Health Tips in HindiHealth Tips

బరువు పెరగటానికి 10 చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 04, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేసే అవకాశం ఉంది. ఇక్కడ తెలిపిన చిట్కాల ద్వారా సులువుగా ఆరోగ్యకరమైన బరువును పెంచుకోవచ్చు.
  • 1

    ప్రణాళికలో శక్తిని అందించే ఆహారాన్ని జోడించండి

    శక్తిని అనిదించే ఆహర పదార్థాలు అయినట్టి మిల్క్ షేక్స్, నట్స్, వెన్న, ఫాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, అవకాడో మరియు సీడ్స్ వంటివి మీరు తీసుకునే ఆహరానికి జోడించండి. శక్తిని అందించే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో క్యాలోరీలను కలిగి ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు, కానీ బరువు పెరగాలి అనుకునే వారికి మాత్రం ఈ ఆహారాలు చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.Image Courtesy:Getty Images

  • 2

    క్రమబద్దమైన భోజనాలను నిర్వహించండి

    మిమ్మల్ని పెద్ద మొత్తంలో సంవిధాన పరిచే, పోషకాహరాలు అయినట్టి, నట్స్, వెన్న, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, యొగ్ హార్ట్, పాలు, చెస్ మరియు అవకాడో వంటి ఆహారాలను మీ భోజనంలో కలుపుకోండి. రోజు క్రమం తప్పకుండా సమయానికి భోజనాన్ని తీసుకోవటం ఒక అలవాటుగా మార్చుకోండి. కొంత సమయాన్ని కేటాయించి తగినట్టుగా మీ ఆహర ప్రణాలికను రూపొందించుకోండి, కనీసం రోజులో మూడు సార్లు భోజనం చేసే విధంగా మీ ఆహర ప్రణాలికను తయారు చేయండి.Image Courtesy:Getty Images

  • 3

    పరిమాణాన్ని పెంచండి

    మీరు తీసుకునే ఆహర పరిమాణాలను పెంచటం వలన కలిగే వైవిధ్యాలను మీరే గమనిస్తారు. ఒకవేళ మీ ఆహర స్థాయిలను పెంచటం వలన అసౌకర్యానికి గురైతే, వెంటనే చిన్న చిన్న ఆహర భాగాలుగా రోజులో ఎక్కువ సార్లు తీసుకోటానికి లేదా మధ్యాన్న భోజనంలో చీస్ లేదా మాంసాలను స్వీకరించండి. ఇలా చిన్న చిన్న భాగాలుగా, ఎక్కువ సార్లు ఆహరం తీసుకోవటం వలన మీరు సౌకర్యంగా భావిస్తారు మరియు ఎక్కువ ఇబ్బందులు లేకుండా బరువు పెరుగుతారు.Image Courtesy:Getty Images

  • 4

    స్నాక్స్ (చిరుతిళ్ళు) చేర్చండి

    సంవిధాన పరిచే ఆహర పదార్థాలు అయినట్టి నట్స్, సీడ్స్, ఎండిన పండ్లు, తాజా పండ్ల వలన పోషకాలను పొందటమే కాకుండా సులభంగా బరువు పెరుగుతారు, ఇంటికి దూరంగా ఉన్న సమయంలో వీటిని మీతో పర్స్'లలో తీసుకెళ్ళవచ్చు. రెండు లేదా మూడు గంటలకు ఒకసారి తినటం వలన మీ క్యాలోరీల స్థాయిలను మెరుగుపరుస్తాయి.Image Courtesy:Getty Images

  • 5

    క్యాలోరీలను అందించే ద్రావణాలను జోడించండి

    నీరు లేదా ఇతర ద్రావణాకు బదులుగా పోషక విలువలు కలిగినట్టి పండ్ల రసం, పాలను ఎంచుకోండి. తక్కువ పోషకాలు కలిగిన లేదా ఎక్కువ ఫాట్'లు ఉన్న ద్రావణాలకు బదులుగా ఇంట్లోనే తాజా పండ్లు మరియు యొగ్ హార్ట్'లతో చేసిన ద్రావణాలను తాగటానికి ప్రయత్నించండి. Image Courtesy:Getty Images

  • 6

    ప్రోటీన్'లను తీసుకోటాన్ని అధికం చేయండి

    ప్రోటీన్'లను నిర్మాణ భాగాలుగా చెప్పవచ్చు మరియు మీ శరీరానికి సరరైన మొత్తంలో ప్రోటీన్'లను అందించకపోవటం వలన ఎక్కువగా ఆకలిగా భావిస్తుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదలకు శరీర బరువులోని ప్రతి ఒక కిలోగ్రామ్'కి చొప్పున 2.5 గ్రాముల కన్నా తక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు.Image Courtesy:Getty Images

  • 7

    రోజు 500 క్యాలోరీలను తీసుకోండి

    వారానికి శరీర బరువులో ఒక పౌండ్ బరువు పెరుగుటకు, ప్రతి రోజు 500 క్యాలోరీలను తీసుకోవాలి. ఆహర తయారీలలో వెన్న మరియు చీస్'లను కలపటం వలన రోజులో 500 క్యాలోరీలు తీసుకోవటం సాధ్యమవుతుంది. కొవ్వు ఉన్న పాల పదార్థాల కన్నా హోల్ మిల్క్'ను తాగండి. ఎక్కువ నీరు ఉన్న ఆహర పదార్థాల కన్నా పిండి పదార్థాలు అధికంగా ఉండే బటానీలు, లిమా బీన్స్ లేదా మొక్కజొన్నలను ఎంచుకోండి.Image Courtesy:Getty Images

  • 8

    ప్రగతిని నోట్ చేయండి

    మీరు అనుసరించే ఆహర నియమాలను సేకరించే జర్నల్స్'లను, మీరు తీసుకునే ఆహర పదార్థాల స్థాయిలను నోట్ చేసుకోండి. దీని వలన మీరు మార్చే ఆహర నియమాల వివరాల గురించి  తెలుసుకోవచ్చు. వీటి పట్ల అవగహన గురించి, మీ హెల్త్ కేర్ ప్రొవైడర్'తో మాట్లాడి వారి సహాయం తీసుకోండి.Image Courtesy:Getty Images

  • 9

    రోజు వ్యాయమాలను చేయండి

    బరువు పెరుగుదలలో బలమైన కండర నిర్మాణం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు క్యాలోరీలు తీసుకోటాన్ని పెంచినపుడు మీ శక్తి వినియోగం కూడా అంతే మోత్తంలో ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ పద్దతి ద్వారా బరువు పెరగటమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయి.Image Courtesy:Getty Images

  • 10

    ఆహర పరిమితులను పాటించండి

    ఎక్కువ మొత్తంలో క్యాలోరీలను కలిగి ఉండే ఆహరం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్ మరియు మినరల్ స్థాయిలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకొని, పోశాకాహర లోపానికి గురవకుండా జాగ్రత్త పడండి.Image Courtesy:Getty Images

    Tags:
  • బరువు పెరుగుటకు చిట్కాలు
  • ఆరోగ్యవంతమైన బరువు పెరుగుదలకు సూచనలు
  • ఆరోగ్యానికి చిట్కాలు
  • సులభంగా బరువు పెరుగుటకు మార్గాలు
  • Healthy wait Tips in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • venky27 Oct 2014
    Please tell me sir how to Gain Weight Easily..
  • venky27 Oct 2014
    Please tell me sir how to gain weight.
  • padma11 Jan 2015
    Please suggest me pregnant food.. and Suggest which food items are healthy and unhealthy.
  • naresh23 Feb 2015
    How to improve my weight in short time. Please give some tips
  • srinu25 Aug 2015
    Ela baruvu peragali??
  • naresh23 Feb 2015
    How to improve weight in short time
  • Damodar23 Apr 2015
    How to gain my weight and please suggest me some tips.

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • బరువు పెరగటానికి 10 చిట్కాలు

    బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • బరువు తగ్గించే 10 రకాల టీలు

    వ్యాయామాలు, ఆహర ప్రణాలికలు మాత్రమె కాకుండా వివిధ రకాల టీలు కూడా శరీర బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గించే టీల గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుపబడింది.
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • బరువు పెరగటానికి 10 చిట్కాలు

    బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • బరువు తగ్గించే 10 రకాల టీలు

    వ్యాయామాలు, ఆహర ప్రణాలికలు మాత్రమె కాకుండా వివిధ రకాల టీలు కూడా శరీర బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గించే టీల గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుపబడింది.
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.