Health Tips in HindiHealth Tips
గర్బాన్ని ధరించటం
  • గర్భధారణ జరిగిన మరుసటి రోజు బహిర్గతమయ్యే లక్షణాలు

    రతిలో పాల్గొన్న తరువాత రోజు గర్భధారణ జరిగిందా! లేదా! అని తెలిపే పద్దతులు ఇప్పటివరకు కనుగొనబడలేదు. కానీ తరువాత రోజు గర్భధారణ జరిగితే కొన్ని లక్షణాలు బహిర్గతం అవుతాయి. వీటి గురించి విషయాలు మరియు ఇతర లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • వెనిగర్ తో ఇంట్లోనే జరపగల గర్భనిర్దారణ పరీక్షలు

    కొన్ని అనుకోని సమయాల్లో గర్భ నిర్దారణ చేసుకోయానికి ఎలాంటి పరికరాలు లేదా పద్దతులు అందుబాటులో ఉండవు. మీ కోసం ఇంట్లోనే ఉండే వెనిగర్ తో గర్భ నిర్దారణ పరీక్షలు ఎలా జరపాలో మరియు వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • మగువలలో అండోత్సర్గము యొక్క చిహ్నాలు

    కొంతమంది మగువలు గర్భాన్ని పొందటం చాలా కష్టంగా ఉంటుంది. కారణం- వారి యొక్క రుతువిరతి, అండోత్సర్గ సమయంపై సరైన అవగాహనా లేకపోవటం వలన అని చెప్పవచ్చు. అండోత్సర్గ సమయంలో స్త్రీ శరీరంలో బహిర్గతమయ్యే లక్షణాల గురించి ఇక్కడ విశదీకరించబడింది.

  • గర్భాన్ని ధరించుటలో ఏర్పడే సంక్లిష్టతలు

    మాతృత్వాన్ని పొందటం, ప్రతి స్త్రీ ఒక వరంగా భావిస్తుంది. కానీ, కొంతమంది ఎన్ని విధాల ప్రయత్నించిన, ఆరోగ్య పరిస్థుతులు కుదుటగా ఉన్న గర్భాన్ని ధరించలేరు. గర్భాన్ని ధరించకపోవటానికి గల కారణాలు, మరియు వాటిని ఎదురించి గర్భాన్ని ధరించటానికి గల సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • సురక్షితమైన గర్భాన్ని పొందుటకు సూచనలు

    కొంత మందిలో గర్భం పొందటం చాలా ఆలస్యంగా పొందుతారు కారణం- ఆరోగ్య పరిస్థితులు, జన్యుపర లోపాలు అని చెప్పవచ్చు. గర్భాన్ని ధరించుటకు గానూ,అందుబాటులో ఉన్న సకల మార్గాలను అనుసరించి, విఫలం చెంది ఉంటారు. గర్భాన్ని పొందటకు తగిన మార్గాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • గర్భ నిర్దారణ స్ట్రిప్'ను వాడటం ఎలా?

    గర్భ నిర్దారణ పరీక్షలలో ఎక్కువ మంది ఉపయోగించేది hCG స్ట్రిప్. కానీ కొంత మంది ఎలా ఉపయోగించాలో తేలిక, చివరకు తప్పుడు ఫలితాలను పొందుతున్నారు. అలాంటి వారి కోసం గర్భ నిర్దారణ స్ట్రిప్ వాడి, మంచి ఫలితాలను పొందుటకు సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • రుతుక్రమ సమయంలో కూడా గర్భాన్ని ధరించవచ్చు

    రుతుక్రమ సమయంలో, సంభోగంలో పాల్గొనటం వలన గర్భాన్ని ధరించలేమని కొంత మంది అభిప్రాయం. కానీ కొన్ని సందర్భాలలో రుతుక్రమ సమయంలో సంభోగంలో పాల్గొనటం వలన గర్భం ధరించే అవకాశం ఉందని చెప్పవచ్చు. నమ్మట్లేదా! అయితే ఇక్కడ తెలిపిన కారణాలను చదవండి, మీకే తెలుస్తుంది.

  • ఇంట్లోనే జరిపే గర్భ నిర్దారణ పరీక్షలు

    సంభోగంలో పాల్గొన్న తరువాత, రుతుక్రమం ఆగిన వెంటనే గర్భం పొందామా! అన్న భయం కలుగుతూ ఉంటుంది. దీని కోసం గానూ వైద్యశాల వరకు వెళ్తాం అవునా! కానీ ఆచింత అవసరం లేదు. ఇంట్లోనే గర్భ నిర్దారణను తెలిపే సులభ పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • గర్భం పొందుటకు ఏది మంచి సమయం?

    కొంత మందిలో ఎన్ని రకాలుగా ప్రయత్నించిన గర్భాన్ని పొందలేరు కారణం- రుతుచక్రం మరియు అండం విడుదలపై సరైన అవగాహన లేక లేదా ఏ సమయంలో సంభోగంలో పాల్గోనాలో తేలిక అని చెప్పవచ్చు, గర్భాన్ని పొందుటకు సరైన సమయం మరియు వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • గర్భాన్ని ధరించాలి అనుకునేవారు పాటించాల్సిన 9 ఆహార నియామాలు

    గర్భ సమయంలో కలిగే ప్రమాదకర మార్పులు మరియు సమస్యల గురించి అందరికి తెలిసిందే. గర్భం ధరించటానికి ముందు ఇక్కడ తెలిపిన ఆహారాలను తినటం వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
PRE 1234 NEXT Total Content on GETTING PREGNANT TIPS IN TELUGU : 36