Health Tips in HindiHealth Tips

5 రకాల ఆరోగ్య పరిస్థితులను నయం చేసే జామాకులు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 11, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఉష్ణమండల ప్రాంతాలలో మరియు దాదాపు ఆసియా ఖండపు దేశాలలో విరివిగా లభించే జామ మరియు వాటి ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది.
  • 1

    విరేచనాలు

    జామ ఆకులను విరేచనాలను తగ్గించే ముఖ్యమైన వనరుగా భావిస్తారు. బ్యాక్టీరియా వలన విరేచనాలను తగ్గించటమే కాకుండా, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే జామ, జీర్ణ వ్యవస్థను శుభ్రపరచి సూక్ష్మ జీవుల పెరుగుదలను నివారిస్తుంది.

  • 2

    డెంగ్యూ జ్వరాన్ని తగ్గిస్తుంది

    జామ ఆకులు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే శక్తివంతమైన సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. డెంగ్యూ జ్వరం వలన శరీర రక్తంలో తగ్గిన ప్లేట్లేట్ (రక్త ఫలకికల సంఖ్యను) ఇవి పెంచుతాయి. డెంగ్యూ వ్యాధికి చికిత్స కోసం, జామ ఆకులను 5 కప్పుల నీటిలో కలిపి వేడి చేయాలి. 5 కప్పుల నీరు 3 కప్పులు వచ్చే వరకు వేచి ఉండి, ఈ రసాన్ని రోజు 3 సార్లు తాగండి.

  • 3

    గ్యాస్ట్రిక్ క్యాన్సర్

    జామ ఆకుల సారం, గ్యాస్ట్రిక్ లేదా స్టమక్ క్యాన్సర్ తగ్గించుటలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లేదా యాంటీ ట్యూమర్ గుణాలను కలిగి ఉండే జామ, శరీరంలో చేరే ఫ్రీ రాడికల్ లను తటస్థ పరచి, వీటి వలన శరీర భాగాలలో కలిగే ప్రమాదాలను నివారిస్తాయి.

  • 4

    ప్రోస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడే గుణాలు

    ప్రోస్టేట్, రొమ్ము మరియు నోటి క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడే 'లైకోపీన్' మూలకాన్ని పుష్కలంగా కలిగి ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను భాద్యత వహించే 'ఆండ్రోజన్' అనే హార్మోన్ ను ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఫలితంగా క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి.

  • 5

    మధుమేహులకు సహాయం

    ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే జమాకులు మధుమేహ నిర్వహాణలో సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెరలను గ్రహించటాన్ని నివారించి మధుమేహ వ్యాధి అభివృద్ధిని అరికడతాయి. Image Source : Getty Images

    Tags:
  • జామ ఆకుల వలన కలిగే ప్రయోజనాలు
  • వ్యాధులను తగ్గించే జమాకులు
  • జామ ఆకుల ప్రత్యేకత
  • jamaakula prayojanalu
  • Benefits of guava leaves in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ