Health Tips in HindiHealth Tips

ఈ సంకేతాలు గమనించారా? అయితే మీరు నెర్వస్ బ్రేక్ డౌన్ కలిగిన్నారని అర్థం...

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 09, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మానసిక పరిమితి లేదా నరాలపై ఒత్తిడి అధికం అవటం వలన కలిగే వ్యాధినే నరాలు చచ్చుబడిపోవటం లేదా నెర్వస్ బ్రేక్ డౌన్ గా పేర్కొంటారు. ఈ వ్యాధి మీరు కలిగి ఉన్నారని తెలిపే సంకేతాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    మైకం

    నరాలు చచ్చుబడిపోవటం లేదా నెర్వస్ బ్రేక్ డౌన్ ప్రారంభ సంకేతంగా దీనిని పేర్కొనవచ్చు. తీవ్రమైన ఒత్తిడికి గురవటం వలన మైకానికి గురవుతారు. మనం ఉన్న గది తిరగటం లేదా భూమి తిరుగున్నట్టు అనిపించటాన్ని మైకంగా అభివర్ణిస్తారు.

  • 2

    క్రమరహిత హృదయ స్పందనలు

    మీరు నరాలు చచ్చుబడిపోవటాన్ని కలిగి ఉండే వారి గుండెదడ లేదా హృదయ స్పందన రేటు క్రమరహితంగా ఉంటుంది. నెర్వస్ బ్రేక్ డౌన్ వలన కలిగే ఈ సమస్య కోసం గుండె పరీక్షలు నిర్వహించినప్పటికీ హృదయంలో ఎలాంటి సమస్య కనుగొనబడవు.

  • 3

    విపరీతమైన చమటలు

    మీ చేతులలో కారణం లేకుండానే విపరీతమైన చమటలు కలుగితున్నయా? అయితే మీరు నరాలు చచ్చుబడిపోవటం లేదా నెర్వస్ బ్రేక్ డౌన్ ను కలిగి ఉన్నారని అర్థం. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తెలిపే ఒక సంకేతంగా దీనిని పేర్కొనవచ్చు.

  • 4

    ఆయాసం మరియు అలసట

    అలసటగా అనిపించే భావనకు కారణం నరాలు చచ్చుబడిపోవటం. ఈ అలసట మీరు రోజువారీ పనులను మరియు కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా చాలా కష్టం చేస్తుంది. ఇది ప్రతి దానికి కూడా ఒక అద్దంకిగా ఏర్పడుతుంది.

  • 5

    వణుకు

    నరాలు చచ్చుబడిపోవటం లేదా నెర్వస్ బ్రేక్ డౌన్ కారణంగా శరీరం మరియు చేతులు లేదా కాళ్ళు వణుకుతుంటాయి. ఒత్తిడి, శరీరాన్ని ఉద్రేకతలకు గురి చేయటం వలన శరీరం వణుకుతుంది. Image source:Gettyimages.in

    Tags:
  • మైకంకు కారణాలు
  • క్రమరహిత హృదయ స్పందనలుకు కారణాలు
  • విపరీతమైన చమటలకు కారణాలు
  • నరాలు చచ్చుబడిపోవటానికి గల కారణాలు
  • నెర్వస్ బ్రేక్ డౌన్ సంకేతాలు
  • Naralu chachhupovanaiki karanau
  • Signs of nervous breakdown in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ