Health Tips in HindiHealth Tips

జుట్టు రాలటంపై ఉన్న ఈ హాస్యాస్పద అపోహలు నిజమే....

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jul 11, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

రోజు మర్దన చేయటం వలన జుట్టు రాలుతుందని ఒక అపోహ చాలా ప్రచారంలో ఉంది. ఇదే కాకుండా, అత్యంత పరిహాసాస్పదమైన జుట్టు రాలటంపై ఉన్న మరిన్ని అపోహల గురించి ఇక్కడ మీ కోసం తెలుపబడింది.
 • 1

  అపోహలు & నిజాలు

  సాధారణంగా వయసు మీరుతున్న కొలది వెంట్రుకల సాంద్రత తగ్గిపోతుంది, అంతేకాకుండా, ఎక్కువ సమయం సూర్యకాంతికి బహిర్గతం అవటం, అనారోగ్యకర జీవన శైలి, జుట్టు లాగటం మరియు రసాయనిక ఉత్పత్తులను వాడటం వలన జుట్టు రాలిపోతుంది. 50 సంవత్సరాల వయసుకు చేరుకున్న స్త్రీ మరియు పురుషులలో 40 నుండి 50 శాతం మంది జుట్టు రాలిపోయే సమస్యలను కలిగి ఉన్నారు. ఇలానే కొన్ని నిజాలు కూడా అపోహల కింద చేర్చబడ్డాయి. ఎక్కువగా ప్రచారంలో ఉందనే అపోహల గురించి ఇక్కడ తెలుపబడింది.Image source:Gettyimages.in

 • 2

  తరచుగా షాంపూ చేయటం బట్టతలకు కారణం అవుతుంది

  మనం జుట్టుకు షాంపూ వాడిన ప్రతిసారి అది మన జుట్టుపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాలను చూపిస్తుంది. నిజానికి వెంట్రుకలు రాలటం మీ వంశంలో జన్యుపరంగా ఉంటే, దానర్థం మీ జుట్టు ఈ కారణం వల్లనే రాలుతుందని కాదు. దీనర్థం మీ జుట్టు సన్నగా ఉండే జుట్టుతో భదిలీ చేయబడుతుందని అర్థం. జిడ్డుగా ఉండే తలపై చర్మాన్ని కలిగి ఉండే వారు రోజు వారి జుట్టును కడగవచ్చు.   Image source:Gettyimages.in

 • 3

  అదనపు వెంట్రుకలు పెరగటానికి మందులు సహాయపడతాయి

  మీరు వాడొచ్చు! కానీ అది నిజం కాదు. మార్కట్లో లభించే ఏ మందులు అయిన సరే మీరు కలిగి ఉన్న వాటి కన్నా అదనపు హెయిర్ ఫాలికిల్ లను ఇవ్వవు. ఇది వంశానుగతంగా సంక్రమించేది మాత్రమే ఇవి మన నియంత్రణలో ఉండదు.  Image source:Gettyimages.in

 • 4

  రోజులో 100 వెంట్రుకలు రాలటం చాలా సాధారణం

  పురుషులలో ఎవరైనా బట్టతల కలిగి లేని వారిలో 40 నుండి 100 వెంట్రుకలు రాలటం చాలా సాధారణం. మీలో ఎవరైనా వంశపారంపర్యమైన బట్టతల కలిగి ఉంటే మాత్రం, మీ జుట్టు పలుచైన జుట్టుతో బదిలీ చేయబడుతుంది. చివరకు హెయిర్ ఫాలికిల్ మూసుకుకోవటం వలన జుట్టు ఉత్పత్తి చెందదు. Image source:Gettyimages.in

 • 5

  రంగు వెంట్రుకలు రాలటాన్ని అధికం చేస్తుంది

  అవును, కలరింగ్ మరియు బ్లీచింగ్ వెంట్రుకలకు కఠినమైనవిగా చెప్పవచ్చు. కానీ జుట్టు రాలటానికి ఇవి కారణాలు కాదు. ఒకవేళ మీరు గాడతలు ఎక్కువగా గల రంగులను వాడటం వలన వెంట్రుకలు మధ్యలోకి తెగిపోతాయి. తరువాత మీ వెంట్రుకలు తిరిగి పెరుగుతాయి కానీ మీ బట్టతలకు ఇది కారణం కాదు.  Image source:Gettyimages.in

 • 6

  వయసుతో జుట్టు రాలటం ఆగిపోతుంది

  మీ జుట్టు రాలటం ఒకసారి ప్రారంభమైన తరువాత, ఇది పెరుగుతుంది కానీ తగ్గదు. అంతేకాకుండా, జుట్టు రాలటం అనేది వ్యక్తిని బట్టి మారుతుంది. దుర్వార్త ఏంటంటే, జుట్టు రాలటం ఎంత త్వరగా పారంభమైతే మీలో అంత త్వరగా బట్టతల కలుగుతుంది.   Image source:Gettyimages.

  Tags:
 • జుట్టు రాలటంపై ఉన్న అపోహలు
 • జుట్టుపై ఉన్న ఈ హాస్యాస్పద అపోహలు
 • జుట్టు రాలటం గురించిన నిజాలు
 • Juttu ralatampai inna apohalu
 • Hair Loss Myths That Are Anything But True in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • రొమ్ము క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు

  క్యాన్సర్ రకాలలో, ఆడవారిలో ఎక్కువగా కలిగే రకం రొమ్ము క్యాన్సర్. ఈ రకం క్యాన్సర్ పైన ప్రజలలో చాలా రకాల అపోహలు ఉన్నాయి, ఈ రకమైన క్యాన్సర్ పైన ఉన్న అపోహల
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • రొమ్ము క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు

  క్యాన్సర్ రకాలలో, ఆడవారిలో ఎక్కువగా కలిగే రకం రొమ్ము క్యాన్సర్. ఈ రకం క్యాన్సర్ పైన ప్రజలలో చాలా రకాల అపోహలు ఉన్నాయి, ఈ రకమైన క్యాన్సర్ పైన ఉన్న అపోహల