Health Tips in HindiHealth Tips

హై కొలెస్ట్రాల్ గల ఆహరాలను ఎక్కువగా తినటం వలన కలిగే నష్టాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 01, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మన తినే ఆహారాలలో ఎంతో కొంత కొవ్వు పదార్థాలు ఉండాల్సిందే. కానీ, అధిక మొత్తంలో వీటిని తీసుకోవటం వలన గుండెపోటు వంటి ఇతర వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది. అధిక కొవ్వు పదార్థాలు గల ఆహారాలను తినటం వలన కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అధిక కొవ్వు పదార్థాలు గల ఆహారాలను తింటున్నారా?

    మన శరీరానికి కొద్ది మొత్తంలో కొవ్వు పదార్థాలు అవసరమే. సాచురేటేడ్ కఫ్యాట్ వంటి ప్రత్యేక కొవ్వు పదార్థాలు శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, హృదయ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. తినే ఆహార పదార్థాలలో ఇలాంటి వాటిని తొలగించి, అన్-సాచురేటేడ్ కొవ్వు పదార్థాలు గల ఆహారాలను ఎంచుకోవాలి. అధిక కొవ్వు పదార్థాలు గల ఆహార ప్రణాళిక వలన ఊబకాయం కలుగుతుంది, ఫలితంగా అనేక వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది. కావున తినే ఆహార పదార్థాలలో కొవ్వు స్థాయిలను కూడా చూసుకోండి.

  • 2

    ఆల్ఫాక్టరీ వ్యవస్థ

    జర్నల్ న్యూరోసైన్స్ వాటు ప్రచురించిన అధ్యయనాల ప్రకారం, అధిక కొవ్వు పదార్థాలు గల ఆహార ప్రణాళిక మన భౌతిక భావాలకు అడ్డుపడతాయి. మన పీల్చే వాసనలో మార్పులు  కలిగేలా చేస్తుందని ఈ అధ్యయనాలలో ప్రచురించారు. అనగా అధిక కొవ్వు పదార్థాలు గల కొవ్వు పదార్థాలతో కూడిన ఆహార ప్రణాళిక వాసన వంటి ఆల్ఫాక్టరీ వ్యవస్థ (ఘ్రాణ జ్ఞాన వ్యవస్థ)ను కూడా ప్రభావిత పరుస్తాయి.

  • 3

    మానసిక సమస్యలు

    అధిక కొవ్వు గలా ఆహార పదార్థాలు హృదయానికి మాత్రమే చెడును కలిగించకుండా, మెదడును కూడా ప్రభావిత పరుస్తాయి. ఆంత్రంలో బాక్టీరియాను ప్రభావితపరచి, మన ప్రవర్తనలో మార్పులు మరియు ఉద్రేకత వంటి మానసిక సమస్యలకు గురి చేస్తుంది.

  • 4

    మధుమేహ వ్యాధి ప్రమాదం

    అధిక కొవ్వు పదార్థాలు గల ఆహార పదార్థాలు మరియు ఊబకాయం రెండు ఒకదానికి ఒకటి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి, ఈ సంబంధం ఫలితంగా మధుమేహ వ్యాధి కలిగే అవకాశం ఉంది. అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని కష్టతరం చేసి, రక్తపోటు స్థాయిని ప్రభావితం చేస్తాయి.

  • 5

    పిల్లలలో ADHD

    అధిక కొవ్వు పదార్థాలు గల ఆహారాలు పిల్లలలో డోపమైన్ ను ప్రభావిత పరచి, వారిలో ప్రవర్తన మరియు నేర్చుకునే దానిలో సమస్యలను నెలకొల్పుతాయి. పిల్లలలో కలిగే "అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటి డిసార్డర్" (ADHD) మరియు వారి తినే అనారోగ్యకర ఆహార పదార్థాలకు ప్రత్యేక్ష సంబంధం కలదు.  Image source: Getty Images

    Tags:
  • హై కొలెస్ట్రాల్ ఆహారల వలన కలిగే దుష్ప్రభావాలు
  • అధిక కొవ్వు పదార్థాలు శరీరంపై చూపే ప్రభావం
  • పిజ్జా బర్గర్ లు శరీరంపై చూపే ప్రభావం
  • High cholestrol padarthalu sareeram api chupe prabhavam
  • Effects of a high-fat diet on body in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • సిగరెట్'లో ఉండే 10 ప్రాణాంతకర రసాయనాలు

    కొంత మంది సిగరెట్'లో ఉండే ప్రమాదకర రసాయనాల గురించి తెలియక వాటికి అలవాటు పడుతుంటారు. సిగరెట్'లో ఉండే రసాయనాల గురించి, వాటి వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • సిగరెట్'లో ఉండే 10 ప్రాణాంతకర రసాయనాలు

    కొంత మంది సిగరెట్'లో ఉండే ప్రమాదకర రసాయనాల గురించి తెలియక వాటికి అలవాటు పడుతుంటారు. సిగరెట్'లో ఉండే రసాయనాల గురించి, వాటి వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల