Health Tips in HindiHealth Tips

శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 02, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పండ్ల పాత్ర గురించి ఇక్కడ విశదీకరించబడింది.
  • 1

    ఖర్జూర పండ్ల వలన అనేక ప్రయోజనాలు

    ఇవి అధిక మొత్తంలో విటమిన్, మినరల్, కాల్షియం మరియు ఐరన్ లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. అనిమీయా వ్యాధిని తగ్గించే పరిపూర్ణ ఉపభాగాలుగా ఖర్జూర పండ్లను చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటుపోతే ఖర్జూర పండ్ల వలన కలిగే ప్రయోజనాల పట్టిక పెరుగుతూనే ఉంటుంది, శరీర బరువు ను కూడా తగ్గించే సహజ ఔషదంగా ఖర్జూర పండ్లను తెలుపవచ్చు. మీ శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా! అయితే పాటించే ఆహార ప్రణాళికలో వీటిని తప్పక కలుపుకోండి మరియు ఇవి బరువు బరువును ఎలా తగ్గిస్తాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి. Image courtesy: Getty Images

  • 2

    పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది

    విటమిన్, మినరల్, సెలీనియం, మెగ్నీషియం మరియు కాపర్ వంటి మూలకాలను మాత్రమేకాకుండా, కరిగే, కరగని ఫైబర్ లను అధిక మొత్తంలో కలిగి ఉండి, పొట్ట నిండిన భావనను కలుగచేస్తాయి. ఫలితంగా ఎక్కువ సమయం ఆకలి అవదు మరియు అధిక ఆహార సేకరణకు దూరంగా ఉండవచ్చు.  Image courtesy: Getty Images

  • 3

    ఆరోగ్యకర స్థాయిలో జీర్ణ వ్యవస్థ

    ఖర్జూర పండ్లను తినటం వలన పేగు కదలికలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడి మలబద్దకం సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించి, జీవక్రియ రేటును పెంచి శరీర బరువును తగ్గిస్తుంది. Image courtesy: Getty Images

  • 4

    జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది

    ఖర్జూర పండ్లలో ఉండే నికోటిన్ జీర్ణక్రియ మరియు పేగులలో గల సమస్యలను తగ్గిస్తుంది కావున జీర్ణ సమస్యలను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా చెప్పవచ్చు. ఖర్జూర పండ్లను తినటం వలన శరీరంలో మంచి బ్యాక్టీరియాల స్థాయిలు పెరుగుతాయి మరియు ఇది చెడు బ్యాక్టీరియాలను తగ్గించి వేస్తాయి.  Image courtesy: Getty Images

  • 5

    శక్తి సరఫరా

    ఖర్జూర పండ్లు, తక్కువ స్థాయిలో క్యాలోరీలను కలిగి ఉండి, త్వరగా శక్తిని అందిస్తాయి. ఖర్జూర పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ లు శరీరానికి కావాల్సిన శక్తిని త్వరగా అందిస్తాయి. Image courtesy: Getty Images

  • 6

    కొవ్వు పదార్థాలు లేదా ట్రాన్స్ ఫ్యాట్ లు ఉండవు

    కొవ్వు పదార్థాలు లేదా ట్రాన్స్ ఫ్యాట్ లు శరీర బరువు పెరగటానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువు తగ్గించే మరియు రుచి గ్రంధులకు సంతృప్తిని కలిగించే అందుబాటులో ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలలో ఒకటి. Image courtesy: Getty Images

  • 7

    ఆరోగ్యకర ఆహార నిర్వహణ

    మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి అనుకుంటున్నారా! అయితే కఠినమైన ఆహార ప్రణాలికలను పాటించండి. అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండే ఖర్జూరలను మీ ఆహారలో కలుపుకోండి. వీటిని తినటం వలన శరీరానికి కావలసిన పోషకాలు అన్ని భాగాలకు విస్తరించబడి, ఫిట్ గా ఉంటారు. Image courtesy: Getty Images

  • 8

    కొవ్వు పదార్థాల విచ్చిన్నం

    గుండెను ఆరోగ్యంగా ఉంచి, శరీరంలో ఉండే అధినపు కొవ్వు పదార్థాలను విచ్చిన్నపరచే సామర్థ్యాన్ని కలిగి ఉండే పొటాషియం మరియు సల్ఫర్ లు ఖర్జూర పండ్లలో అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని తినటం వలన కొవ్వు పదార్థాల విచ్చిన్న ప్రక్రియ అధికమై, జీవక్రియ రేటు పెరిగి, శరీర బరువు శక్తివంతంగా తగ్గించబదుతుంది.Image courtesy: Getty Images

    Tags:
  • బరువు తగ్గించే ఖర్జూర పండ్లు
  • ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
  • Baruvu Tagginche Khajjura Pandlu
  • Benefits of Dates for Weight Loss in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

    ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పం
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

    ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పం
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ