Health Tips in HindiHealth Tips
కంటి సంరక్షణ
  • పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

    క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్మకాలలో కొన్ని ఇక్కడ తెలుపబడ్డాయి.
  • అస్పష్టమైన కంటిచూపును ప్రేరేపించే కారకాలు

    చూపు మసకబారడం దైనందిన విధుల నిర్వహించడంలో ఆటంకాన్ని కలిగిస్తుంది. ఆశ్చర్యకరంగా, ఎల్లప్పుడూ ఇది ఒక పెద్ద అంతర్లీన సమస్య కాకపోవచ్చు. మీ రోజువారీ అలవాట్ల వలన కూడా ఈ దోషం ఏర్పడవచ్చు. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి క్రింది అంశాలను చదవండి.
  • కంటి చూపును మెరుగుపరిచే సాధారణ ఉపాయాలు

    కళ్ళు సరిగా ఉంటేనే మనం సౌకర్యంగా ఉంటాము అవునా! కళ్ళు అనారోగ్యంగా ఉంటే అంతర్గతంగా కూడా ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. కావున ఈ ఉపాయాలతో మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
  • కళ్ళపై కలిగే ఒత్తిడిని తగ్గించుకోవటం ఎలా?

    నిరంతరాయంగా పనీ చేయటం, ఎక్కువ సమయం పాటూ వాహనాలను నడపటం, చదవటం లేదా కంప్యూటర్ ముందు కుర్చీని పని చేయటం వలన కళ్ళు ఒత్తిడికి గురవుతుంటాయి. వీటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకొని ఎడల దృష్టి లోపాలు కలిగే అవకాశం ఉంది. ఇక్కడ తెలిపిన చిట్కాల ద్వారా కాళ్ళపై కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

  • శీతాకాలంలో కళ్ళను సంరక్షించుకోటానికి చిట్కాలు

    అందమైన ప్రపంచాన్ని చూడటానికి మరియు అందాన్ని ఆస్వాదించటానికి కళ్ళు తప్పని సరి. కానీ, రోజు మొత్తం కళ్ళు పని చేయటం వలన ఒత్తిడికి గురవుతాయి, అంతేకాకుండా, కంటి వ్యాధులకు కూడా గురయ్యే అవకాశం ఉంది, కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.
1 Total Content on EYE CARE IN TELUGU : 5