Health Tips in HindiHealth Tips

పడిగడుపున దూరంగా ఉండాల్సిన ఆహారాలు పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 16, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఉదయాన లేవగానే అరటిపండు లేదా కాఫీ తాగటం చాలా మంచిదని చాలా మంది అభిప్రాయం. ఇది అసతత్యం, కానీ, ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు ఉదయాన ఖాళీ కడుపుతో ఉన్నపుడు తినకూడదు.
  • 1

    అరటిపండు

    పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు మరియు ఫైటోకెమికల్ లను అరటిపండు కలిగి ఉండి, ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి. కానీ, ఉదయాన ఖాళీ కడుపుతో ఈ వీటిని తినకూడదు. రోజు ఉదయాన అరటిపండును తినటం వలన శరీరంలో మెగ్నీషియం స్థాయిలు పెరిగి, రక్తంలోని మెగ్నీషియం మరియు కాల్షియంల స్థాయిలలో గణనీయ మార్పులకు కారణమవుతుంది.   

  • 2

    కాఫీ మరియు టీ

    టీ తాగటం వలన చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు, కానీ, ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఈ ద్రావణాలను ఖాళీ కడుపుతో తాగటం వలన జీర్ణాశయ గోడల పూతలో మార్పులు కలుగుతాయి. దీనితో పాటుగా కెఫీన్ లను ఎక్కువగా కలిగి ఉండే కాఫీ కూడా ఖాళీ కడుపుతో తీసుకోవటం అనారోగ్యకరమనే చెప్పాలి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటానికి ముందు ఒక గ్లాసు నీరు మంచి నీరు తాగటం శ్రేయస్కరమనే చెప్పాలి.

  • 3

    కారపు విందులు

    ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో ఇష్టమైన కారపు ఆహారాలను తినటం ప్రమాదమనే చెప్పాలి. ఈ కారపు ఆహారాలు జీర్ణాశయంలో ఉండే సహజ ఆసిడ్ స్థాయిలను ప్రభావితపరచి, జీర్ణాశయ లోపలి పొరలో రసాయనిక చర్యలకు కారణమవుతాయి.

  • 4

    టమోటాలు

    టమోటాలు తియ్యగా, రసపూరితంగా మరియు మంచి రుచిని కలిగి ఉంటాయి. కానీ, ఖాళీ కడుపుతో వీటి సేకరణ ప్రమాదకరమనే చెప్పాలి. టమోటాలో ఉండే ఆసిడ్ లు, జీర్ణాశయంలో ఉండే ఆసిడ్ లతో మిళితం చెంది వివిధ రకాల జెల్లీ వంటి పదార్థాలను విడుదల చేస్తాయి. వీటి వలన స్టమక్ కాల్కులస్ కలుగుతుంది దీనినే వాడుక భాషలో కడుపు రాళ్ళు ఏర్పడంగా పేర్కొంటారు.

  • 5

    కోలా/ సోడాలు

    కృత్రిమ చక్కెరలను కలిగి ఉండే కోలా/ సోడాలు ఖాళీ కడుపుతో తీసుకోవటం చాలా అనారోగ్యకరమని చెప్పవచ్చు. ఇవి అధిక మొత్తంలో కార్బోనేటేడ్ ఆసిడ్ లు, జీర్ణాశయంలో ఉండే ఆసిడ్ లతో మిళితం చెంది, డోకులు మరియు గుండెమంట వంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస్తాయి. Image Courtesy: Getty Images

    Tags:
  • ఉదయపు ఆరోగ్యకర ఆహార సూచనలు
  • మంచి అల్పాహారాలు
  • ఆరోగ్యకర అల్పాహారాలు
  • arogyakara alpaharalu
  • foods healthy breakfast in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు

    శీతాకాలం వాతావరణం చాలా దిగులుగా మరియు ఆహరం తీసుకోటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు

    శీతాకాలం వాతావరణం చాలా దిగులుగా మరియు ఆహరం తీసుకోటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.