Health Tips in HindiHealth Tips

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 21, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి, వీటిని నియంత్రించటానికి చాలా రకాలుగా కష్టపడుతుంటారు. మధుమేహ వ్యాధి తగ్గించటానికి ఇక్కడ 8 మార్గాలను పేర్కనబడ్డాయి.
  • 1

    భౌతిక కార్యకలపాలు

    వ్యాయామాలు చేయటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థితిలో నిర్వహించబడతాయి. వ్యాయామాలు చేయటానికి కావలసిన శక్తి కోసం శరీరంలో ఉండే గ్లూకోస్'లు వినియోగింపబడతాయి. రోజు భౌతిక కార్యకలపాల వలన ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావితం చెంది మీ శరీర రక్తంలోని చక్కర స్థాయిలు తగ్గుతాయి. సాధారణంగా ఇంట్లో చేసే పనులు, గార్డెనింగ్ లేదా ఇతరేతర పనుల వలన కూడా రక్తంలోని చక్కర స్థాయిలు తగ్గించబడతాయి.Image Courtesy:Getty Images

  • 2

    అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినండి

    మధుమేహ వ్యాధితో భాదపడే వారు అధిక కొవ్వు ఉన్న పదార్థాలు మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్'లను తక్కువగా తీసుకోవాలి. వీటికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహర పదార్థాలను తీసుకోవటం వలన శరీరంలో శక్తి స్థాయిలు పెంచబడతాయి. అంతేకాకుండా వీటి వలన శరీరంలో జీవక్రియ స్థాయిలు పెంచబడతాయి.Image Courtesy:Getty Images

  • 3

    నిద్ర

    నూతన పరిశోధనల ప్రకారం, యుక్త వయసు గల వారిలో రోజు రాత్రి 7 నుండి 8 గంటల పాటూ పడుకోవటం వలన వారి శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు, ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచబడతాయని తెలిపారు. నిద్ర వలన మెదడు విశ్రాంతి చెంది శరీరంలో ఉండే అన్ని గ్రంధులు సరైనన మొత్తంలో హార్మోన్'లను ఉత్పత్తి చేస్తాయి మరియు నిద్ర లేకపోవటంమోన్' వలన హార్ల విడుదలలో అవకతవకలు ఏర్పడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి రాత్రి సమయం నిద్ర, మంచి ఆహరం మరియు వ్యాయామలు తప్పనిసరి. Image Courtesy:Getty Images

  • 4

    నీరు త్రాగండి

    శరీర రక్తంలోని చక్కర స్థాయిలను నిర్వహించటంలో నీరు ముఖ్యపాత్రని పోషిస్తాయి. అధిక రక్త చక్కెర స్థాయిలను ఉత్తేజపరచి చివరకు మామూలు స్థాయికి తీసుకువస్తాయి. రోజు 2 నుండి 2.5 లీటర్ల నీటిని తాగటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే కాకుండా, భౌతికి కార్యకలాపాల నిర్వహణకు, గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం మరియు మధుమేహ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది.Image Courtesy:Getty Images

  • 5

    ఫైబర్

    అధిక ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తంలోని చక్కెరలను గ్రహించే శక్తి మరియు ఇన్సులిన్ స్థాయిలు సరైన మొత్తంలో విడుదల చేయటానికి గల సామార్థ్యాన్ని ఫైబర్'లు కలిగి ఉంటాయి. ఆహరంలో ఫైబర్ స్థాయిలు పెరగాలి అనుకుంటే ఆహర ప్రణాళికలో వీట్ మరియు హోల్ గ్రైన్స్'ను కలుపుకోండి. Image Courtesy:Getty Images

  • 6

    పొగత్రాగటం మానేయండి

    శరీరంలో రక్తంలో కార్బన్ స్థాయిలు పెరిగినట్లయితే ఫలితంగా పోషకాల గ్రహణాల స్థాయిలు తగ్గిపోతాయి. పొగత్రాగటం మానేయటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మధుమేహ వ్యాధి నుండి దూరంగా ఉంటారు.Image Courtesy:Getty Images

  • 7

    కృత్రిమ తీపి పదార్థాలను వాడండి

    కృత్రిమ తీపి పదార్థాలను ఎక్కువగా వాడటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థితిలో ఉంచబడతాయి. మరియు వీటి సేకరణ వలన రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రభావితం అవవు.Image Courtesy:Getty Images

  • 8

    మద్యపానానికి దూరంగా ఉండండి

    ఆల్కహాల్'ను మితిమీరిన మోతాదులో తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కర స్థాయిలలో మార్పులు జరుతాయి మరియు అధిక మద్యపానం వలన చాలా రకాల వ్యాధులకు, శరీరంలోని వివిధ భాగాలు ప్రమాదానికి గురవుతాయి కావున ఆల్కహాల్'కు వీలైనంత దూరంగా ఉండండి. Image Courtesy:Getty Images

    Tags:
  • మధుమేహ వ్యాధి నివారణలు
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు
  • Diabetes prevention in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • R.venkateswarlu13 Apr 2015
    i am s Diabetic patient. my sugar level f-168. how control sugar level Please give me some tips to control it.
  • ganapathiputhi18 Oct 2014
    Daily 250 grams soya beans teesukovachha

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ