Health Tips in HindiHealth Tips
వ్యాయమాలు & ఫిట్నెస్
  • దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి 7 చిట్కాలు

    దంతాలు ఆరోగ్యంగా ఉంటె, మాట్లాడేటపుడు, నవ్వినపుడు మంచి భావన కలుగుతుంది. క్యావిటి, పళ్ళ క్షయం వంటి వాటి నుండి దంతాలు ఆరోగ్యంగా ఉంచుకొనుటకు ఇక్కడ కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.
  • మలబద్దకాన్ని కలుగచేసే ఆహార పదార్థాలు

    సరైన స్థాయిలో నీటి సేకరణ లేకపోవటం, తక్కువ భౌతికకార్యాలు మరియు ఫైబర్ ఆధారిత ఆహారాలు మాత్రమే కాకుండా, కొన్ని రకాల ఆహార పదార్థాల సేకరణ వలన కూడా మలబద్దకం కలుగుతుంది. ఆ ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • రోజులో 5 నిమిషాల పాటూ పరిగెత్తటం వలన కలిగే ప్రయోజనాలు

    వ్యాయామాలు, ముఖ్యంగా, పరిగెత్తటం అంటే, చాలా మంది విముఖతను చూపిస్తారు, కానీ, అన్ని విధాల ఆరోగ్యాన్ని పెంపొందించేది రన్నింగ్ అనే చెప్పవచ్చు. కేవలం రోజు 5 నిమిషాల పాటూ మాత్రమె పరిగెత్తటం వలన చాలా రకాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలలో వెల్లడించారు, వాటి గురించిన సమాచారం ఇక్కడ తెలుపబడింది.

  • రక్తదానం చేయటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    రక్తదానం చేయటం వలన క్యాన్సర్ వ్యాధి కలుగుతుందని పురాతన కాలం నుండి ప్రాచారంలో ఉన్న ఒక అపనమ్మకం. అవును, ఇది అపనమ్మకం మాత్రమె. రక్త దానం చేయటం వలన ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారు మాత్రమె కాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రక్తదానం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • తక్కువ క్యాలోరీలు అందించే చిరుతిళ్ళు

    శరీరం ఫిట్ గా ఉండి, అందంగా, ఆకర్షణీయంగా కనపడాలి అనుకుంటే కొవ్వు పదార్థాలను అందించే ఆహారలకు దూరంగా ఉండాలి, ముఖ్యంగా, స్నాక్స్ (చిరుతిళ్ళ) వలన శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి, అనారోగ్యాలకు కూడా గురి చేస్తాయి. ఆరోగ్యానికి పెంపొందించే ఆరోగ్యకర చిరుతిళ్ళ గురించి ఇక్కడ తెలుపబడింది.

  • జంక్ ఫుడ్ ఎలా హాని కలిగిస్తుందో మీకు తెలుసా?

    అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా జంక్ ఫుడ్'ను తింటున్నారు, ఈ ఆహారపు అలవాట్లు, ఇతర దేశాలతో పాటూ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా అధికం అవుతుంది. జంక్ ఫుడ్ సేకరణ వలన కలిగే వ్యాధులు మరియు జంక్ ఫుడ్'కు అలవాటుపడిన వారు దూరంగా ఉండటానికి కొన్ని సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • రోజు వారి జీవితంలో ఉండే హానికర బ్యాక్టీరియాతో ఎలా పోరాడటం?

    వ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు మన ఇంట్లోనే మరియు రోజు వాడే వస్తువులలోనే ఉంటాయి. దిండు, బ్రెష్ లేదా తాళం చెవి వంటి చిన్న చిన్న వస్తువులతోనే ఇవి వ్యాప్తి చెందుతుంటాయి. కానీ, వీటి పైన మనం ఎక్కువగా శ్రద్ధ చూపం అవునా! సూక్ష్మ జీవులను విస్తరింపచేసే చిన్న చిన్న వస్తువుల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • మీ ఇంటిని పరిశుభ్రంగా మరియు క్రిమిరహితంగా ఉంచుకోండి

    వ్యాధులకు ముఖ్య కారణాలు క్రిములు, బ్యాక్టీరియా మరియు వైరస్'లు అని చెప్పవచ్చు అవునా! ఇవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉన్నయన్న విషయం మరవకండి. కొన్ని ప్రదేశాలలో మాత్రమె ఇంటిని శుభ్రపరచి మన ఇల్లు శుభ్రంగా ఉందని పొరపాటు పడుతుంటాము, కానీ ఇక్కడ తెలిపిన ప్రాంతాలలో క్రిమి కారకాల వ్యాప్తి అధికంగా ఉంటుందని మరవకండి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • శరీరాన్ని ఫిట్'గా ఉంచే ముఖ్య ఆహర పదార్థాలు

    శరీరం ఫిట్'గా ఉండాలని అందరు కోరుకుంటారు, వ్యాయామాలు మాత్రమె కాకుండా మీరు తీసుకునే ఆహారాలపై కూడా శరీరం ఫిట్'గా ఉండే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఎల్లపుడు శరీరాన్ని ఫిట్'గా ఉంచే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. వీటిని తినటం వలన మీ శరీరం ఫిట్'గా మాత్రమే కాకుండా, ఆరోగ్యంగా కూడా ఉంటారు.
  • అన్ని విధాల ఆరోగ్యాన్ని పెంపొందించే వ్యాయామాలు

    ఎక్కువ కాలం జీవించుటలో ఆరోగ్యకర జీవన శైలి, పోషకాహార సేకరణతో పాటూ, వ్యాయామాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రముఖ ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఆరోగ్యంగా ఉండాలంటే, వ్యాయామాలు కూడా తప్పని సరి అని సలహా ఇస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని పెంపొందించే వ్యాయామాలు గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 56789101112 NEXT Total Content on EXERCISE AND FITNESS TIPS IN TELUGU : 116