Health Tips in HindiHealth Tips

జ్ఞాపక శక్తిని క్షీనింప చేసే అలవాట్లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 09, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

జ్ఞాపక శక్తి క్షీనింప చేసే అలవాట్ల గురించి ఇక్కడ తెలుపబడింది. ఈ అలవాట్లకు దూరంగా ఉండటం వలన మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు.
  • 1

    జ్ఞాపక శక్తి వేటి వలన తగ్గుతుంది?

    జీవితంలో జ్ఞాపకాలు శాశ్వతం; మెదడుకు జ్ఞాపక శక్తి ఎవరు ప్రసాదించలేనిది. జ్ఞాపకాలను మరవకండి. "అన్ని జ్ఞాపకాలను జాగ్రత్తగా పొందుపర్చుకోండి, ఎందుకంటే వాటిని మరల పొందలేము" అని బాబ్ డైలాన్ పేర్కొన్నారు. కానీ, ఇక్కడ తెలిపిన కొన్ని అలవాట్లు మీ జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయి. కావున వీటిని దూరంగా ఉండటం మీకు, మీ ఆరోగ్యానికి మంచిది.

  • 2

    పొగత్రాగే అలవాటు

    "స్మోకింగ్ అనారోగ్యకరం" అనే సాధారణ సూక్తి చాలా సాధారణం మరియు అన్ని చోట్ల గమనించవచ్చు. ఇది కూడా మన జ్ఞాపకశక్తిని క్షీనింప చేసే కారకం. ధూమపానం జ్ఞాపక శక్తిని కాలక్రమేనా తగ్గిస్తుంది మరియు సామాన్య ప్రజ్ఞాన సామర్థ్యాన్ని కూడా తగ్గించి వేస్తుందని అనేక అధ్యయానాలలో నిరూపించబడింది. నికోటిన్ జ్ఞాపక శక్తిని పెంచుతుందని చాలా చోట్ల వినే ఉంటాము కానీ, దీన్ని సమర్థించే నిరూపణలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.

  • 3

    అధిక మద్యపానం

    అధిక మద్యపానం జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుంది, అనగా ఈ అలవాటు వలన కేవలం రాత్రి జరిగే సంఘటనలు మాత్రమే గుర్తుండేలా చేస్తుంది. అదేవిధంగా, రోజు మద్యపానం అలవాటు వలన జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

  • 4

    పోషకాహర లోపం

    మన శరీరానికి ఇంధనం కావాలి, అదేవిధంగా మన మెదడుకు కూడా టాంక్ నిండా ఇంధనం అవసరం. ఇంధన స్థాయిలు తగ్గితే జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. మనం అధికంగా అలసటగా ఉన్నపుడు లేదా ఆకలిగా ఉన్నపుడు మన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది.

  • 5

    జంక్ ఫుడ్

    మెదడులో ఉండే రసాయనాలను జంక్ ఫుడ్ ప్రభావిత పరచి డిప్రెషన్ మరియు ఉద్రేకత వంటి లక్షణాలుగా బహిర్గత పరుస్తుందని "యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్" వారు జరపిన అధ్యయనాల ఫలితాలుగా వెల్లడించారు. వీటి వలన కలిగే ఒత్తిడి అభిజ్ఞా వ్యవస్థ పనితీరును ప్రభావిత పరచి, అభ్యాసన సామర్థ్యాన్ని మరియు జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. Image source:Gettyimages.in

    Tags:
  • జ్ఞాపక శక్తి క్షీనించుటకు కారణాలు
  • జ్ఞాపక శక్తి లోపానికి కారణాలు
  • జ్ఞాపక శక్తిని తగ్గించే అలవాట్లు
  • Gnapaka shaktini tagginche alavatlu
  • Memory Killers you must be wary of in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని