Health Tips in HindiHealth Tips

హైపర్ థైరాయిడిజం కలిగి ఉన్నారా? అయితే ఈ ఆహర పదార్థాలతో జాగ్రత్త...

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 08, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

తినే ఆహార పదార్థాలలో మార్పుల ద్వారా హైపర్ థైరాయిడిజాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించవచ్చు. థైరాయిడ్ గ్రంధి అధిక చైతన్యవంతంగా ఉండే వారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • 1

    హైపర్ థైరాయిడిజం కలిగిన వ్యక్తులకు ఆహారాలు

    థైరాయిడ్ పరిస్థితులు చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. లేకపోతే చాలా రకాల సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. హైపర్ థైరాయిడిజాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలంటే ఆహార మార్పులు తప్పని సరి. థైరాయిడిజం వలన కలిగే సమస్యలు అధికమవకుండా ఉండాలంటే ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

  • 2

    ఉప్పు ఎక్కువగా గల ఆహారాలు

    అధికంగా ఉప్పు కలిగిన ఆహారాలు థైరాయిడ్ పరిస్థితులను ఎక్కువగా ప్రభావితపరుస్తాయి. కావున అధికంగా ఉప్పు కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి మరియు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉప్పు స్థాయిలను ఎంత మేరలో ఉన్నాయో చూసుకోవాలి. అయోడిన్ సేకరణకు వీలైనంత దూరంగా ఉండటం అవసరం.

  • 3

    రైస్

    హైపర్ థైరాయిడిజాన్ని కలిగి ఉండే వారు రైస్ తినకూడదు ఎందుకంటే వీటిలో సోడియం మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. రైస్ మరియు వాటి ఉత్పత్తులు శరీర బరువును గణనీయంగా పెంచుతాయి దీని వలన థైరాయిడ్ వ్యాధ గ్రస్తులలో సమస్యలు అధికమవవచ్చు.

  • 4

    ఫ్రై చేసిన ఆహారాలు

    నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు లేదా రెసిపీలు శరీరంలో కొవ్వు పదార్థాలను మరియు బరువును పెంచుతాయి. ఈ రెండు పరిస్థితులు కూడా థైరాయిడ్ వ్యాధి గ్రస్తులకు చాలా ప్రమాదకరం. కావున, ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

  • 5

    ఆల్కహాల్

    మానసిక పరిస్థితిని, నిద్ర, థైరాయిడ్ విధి మరియు థైరాయిడ్ మందులను ఆల్కహాల్ ప్రభావితపరుస్తుంది. హైపర్ థైరాయిడిజాన్ని కలిగి ఉన్న వారు, ఎక్కువగా నీటిని తాగుతూ, శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోవాలి. ఆల్కహాల్ ద్రావణాలకు దూరంగా ఉండటం వలన థైరాయిడ్ విధి సజావుగా జరపబడుతుంది.

  • 6

    కెఫీన్

    థైరాయిడ్ వ్యాధి గ్రస్తులు కెఫీన్ సంబంధిత ద్రావణాలకు, ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, వీటిని తీసుకునే ముందు తప్పక వైద్యుడి అనుమతి తీసుకోవాలి. వీటికి బదులుగా హెర్బల్ టీ, తాజా పండ్లు, రసాలు మరియు కూరగాయల ఆధారిత సూప్ లు మంచి ఎంపికలుగా చెప్పవచ్చు. (Image:Getty)

    Tags:
  • థైరాయిడ్ ఆరోగ్యం
  • హైపర్ థైరాయిడిజం కలిగి ఉన్న వారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు
  • Hyperthyroidism varu drumga undalaina aaharalu
  • Foods to Avoid Hyperthyroidism in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ