Health Tips in HindiHealth Tips

అలర్జీ మరియు ఆస్తమాలకు వ్యతిరేఖంగా పోరాడే 9 రకాల మందులు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 20, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చాలా మంది అలర్జీ మరియు ఆస్తమాలతో భాధపడుతుంటారు. దీర్ఘకాలికంగా ఉంటుంది చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. కావున వీటికి తప్పని సరిగా మంచి మందులను వాడాలి. ఇక్కడ ఆస్తమా మరియు అలర్జీలతో భాదపడే వారి కోసం కొన్ని రకాల శక్తివంతమైన మందుల గురించి తెలుపబడింది.
  • 1

    ల్యూకోట్రెయిన్ రిసెప్టార్ అంటాగోనిస్ట్

    రోగనిరోధక వ్యవస్థ ద్వారా విడిదలై, ఇన్ఫ్లమేషన్'లను కలుగచేసే రసాయనాలతో ఇది పోరాడి ఆస్తమాని తగ్గించి చేస్తుంది. 'ల్యూకోట్రెయిన్ రిసెప్టార్ అంటాగోనిస్ట్' మందులు అలర్జీ వలన కలిగే ఆస్తమా మరియు అలర్జీ వలన ఆస్తమాని నయం చేస్తాయి. Image Courtesy:Getty Images

  • 2

    ఇన్-హాల్డ్ కార్టికోస్టిరాయిడ్స్

    'ఇన్-హాల్డ్ కార్టికోస్టిరాయిడ్స్', అన్ని రకాల ఆస్తమాలను విజయవంతమగా తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి, ఊపిరితిత్తులలో ఇన్ఫ్లమేషన్'లను కలుగచేసే కారకాలను నశింపచేస్తాయి. అంతేకాకకుండా, ఇవి పని ప్రారంభించటానికి సమయం తీసుకుంటాయి మరియు స్వల్పకాలిక కారకాలను ఇవి నియంత్రించలేవు. Image Courtesy:Getty Images

  • 3

    యాంటీ-హిస్టమైన్స్

    హిస్టమైన్స్ అలర్జీ ఆస్తమాని కలుగచేస్తాయి, వీటికి వ్యతిరేఖంగా యాంటీ-హిస్టమైన్స్ పని చేస్తాయి. యాంటీ-హిస్టమైన్స్ ఖరీదు తక్కువ మరియు ఊపిరితిత్తులు, ముక్కులలో కలిగే ఇన్ఫ్లమేషన్'లను తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిని మితిమీరిన మోతాదులో ఉపయోగించకూడదు.Image Courtesy:Getty Images

  • 4

    షార్ట్ ఆక్టింగ్ బీటా-హిస్టమైన్స్

    అల్బుటేరాల్ వంటి షార్ట్ ఆక్టింగ్ బీటా-హిస్టమైన్స్ శ్వాస గొట్టాలలో కలిగే ఇబ్బందులను త్రోలగించి, త్వరిత ఉపశమనాన్ని చేకూరుస్తాయి. ఆస్తమాని నివారించటానికి మంచి మందులు మరియు ఎక్కువ మందిచే వాడమని సలహా పొందుతున్నవి కానీ ఎక్కువగా వినియోగినచకూడదు. వీటిని వారంలో రెండు సార్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. Image Courtesy:Getty Images

  • 5

    లాంగ్-ఆక్టింగ్ బీటా-హిస్టమైన్స్

    షార్ట్ ఆక్టింగ్ బీటా-హిస్టమైన్స్ వాడిన తరువాత దాదాపు చాల మంది లాంగ్-ఆక్టింగ్ బీటా-హిస్టమైన్స్ వాడతారు మరియు ఇవి 12 గంటల వరకు శక్తివంతంగా పనిచేస్తాయి. లాంగ్-ఆక్టింగ్ బీటా-హిస్టమైన్స్'లను స్టిరాయిడ్స్'లతో పాటు తీసుకుంటారు. లాంగ్-ఆక్టింగ్ బీటా-హిస్టమైన్స్ ఒక్కదానినే తీసుకోవటం వలన చాకా రకాల ఇబ్బందులు కలుగుతాయి.Image Courtesy:Getty Images

  • 6

    ఓమలిజుమ్బ్

    క్షోలార్ (ఓమలిజుమ్బ్) అనే మందు అలర్జీ వలన కలిగే ఆస్తమాను శక్తివంతంగా తగ్గిస్తుంది, కానీ అలర్జీ వలన కలగని ఆస్తమాకి ఇది పనిచేయదు. ఈ మందును రక్తనాళాలలో ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. అలర్జీ వలన కలిగే ఆస్తమా స్థాయిలు తీవ్ర స్థాయికి చేరినపుడు దీనిని వాడతారు. Image Courtesy:Getty Images

  • 7

    ఓరల్ కార్టికోస్టిరాయిడ్స్

    ఓరల్ కార్టికోస్టిరాయిడ్స్ అనేవి చాలా బలమైన మందులు, సాధారణంగా తాత్కాలిక, చాలా తీవ్రస్థాయిలో ఆస్తమా కలిగినపుడు ఈ మందును ఉపయోగిస్తారు. ఇద దీర్ఘకాలికంగా పనిచేసి, వివిధ రకాల తీవ్రతరమైన లక్షణాలను తోలగిస్తుంది. రోజు వాడే మందులు పని చేయనపుడు మాత్రమే ఓరల్ కార్టికోస్టిరాయిడ్స్'లను వాడతారు.Image Courtesy:Getty Images

  • 8

    అలర్జీ షాట్స్

    మొదటగా అలర్జీ ఉందో లేదో తెలుసుకోటానికి చర్మ పరీక్ష నిర్వహించాలి మరియు కొన్ని వారల పాటూ, వారానికి ఒకసారి అలర్జీ షాట్స్ (శరీరమునకు అసహనీయత కలిగించు పదార్దము) ని ఇవ్వండి ఆ తరువాత ప్రతి వారానికి ఒకసారి అలర్జీ షాట్స్'లను ఇవ్వండి. వీటి వలన అలర్జీ వలన కలిగే ఆస్తమాకి దూరంగా ఉంటారు.Image Courtesy:Getty Images

  • 9

    థియోఫిలిన్

    థియోఫిలిన్ అనేది ఒక బ్రాంకియో డైలెటర్ మరియు ముఖ్యంగా రాత్రి సమయంలో వచ్చే దగ్గు ఉపశమనం కోసం వంటి లక్షణాలను తొలగించటానికి వాడతారు. అంతేకాకుండా, న్యూరోలాజికల్ వంటి దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. ఈ మందును ఈ కాలంలో విరివిగా వాడుతున్నారు. Image Courtesy:Getty Images

    Tags:
  • ఆస్తమా మందులు
  • అలర్జీ నివారుణులు
  • ఆస్తమా నివారుణులు
  • Asthma treatment in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పార్శ్వపు నొప్పికి 10 రకాల చికిత్సలు

    సాధారణంగా చాలా మంది పార్శ్వపు నొప్పితో భాదపడుతూ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా రకాల మందులను వాడుతుంటారు. ఇక్కడ పేర్కొన్న సహజసిద్దమైన పద్దతుల ద్వ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పార్శ్వపు నొప్పికి 10 రకాల చికిత్సలు

    సాధారణంగా చాలా మంది పార్శ్వపు నొప్పితో భాదపడుతూ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా రకాల మందులను వాడుతుంటారు. ఇక్కడ పేర్కొన్న సహజసిద్దమైన పద్దతుల ద్వ