలేయ ఆరోగ్యం

    ఆయుర్వేదిక్ పుల్లింగ్, మన కాలేయ ఆరోగ్యాన్ని నేరుగా వృద్ధిపరచదు. శరీర వ్యవస్థలలో ఉండే బ్యాక్టీరియాలను తొలగించి లేదా వాటి ఏర్పాటును వినాశనం చెందించి, పరోక్షంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. Image Courtesy: Getty Images

  • 6

    హార్మోన్ల సమతుల్యత

    మన శరీర వ్యవస్థలలో విషపూరిత పదార్థాలతో నిండి ఉండటం వలన, హార్మోన్లలో అసమతుల్యతలకు లోనవుతాయి. ఈ హానికర విషపూరిత పదార్థాలు శరీరం నుండి భయటకు పంపించిన తరువత, హార్మోన్లు తమ విధులను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తాయి. వీటిని భయటకు పంపుటలో, ఆయుర్వేదిక్ ఆయిల్ పుల్లింగ్ సహాయపడుతుంది.Image Courtesy: Getty Images

    Tags:
  • ఆయిల్ పుల్లింగ్ వలన కలిగే ప్రయోజనాలు
  • నోటి సంరక్షణ చిట్కాలు
  • noti samrakshana chitkalu
  • Benefits of ayurvedic oil pulling in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ