Health Tips in HindiHealth Tips

శరీరం దారుడ్యం పొందుటకు 10 ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 01, 2013

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పురుషులు అందరు శరీరం మంచి ఆకృతిలో, దారుడ్యంతో ఉండాలి అని కోరుకుంటారు. శరీరం ఇలా మార్చుకోటానికి జిమ్, ఇతరేతర వ్యాయామాలు చేస్తారు. కానీ తెలుసుకోవలిసిన నిజం ఏమిటంటే శరీరం ఇలా మారటానికి వ్యాయామాలు మాత్రమె కాకుండా ఆహరం కూడా తప్పని సరి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    శరీరం దారుడ్య ఆవిర్భావం

    శరీరం దారుడ్య ఆవిర్భవించటం అనగా శరీరం బరువులో తక్కువ కొవ్వు పదార్థాల స్థాయిలు ఉండటం, దీని వలన కండరాలు బలంగా కనబడతాయి మరియు కండరాలు విడిపోయినట్టుగా కనిపిస్తాయిImage Courtesy:Getty Images

  • 2

    చికెన్ బ్రెస్ట్

    శరీరం దారుడ్యం ఆవిర్భవించటానికి ఎక్కువ శక్తివంతమైన ఆహరం తినాలి. కండరాల దృడత్వానికి తీసుకోవాల్సిన మొదటి ఆహరం చికెన్ బ్రెస్ట్. ప్రతి 100 గ్రాముల చికె బ్రెస్ట్'లో మీరు 30 గ్రాముల ప్రోటీన్'ను పొందుతారు, మరియు ఆరోగ్యవంతమైన ఫాట్ కూడా లబిస్తుంది. చికెన్ బ్రెస్ట్ అనేది చాలా చవకగా లభిస్తుంది, సులభంగా వండవచ్చు మరియు చాలా రకాల రూపాలలో వండవచ్చు.Image Courtesy:Getty Images

  • 3

    గ్రుడ్డు

    రోజులో జత గుడ్లను తినటం వలన మీ శరీర కండరాలు మరియు మీ శరీర బరువు కూడా పెరుగుతుంది. పూర్తిగా ఒక గుడ్డు నుండి నాణ్యత గల ప్రోటీన్ 6 నుండి 8 గ్రాముల మరియు పుష్కలమైన విటమిన్'లు, జింక్, ఐరన్ మరియు కాల్షియం వంటి కండరాలు దృడంగా అవటానికి కావలసిన మూలకాలు అన్ని ఇందులో ఉంటాయి.Image Courtesy:Getty Images

  • 4

    నీరు

    కండరాలు దృడంగా నిర్మితం అవటానికి హైడ్రేషన్ కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు, చెప్పాలంటే ఆహారాల కన్నా ఇదే చాలా ముఖ్యం. ఒకవేళ మీరు మంచి శరీర దారుడ్యం మరియు దృడ కండరాలను కలిగి ఉన్నారా అయితే, మీ శరీరాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుకోండి. దీని వలన మీ శరీర కండరాలు బలంగా అవటానికి, జీర్ణక్రియ సులభంగా అవటానికి మరియు శక్తి స్థాయిలు కూడా పెంచుతుంది.Image Courtesy:Getty Images

  • 5

    చిలగడ దుంప

    మీ కండరాల దృడత్వానికి అధిక క్యాలోరీలను మీ శరీర రక్త ప్రవాహంలో కలపాలి, మరియు వీటిని ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ నుండి మాత్రం పొందకూడదు. చిలగడ దుంపలో శరీరానికి కావలసిన చాలా రకాల కార్బోహైడ్రేట్స్'లను కలిగి ఉంటుంది, మరియు ఇవి కండరాలను బలంగా మారటానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా, ఇవి ఎక్కువగా విటమిన్'లతో మరియు మినరల్స్'లను కలిగి ఉండి, శరీర రక్తంలోని చక్కర స్థాయిలను మామూలు స్థితిలో ఉంచుతాయి. మరియు శరీర రక్తంలోని చక్కర స్థాయిలను ఎక్కువ కాలం పాటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచేలా చేస్తాయి.Image Courtesy:Getty Images

  • 6

    అనస పండు

    అనస పండు ప్రోటీన్'లను మరియు- జీర్ణక్రియను సవ్యంగా జరిపే బ్రోమిలిన్ అనే ఎంజైమ్'లను పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా కండరాలను ఇన్ఫ్లమేషన్'లకు గురవకుండా కాపాడుతుంది, దీనిని మీ ఆహరంలో కలుగటం వలన చాలా రకాల ఉపయోగాలను పొందుతారు.Image Courtesy:Getty Images

  • 7

    బాదం

    బాదంలు అధిక మొత్తంలో ఫాట్ మరియు ప్రోటీన్'లను కలిగి ఉంటాయి, మీ కండరాల పెరుగుదలకు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ 'E'లను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే శక్తి వంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలో ప్రవేశించి హాని కలిగించే ఫ్రీ-రాడికల్స్'తో వ్యతిరేఖంగా పని చేయటంతో పాటూ, వ్యాయామాల చేసినపుడు తొందరగా ఉపశమనం పొందేలా చేస్తాయి.Image Courtesy:Getty Images

  • 8

    స్పీనాచ్

    రెండు సంవత్సరాల క్రింద, 'రుట్జెర్స్ యూనీవర్సిటీ' వారు పరిశోధనలు జరిపి, శరీర కండరాలను 20 శాతం పెంచే ఫైటోస్టీరాయిడ్స్'లను కలిగి ఉంటాయి అని తెలిపారు. మీరు కొన్ని రోజుల పాటు రెండు పౌండ్ల స్పీనాచ్'అలను తిని వాటి వలన కలిగే లాభాలను గమనించండి. స్పీనాచ్ శాఖాహారిలకు మాంసంచే బదిలీ చేయబడి కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి. Image Courtesy:Getty Images

  • 9

    చాకొలేట్ పాలు

    'ఇంటర్నేషనల్ జనరల్స్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషియన్ అండ్ ఎక్షర్స్ మేటబోలిసం' వారు తెలిపిన విధంగా, చాకొలేట్ పాలను తాగటం వలన వ్యాయామలు చేసినపుడు కావలసిన శక్తిని మరియు అలసటను ఆలస్యంగా కలిగేలా చేస్తుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి మరియు శరీర కండరాల పెరుగుదలకు మరియు దృదత్వానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అని తెలిపారు. Image Courtesy:Getty Images

  • 10

    బ్రోకలీ

    బ్రోకలీ మరియు అధికంగా ఫైబర్'లను కలిగి ఉండే ఆస్పాగారస్, స్పీనాచ్, టమాట, మొక్కజొన్న, స్వీట్ కార్న్, మిరియాలు, ఉల్లిపాయలు మరియు లీక్'లను మీరు తినే రోజు ఆహారంలో కలుపుకోండి. వాటిలో ఉండే విటమిన్ మరియు మినరల్స్'లను పొంది శరీర కండరాలను దృడంగా మార్చుకోండి. Image Courtesy:Getty Images

    Tags:
  • శరీర దారుడ్యాన్ని పొందుటకు ఆహరం
  • ఆరోగ్యాన్ని పెంచే ఆహరం
  • కండలు తిరిగిన శరీరం కోసం తినాల్సిన ఆహరం
  • Food for body building in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • kistaiah10 Apr 2015
    Super Article
  • vinod27 Jul 2015
    Super
  • vinn27 Jul 2015
    Thank you
  • yahya20 Aug 2015
    I like this articles

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీరం దారుడ్యం పొందుటకు 10 ఆహారాలు

    పురుషులు అందరు శరీరం మంచి ఆకృతిలో, దారుడ్యంతో ఉండాలి అని కోరుకుంటారు. శరీరం ఇలా మార్చుకోటానికి జిమ్, ఇతరేతర వ్యాయామాలు చేస్తారు. కానీ తెలుసుకోవలిసిన న
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీరం దారుడ్యం పొందుటకు 10 ఆహారాలు

    పురుషులు అందరు శరీరం మంచి ఆకృతిలో, దారుడ్యంతో ఉండాలి అని కోరుకుంటారు. శరీరం ఇలా మార్చుకోటానికి జిమ్, ఇతరేతర వ్యాయామాలు చేస్తారు. కానీ తెలుసుకోవలిసిన న
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా