Health Tips in HindiHealth Tips
వ్యాయమాలు & ఫిట్నెస్
  • అలసటకు గల కారణాలు మరియి తగ్గించే సూచనలు

    అందరిలోనూ అలసట, నీరసం చాలా సాధారణమనే చెప్పవచ్చు. కానీ కొంత మందిలో ఇది అధికంగా ఉంటుంది, వీటికి కారణాలు చాలానే ఉన్నాయి. అలసట మరియు నీరసానికి గల ముఖ్య కారణాలు వీటిని తగ్గించే సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • శరీరంలోకలిగే నొప్పులను సహజంగా తగ్గించే మార్గాలు

    ఎక్కువ సమయం కష్టపడినా, ఎక్కువ శ్రమ పడినా, ఒత్తిడి శరీర భాగాలలో నొప్పులు సాధారణంగా కలుగుతూనే ఉంటాయి, శరీర భాగాలలో కలిగే నొప్పులను తగ్గించే సహజ మార్గాలు మరియు వాటిని అనుసరించే విధానాల గురించి ఇక్కడ క్లుప్తంగా విశదీకరించబడినది.

  • ఆపిల్ పండు వలన ఆరోగ్యనికి కలిగే ప్రయోజనాలు

    ఆపిల్, సాధారణంగా రోజు తినే పండు, చాలా మంది వైద్యులు మరియు నిపుణులు రోజుకు ఒక ఆపిల్ అయిన తినమని సలహా ఇస్తుంటారు. కారణం, ఆపిల్'లో మన శరీరానికి కావలసిన అన్ని పోశాకలు అందించబడతాయి, ఆపిల్ వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • నీటి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    నీరు జీవన మనుగడకు అవసరం అని అందరికి తెలిసిందే, కానీ నీటిని తక్కువగా తీసుకోవటం వలన శరీరంలో చాలా సమస్యలు కలుగుతాయి. నీటి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజానాలు మరియు నీటి లోపం వలన శరీరంలో కలిగే సమస్యల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఎముకల ఆరోగ్యాన్ని పెంచి, దృడపరిచే 10 చిట్కాలు

    శరీరంలో జరిగే అన్ని క్రియలకు మరియు శరీరానికి మద్దతు ఇచ్చే వ్యవస్థగా ఎముకలను పేర్కొనవచ్చు అవునా! ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలో అన్ని విధులు సరైన విధంగా నిర్వహించబడతాయి. ఎముకలు ఆరోగ్యంగా దృడంగా ఉండుటకు తీసుకోవలసిన ఆహారాలు మరియు క్రియల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ఎత్తు ఎలా పెరగటం?

    ఎత్తు తక్కువగా ఉన్నారని భాద పడుతున్నారా! జన్యపర లోపాలు లేదా సంక్రమణ వలన ఎత్తు తక్కువగా కలిగి ఉంటారు. చింతించకండి, ఎత్తు పెరుగుటకు తగిన సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి. వీటిని అనుసరించి మీ ఎత్తును పెంచుకోండి.

  • మెటాబాలిక్ సిండ్రోం అనగా ఏమిటి?

    మెటాబాలిక్ సిండ్రోం అనేది వ్యాధి కాదు, ప్రమాదకర కారకాల సమూహంగా పేర్కొనవచ్చు. మెటాబాలిక్ సిండ్రోం కలిగినపుడు ఎలాంటి లక్షణాలను బహిర్గత పరచదు. మెటాబాలిక్ సిండ్రోం కలుగుటకు కారణాలు, కారకాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • కండరాల పునరుద్దీకరణ వేగవంతం అవటం ఎలా?

    కండరాల పునరుద్దీకరణ కోసం జిమ్'లో, ఇతర వ్యాయామాలు మాత్రమె కాకుండా ఆహర ప్రణాలికలు, విశ్రాంతి వంటి చిన్న చిన్న కార్యాలు కూడా ముఖ్యం. త్వరితంగా కండరాల పునరుద్దీకరణకు తగిన సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • సిగరెట్ మానుటలో విఫలం అయ్యారా! అయితే వాటిని మరచి వాస్తవికంగా మానేయండి

    సిగరెట్ మానటానికి చాలా రకాలుగా ప్రయత్నించి విఫలం అయ్యారా! మత్తు పదార్థంగా చెప్పే నికోటిన్ కారణం అని చెప్పవచ్చు. ఈ మత్తు పదార్థానికి అలావాటు పడిన వారు వదులుకోవటం చాలా కష్టంగా చెప్పవచ్చు. అలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.

  • జాగింగ్ ప్రారంభించే వారు మంచి ఫలితాలను పొందుటకు సూచనలు

    జాగింగ్ వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఈ ప్రయోజనాలు కూడా సరైన పద్దతిలో పరిగెత్తటం వలన మాత్రమె పొందుతారు. జాగింగ్ సమయంలో పాటించాల్సిన నియమాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

PRE 6789101112 NEXT Total Content on EXERCISE AND FITNESS TIPS IN TELUGU : 116