Health Tips in HindiHealth Tips

ప్రతి ఒక్కరు చెయ్యవలసిన 5 కోర్ ఎక్సర్సైజులు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 20, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఎక్సర్సైజులకు ప్రత్యామ్నాయం లేదు. ప్రతి ఒక్కరు రోజులో కనీసం అరగంట అయిన వ్యాయామాలు చేయకుండ ఆరోగ్యాన్ని ఆశించడం అత్యాశే. ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి దగ్గర సమయం లేదు. ఆరోగ్యం పాటల అందరికి అత్రుతె కాని సమయం, స్పేస్ కొరతతో ఎక్సర్సైజులు చేయడం కష్టముతుంది. మీ కోసం ఎక్కడైనా చేయగల 5 ప్రధానమైన కోర్ ఎక్సర్సైజులను మీ ముందుఉంచుతున్నాం.
  • 1

    లంజ్

    నిరాటుగా నిలబడి  ఎడమ కాలిని ముందుకు వేయండి. నడుము పై చేతులుంచి మెల్లిగా మీ మధ్య బాగాన్ని కిందకు దించండి. మీ కుడి కాలు నెలకు సమంతరగా ఉండేలా చుడండి.అల కనీసం 10 కౌంట్ చేస్తూ అలానే ఉండండి.కుడి కాలితో మళ్ళి రిపీట్ చేయండి.

  • 2

    పుష్ అప్

    అరిచేతులను బుజాల వెడల్పు దూరం తో నేలపై ఉంచి  మెల్లిగా మీ బాడీ ని నెలకు సమాంతరంగా తీసుకురండి.కళ్ళను కూడా వేదం చేసి మీ చేస్త ని కిందికి నెలకు తాకేలా తీసుకురండి.శ్వాసను పీలుస్తూ మీ చేస్త ని పైకి తీసకురండి.ఇలా 5 నుండి 10 రేపెఅత్స్ చేస్తూ ౪ లేదా 5 సెట్స్ చేయండి. ఇలా 10 నుండి 20 వరకు  ప్రతి కాలు పై చేయొచ్చు.

  • 3

    స్క్వాట్స్

    రెగ్యులర్ సిట్ అప్స్ ను స్క్వాట్స్   అంటారు.బుజాల వేడంతో కాళ్ళని వేరు చేసి నిటారుగా నిలబడండి.మీ వెనుక బాగాన్ని మెల్లిగా  వీలైనంత కిందికి దించండి.అలా 8 తో 10 టైమ్స్ రిపీట్ చేయండి.౩ నుంచి 4 సెట్స్ చేయొచ్చు.

  • 4

    ప్లాంక్

    మోచేతులు భుజాల వేడం తో  నేలపై  అన్చి మెల్లగా  నెలకు సమాంతరంగా నేలపై బోర్ల పడుకోండి.టాయిస్ నేఅలి అంచి బరువును మీ మధ్య బాగంలో తీసుకుంటూ శ్వాసను బిగపట్టండి.ఇలా ఎంత సేపు వీలయితే అంత సేపు ఉంచుతూ, 5 నుండి ఆరు సార్లు చేయండి.

  • 5

    మౌంటెన్ క్లైమ్బర్స్

    అరా చేతులను నేల పై ఉంచి మెల్లిగా మీ  బాడీని నెలకు సమాంతరంగా తీసుకురండి. ఇప్పుడు  చేతుల్ని నేలపై ఉంచుతూ మీ చేస్త బాగాన్ని పైకి లేపండి.కళ్ళను మోకాలి దగ్గర వంచి నడిచినట్టుగా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ల ముందుకు వెనక్కి జరపండి.ఇలా 20 సార్లు చేస్తూ, ౩ లేదా 4 సెట్స్ చేయండి.

    Tags:
  • core exercises
  • easy to exercises
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ