Health Tips in HindiHealth Tips
గర్బాన్ని ధరించటం
  • త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

    కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కలిగే సమస్యలకు పరిష్కారం ఇక్కడ తెలుపబడింది.
  • రెండవ సారి గర్భాన్ని పొందుటకు సూచనలు

    కొంత మంది స్త్రీలలో రెండవ సారి గర్భం ధరించటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ, కొన్ని సమస్యల వలన గర్భం దాల్చటం వీలు పడదు. రెండవ సారి గర్భం పొందుటలో కలిగే సమస్యలు, వాటిని అధిగమించటానికి సూచనలు తెలుపబడ్డాయి.

  • ఇంట్లో చేసే గర్భ నిర్దారణ పరీక్షలను నమ్ముతున్నారా?

    స్త్రీలలో ఎవైన శారీరక మార్పులు లేదా ఋతుక్రమంలో మార్పులు గమనించినపుడు ముందుగా వారు ఇంట్లోనే గర్బ నిర్దారణ పరికరాల ద్వారా నిర్దారణ చేసుకుంటారు. కొంత మంది వీటి పైన అవగాహను లేక తప్పుడు ఫలితాలను పొందుతారు. ఇక్కడ ఇచ్చిన సూచనల ద్వారా మీరు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు.

     

  • అసాధారణ గర్భం కలిగినపుడు బహిర్గతమయ్యే లక్షణాలు

    గర్బ సమయంలో స్త్రీ శరీరంలో చాలా రకాల సమస్యలు కలుగుతాయి, అసాదారణ గర్బం కలిగి నపుడు ఎదురయ్యే సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారములు మరియు వాటి గురించిన పూర్తి అవగాహనలు.

  • గర్భం గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

    గర్భం ధరించటానికి ముందుగా గర్భ సమయంలో జరిగే మార్పులు మరియు వాటి వలన కలిగే సమస్యల గురించి తెలుసుకోవటం వలన మీరు కొద్దిగా ఉపశమనాన్ని పొందవచ్చు. మీ శరీరంలో జరిగే మార్పుల గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుపబడ్డాయి.

  • గర్భధారణ సూచనలు

    కొంత మంది దంపతులలో సంతానం లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు, చాలా రకాల మందులు మరియు వైద్యులను కలిసి చికిత్సలు తీసుకుంటారు. ఇక్కడ గర్బాన్ని పొందటానికి కొన్ని రకాల సూచనలు మరియు చిట్కాలు తెలుపబడ్డాయి వీటిని అనుసరించటం వలన మీరు గర్భాన్ని పొందే అవకాశం ఉంది.

PRE 1234 Total Content on GETTING PREGNANT TIPS IN TELUGU : 36