Health Tips in HindiHealth Tips

సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Apr 29, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు దూరంగా ఉండాలి అనే దానికి సరైన కారణాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    సోడా, ఆరోగ్యానికి ప్రమాదకరం

    తరచుగా, సోడాలు ఆరోగ్యానికి ప్రమాదకరం అని చదివటం లేదా వినే ఉంటారు. పోషక విలువ లోపించిన కార్బోనేటేడ్ పానీయాలు ఊబకాయం, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి వైద్య సమస్యలకు దారితీస్తుంది. మీరు సోడా ద్రావణాలకు ఎందుకు దూరంగా ఉండాలి అనే వాటికి కొన్ని కారణాల ఇక్కడ తెలుపబడ్డాయి.(Image source:Getty)

  • 2

    ఊబకాయం

    ఊబకాయానికి గురవటంలో, సాధారణ కారణాలలో ఒకటి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవటం. సోడా అలవాటు కూడా ఊబకాయం దోహదం చేస్తుంది. పంచదార సంబంధిత కార్బోనేటేడ్ పానీయాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. "పబ్లిక్ హెల్త్ హార్వర్డ్ స్కూల్" లోని ఒక అధ్యయనంలో క్రమంగా సోడాలను సేవించటం వలన ఊబకాయానికి గురయ్యే రేటు 1.6 ద్వారా పెరిగే ప్రమాదం ఉందని సూచించారు.(Image source:Getty)

  • 3

    రక్తంలోని చక్కెర స్థాయిలు

    ఆహారాలలో చక్కెర జోడించడం మరియు వీటితో పాటూగా, సోడాలను కలపటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా ప్రభావానికి లోనవుతాయి. మీరు సోడా తీసుకునే సమయంలో క్లోమ గ్రంధి ఇన్సులిన్ ను ఉత్పత్తి చెందించటం మొదలుపెడుతుంది. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే, రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగి, మరియు కాలేయం చక్కెరలను కొవ్వు పదార్థాలుగా మార్చటానికి ఇన్సులిన్ పాత్ర పోషిస్తుంది.(Image source:Getty)

  • 4

    ఎముక ఆరోగ్యం

    సోడాలో "ఫాస్ఫారిక్ ఆమ్లం" యొక్క ఉనికి కారణంగా, సోడా అలవాటు మీ ఎముకలు ఒక టోల్ పడుతుంది. సోడా వినియోగం వలన శరీరంలో కాల్షియం గ్రహించే సామర్ధ్యానికి అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా, బోలు ఎముకల వ్యాధి, దంతాలలో కావిటీస్ మరియు ఎముకల మృదుత్వంగా మారటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చు.(Image source:Getty)

  • 5

    జీర్ణక్రియ

    సోడా శరీరానికి అవసరమైన ఎలాంటి పోషకాలను కలిగి ఉండదు. అంతేకాక, సోడాలో ఉండే ఫాస్ఫారిక్ ఆమ్లం, జీర్ణాశయంలో విడుదలయ్యే ఆసిడ్ లతో చర్యజరపటమే కాకుండా, జీర్ణక్రియను నెమ్మదిపరచి మరియు పోషకాల శోషణను తగ్గిస్తుంది. ఈ విధంగా రోజు జరిగే  జీర్ణక్రియలను ప్రభావిత పరుస్తుంది.(Image source:Getty)

  • 6

    నిర్జలీకరణము

    ప్రతి రోజు మన శరీరం నిర్జలీకరణకు గురవుతుందని మనకు తెలిసిందే. కానీ, కొన్ని రకాల కారణాల వలన మన శరీరం నిర్జలీకరణ చర్యను అధికం చేస్తుంది. వాటిలో సోడా కూడా ఈ చర్యను అధికం చేసే కారణంగా చెప్పవచ్చు. అధిక చక్కెర, సోడియం మరియు కెఫిన్ లను కలిగి ఉండే సోడా అధిక నిర్జలీకరణకు దోహదపడుతుంది.(Image source:Getty)

  • 7

    క్యాన్సర్ ప్రమాదం

    "పబ్లిక్ హెల్త్ జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్" వారు సోడా క్యాన్సర్ గురయ్యే ప్రమాదాన్ని ఒక అధ్యయనంలో తెలిపారు. ఈ పరిశోధకులు ప్రకారం, సోడా తయారీలో కారామెల్ రంగు ఉపయోగిస్తారు. ఈ రంగు, 4-మీథైలిమిడజోల్ (4-Mel) అని పిలిచే ఒక కార్సినోజేన్ ను కలిగి ఉండవచ్చు.(Image source:Getty)

  • 8

    ఇతర ఆరోగ్య ప్రమాదాలు

    దాదాపు అన్ని రకాల సోడాలు, మల్టిపుల్ స్క్లేరోసిస్, మధుమేహం మరియు ఉద్వేగ రుగ్మత వంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేసే "అస్పర్టమే" అనే మూలకాలను కలిగి ఉంటాయి. ఇంకా, డైట్ సోడాలు మెటబోలిక్ సిండ్రోం (జీవక్రియ ప్రమాదం)ను పెంచి మరియు శరీరంలో HDL కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావిత పరుస్తుంది.(Image source:Getty)

    Tags:
  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు
  • సోడా వలన కలిగే అనారోగ్యాలు
  • సోడాల వలన కలిగే ప్రమాదాలు
  • Health Risks of Soda in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు ద
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • బేకింగ్ సోడా వలన కలిగే ఉపయోగాలు

    బేకింగ్ సోడా వలన మనం రోజు ఎదుర్కొనే సమస్యలలో కొన్నిటిని తగ్గించుకోవచ్చు. దంతాలపై మరకలు, వంటగదిలో ఏర్పడే మరకలు వంటి వాటిని తగ్గించుకోవచ్చు.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు ద
  • బేకింగ్ సోడా వలన కలిగే ఉపయోగాలు

    బేకింగ్ సోడా వలన మనం రోజు ఎదుర్కొనే సమస్యలలో కొన్నిటిని తగ్గించుకోవచ్చు. దంతాలపై మరకలు, వంటగదిలో ఏర్పడే మరకలు వంటి వాటిని తగ్గించుకోవచ్చు.