Health Tips in HindiHealth Tips

మిరుమిట్లు గొలిపే చర్మానికి పాటించవలసిన 5 చర్మ సంరక్షణ మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 21, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

తగు జాగ్రత్తలు తెసుకోవడం ద్వార దైనందిక పొల్యుషను నుండి చర్మాని సంరక్షించుకోవడమే కాకుండా మెరుగైన స్కిన్ ను పొందవచ్చు.
  • 1

    పడుకునేముందు పేస్ వాష్ చేసుకోవడం

    పడుకోకునే ముందు మొహం కడుక్కోవడం తప్పనిసరి. ఇది దుమ్ము, ధూళి మరియు ఇతర మలినాలను నిర్మూలించి చర్మాన్ని శుబ్రపరుస్తుంది.మేకప్ లాంటివి తీసేయడం కూడా తప్పనిసరి. శుభ్రపరచడం తో పాటుగ ఏదైనా నైట్ క్రీం రాసుకోవడం తో చర్మం పునరుజ్జివనం పొందుతుంది.

  • 2

    బయటకు వెళ్ళేముందు సన్ స్క్రీన్ లోషన్ ను రాయడం

    మీకు అవుట్ డోర్ అంటే ఎంత ఇష్టమైనప్పటికి బయటకు వెళ్లేముందు సన్ స్క్రీన్ లోషన్ ను రాయడం మర్చిపోవద్దు. సన్ స్క్రీన్ ప్రీ మెచ్యూర్ ఎజింగ్ ను నిరోదిస్తుంది. SPF 15 లేదా అంతకు మించి ఉన క్రీములు ఆల్ట్రా వయలేట్ కిరణాల దుష్పరిణామాల నుండి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

  • 3

    సరిపడ నీళ్ళు త్రాగడం

    మంచి నీళ్ళు సరైన మోతాదులో తాగడం వలన శారిరంలోనుండి వివిధ మలినాలు తొలిగిపోయి చర్మ ఆరోగ్యం మరియు సౌందర్యం మెరుగుపడుతుంది.

  • 4

    ఒత్తిడి కి దూరంగా ఉండడం

    ఒత్తిడి, అందోళన శరీరం తో పాటుగా చర్మం పై కూడా ప్రభావాన్ని చూపుతాయి. చర్మాన్ని నిర్జీవంగ తయారు  చేస్తాయి. దీనికై ఉల్లాసవంతమైన జీవన శైలి ని అలవర్చుకోవడం ఉత్తమం.

  • 5

    సుఖనిద్ర పోవడం

    శరీరం  మరియు చర్మాన్ని  పునరుజ్జివనం చేయడంలో నిద్రదే ప్రాముక్యమైన పాత్ర. క్రమం తప్పక 6 నుండి 8 గంటలు పడుకోవడం తప్పనిసరి.   Image Source: Shutterstock

    Tags:
  • చర్మ సౌందర్యము
  • మిరుమిట్లు గొలిపే ముఖ వర్చస్సు
  • అందమైన చర్మం
  • Charma Soundaryam
  • andamaina Charmam
  • Glowing Skin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ