Health Tips in HindiHealth Tips

సున్నితమైన చర్మ సంరక్షణకు ఇంట్లో ఉండే ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 06, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నారా! సులభంగా ఇన్ఫెక్షన్ లకు, దురదల గురై సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించే ఇంట్లో ఉండే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    కలబంద

    కలబంద వలన సౌందర్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలిసిందే. కామింగ్ సమ్మేళనాలను కలిగి ఉండి, ఇన్ఫ్లమేషన్ లను తగ్గిస్తుంది. రోజు చర్మానికి కలబంద అప్లై చేయటం వలన చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • 2

    దోసకాయ

    దోసకాయ చాలా ప్రయోజనాలను కలుగచేసే సమ్మేళనాలను కలిగి ఉండి, వివిధ రకాల చర్మ వ్యాధులతో పాటుగా, ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. చర్మంపై ఎక్కడైనా చికాకులు లేదా దురదగా అనిపిస్తే వెంటనే దోసకాయ ముక్కను ప్రభావిత ప్రాంతంలో ఉంచండి. మంచి ఫలితాలను పొందుటకు గానూ వాడే దోసకాయను ఫ్రిజ్ లో ఉంచండి.

  • 3

    తేనె

    టోస్ట్ లకు మంచి రుచిని అందించటమేకాకుండా, సున్నితమైన చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీనిని సులభంగా చర్మానికి అప్లై చేయవచ్చు. తేనెను ప్రభావిత చర్మంపై అప్లై చేసి, 10 నిమిషాల పాటు అలానే ఉంచి, తరువాత వేడి నీటితో కడగి వేయండి. ఇలా చేయటం వలన పోసి చర్మం తొలగిపోతుంది.

  • 4

    గుడ్డు మరియు నారింజ

    దీని కోసం గానూ, గుడ్డు యొక్క పచ్చ సొన, ఒక చెంచా నారింజపండు రసం, 1 చెంచా ఆలివ్ ఆయిల్, కొన్ని చుక్కల రోజ్ వాటర్ మరియు నిమ్మరసం కలపటం వలన చిక్కని ద్రావణం ఏర్పడుతుంది. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి, 15 నిమిషాల తరువాత కడిగి వేయటం వలన సున్నితమైన చర్మంపై ఏర్పడే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

  • 5

    అరటిపండు

    దంచిన అరటిపండు వాడకం వలన సున్నితమైన చర్మంలో ఏర్పడే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అరటిపండును దంచి, ముఖానికి అప్లై చేయండి. 10 నుండి 15 నిమిషాలు వేచి ఉన్న తరువాత నీటితో కడిగివేయండి.  Image Source : Getty Images

    Tags:
  • చర్మ సమస్యలు
  • చర్మ సమస్యలను తగ్గించే ఔషదాలు
  • చర్మ సంరక్షణ ఔషదాలు
  • చర్మం కోసం రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు
  • charma samrakshana
  • remedies for sensitive skin in Telugu`
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ