Health Tips in HindiHealth Tips

పురుగుమందులను అధికంగా కలిగి ఉండే పండ్లు & కూరగాయలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Apr 24, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రస్తుత కాలంలో పండ్లు మరియు కూరగాయలు త్వరగా పక్వానికి రావటానికి, పురుగుమందులను వాడుతున్నారు. ఎక్కువ శాతం కలుషితానికి గురయ్యే పండ్లు, కూరగాయలు మరియు ఆరోగ్యకర పండ్లను పొందుటకు సూచనలు తెలుపబడ్డాయి.`
  • 1

    ఆపిల్

    పండ్ల విషయానికి వస్తే, ఆపిల్ పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఆపిల్ లు అధిక మొత్తంలో పురుగుమందులచే (పెస్టిసైడ్) మిళితం చెందించబడుతున్నాయి. అసురక్షిత పండ్ల సేకరణ వలన ఆరోగ్యం చాలా మేరకు దెబ్బతినే అవకాశం ఉంది.Image Source : Getty Images

  • 2

    టమోటాలు

    టమోటాలు అధిక మొత్తంలో ఎంజైమ్ లను మరియు యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. ఇవి త్వరగా పక్వానికి రావటం కోసం వీటి ఉపరితలంపై అధిక మొత్తంలో పురుగుమందులను జల్లుతారు. ప్రతి వంటకాలలో మరియు కొంత మంది పచ్చి టమోటాలను తింటూ ఉంటారు. కానీ, వీటి తినటానికి లేదా వాడకానికి ముందు సరిగా శుభ్రపరచటం తప్పని సరి.Image Source : Getty Images

  • 3

    బంగాళదుంప

    ప్రపంచ వ్యాప్తంగా, బంగాళదుంపను ప్రముఖ వంటకాలలో వాడుతున్నారు. ఈ రకం కూరగాయలు కూడా ప్రమాదకర పెస్టిసైడ్ మరియు ఫంగిసైడ్ లతో మిళితం చెందబడ్డాయి. కావున, బంగాళదుంపలను వంటలలో వాడటానికి ముందు వాటి పైన ఉండే బాహ్య చర్మాన్ని తీసివేసి, శుభ్రంగా కడిగి వాడండి. Image Source : Getty Images

  • 4

    పాలకూర

    "ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్" (FDA) ప్రకారం, పాలకూర అనేది తరచుగా కలుషితం చెందే ఆకుకూరలలో ఒకటి. FDA వారు పరిశోధనలు జరిపి, 83 శాతం వరకు రసాయన పురుగుమందులు మరియు ప్రమాదకర స్థాయిలో కలుషితమై ఉంటుందని కనుగొన్నారు.Image Source : Getty Images

  • 5

    పీచేస్

    పీచెస్ పండ్ల తోటలు మొదటి నుండే పురుగుమందులు, రసాయనాలను జల్లుతారు. ఈ పురుగు మందులను కూడా రసాయనికాలతో తయారు చేస్తారని శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి.Image Source : Getty Images

  • 6

    ద్రాక్ష పండ్లు

    ద్రాక్ష పండ్లు విటమిన్ 'A', 'C', 'B6' మరియు ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ రకం పండ్ల వలన అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వీటి వివిధ పెరుగుదల దశలలో, వివిధ రకాల పురుగుమందులను మరియు రసాయనాలను వాడతారు. Image Source : Getty Images

  • 7

    ఎరుపు & ఆకుపచ్చ మిరియాలు

    మీకు కారపు విందులంటే ఇష్టమా, ముఖ్యంగా ఎరుపు & ఆకుపచ్చ మిరియాలను మీ వంటాలలో వాడుతున్నారా! కానీ, వీటిపై కూడా పురుగుమందులను ఎక్కువగా వాడుతున్నారని మీకు తెలుసా! ప్రముఖ పరిశోధన సంస్థ ఎరుపు & ఆకుపచ్చ మిరియాలలో పై కూడా రసాయనిక పురుగుమందులను ఎక్కువగా వాడుతున్నారని తెలిపింది. Image Source : Getty Images

  • 8

    స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ & చేర్ర్రీలు

    ఈ రకమైన పండ్లను మీరెక్కడ కొన్నారన్నిది ముఖ్యం కాదు, మొదటి నుండే అనగా వీటి పెరుగుదల సమయం నుండే, ఇవి రసాయనాలతో మిళితం చెందబడి ఉంటాయి. ఈ హానికర, రసాయనిక పురుగుమందులను, శుభ్రంగా నీటిలో కడగటం ద్వారా తొలగించవచ్చు.Image Source : Getty Images

    Tags:
  • పురుగుమందులు ఎక్కువగా ఉండే పండ్లు
  • పెస్టిసైడ్ మిళితం చెందే పండ్లు
  • అనారోగ్యకర పండ్లు మరియు కూరగాయలు
  • Fruits & Vegetables with the Pesticides in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఫైబర్'ను అధికంగా కలిగి ఉండే ఆహారాలు

    శరీరంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా! శరీర బరువు తగ్గాలన్నా! అవసరమయ్యే పోషకం ''ఫైబర్''. అవును, శరీరానికి అవసరమయ్యే స్థాయిలో ఫైబర్ అందించని ఎడల వివ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఫైబర్'ను అధికంగా కలిగి ఉండే ఆహారాలు

    శరీరంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా! శరీర బరువు తగ్గాలన్నా! అవసరమయ్యే పోషకం ''ఫైబర్''. అవును, శరీరానికి అవసరమయ్యే స్థాయిలో ఫైబర్ అందించని ఎడల వివ