Health Tips in HindiHealth Tips
మధుమేహం
  • టైప్-2 మధుమేహాన్ని నియంత్రించే చిట్కాలు

    టైప్-2 మధుమేహం, నయం చేయలేని శాశ్వత సమయం పాటూ మందులను వాడే మధుమేహ వ్యాధిగా చెప్పవచ్చు. ఈ వ్యాధిని శాశ్వతంగా తగ్గించలేము, కానీ, కొన్ని పద్ధతులను అనుసరించి వ్యాధి తీవ్రతలను నియంత్రించగలం. టైప్-2 మధుమేహాన్ని శక్తివంతంగా నియంత్రించే చిట్కాల గురించి కింద పేర్కొనబడింది.

  • రక్తంలో చక్కెర స్థాయిలను శక్తివంతంగా నియంత్రించే మార్గాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి రక్తంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటం చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు. ఎలాంటి ఆహరం తీసుకున్నను రక్తంలోని చక్కెర స్థాయిలు అధికవటమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలకు గురి చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించే మార్గాల గురించి కింద తెలుపబడింది.
  • విటమిన్'లతో మధుమేహ వ్యాధిని ఎలా తగ్గించవచ్చు?

    మధుమేహ వ్యాధి కలగటానికి చాలానే కారణాలున్నాయి, ఉదాహరణకు- పోషకాహార లోపం, అనారోగ్యకర జీవనశైలి, జన్యుపర కారణాలు మరియు స్థూలకాయత్వం వంటివి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కానీ, కొన్ని రకాల విటమిన్'లను క్రమంగా తీసుకోవటం వలన మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధి పట్ల, విటమిన్'ల పాత్రల గురించి కింద తెలుపబడింది.

  • మధుమేహ వ్యాధిని తగ్గించే 7 సహజ చికిత్సలు

    ఒక్కసారి జీవితంలో మధుమేహ వ్యాధికి గురైతే జీవితాంతం మందులు వాడాలి. అంతేకాకుండా, ప్రతిరోజు శరీర రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలి. మధుమేహ వ్యాధిని సహజంగా తగ్గించే చికిత్సలు, వాటిలో వాడే మూలికలు మరియు ఔషదాల గురించి కింద తెలుపబడింది.
  • దుర్వాసన మరియు మధుమేహానికి మధ్య గల సంబంధం

    నోటి నుండి దుర్వాసన వెలువడటం వలన నలుగురిలో మాట్లాడటానికి మరియు నవ్వటానికి కూడా సిగ్గు పడుతుంటాము అవునా! ఈ సమస్య అధికంగా మధుమేహ వ్యాధి గ్రస్తులలో గమనించవచ్చు, మధుమేహ వ్యాధి గ్రస్తుల నోటి నుండి దుర్వాసన వెలువడుటకు గల కారణాలు మరియు మధుమేహానికి- దుర్వాసనకు మధ్య గల సంబంధం గురించి ఇక్కడ తెలుపబడింది.

  • శరీర అవయవాల పైన మధుమేహ వ్యాధి ప్రభావం

    మధుమేహ వ్యాధి చాలా ప్రమాదకరమని తెలిసిందే, దీని వలన తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతుంటాము. అనారోగ్యం మాత్రమె కాకుండా శరీర భాగాలు ప్రమాదానికి గురవుతాయి. మధుమేహ వ్యాధి వలన ప్రమాదానికి గురయ్యే అవయవాలు మరియు అంగాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఇన్సులిన్ గురించి మీరు తెలుసుకోవలసిన నిజాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్ అవసరమని అందరికి తెలిసిందే. మదుమేహం కలగటానికి కారణాలు, వ్యాధి గ్రస్తులు ఇన్సులిన్ తీసుకొని ఎడల కలిగే నష్టాలు, ఇన్సులిన్ గురించిన ప్రాముఖ్యతల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • మధుమేహ వ్యాధి గ్రస్తులు దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు

    ప్రపంచ వ్యాప్తంగా మధుమేహానికి గురయ్యే వారి సంఖ్య రోజు, రోజుకు పెరుగుతునే ఉంది. వీటిలో యుక్త వయసు గల వారు, నడి వయస్కులు మరియు వయసు మీరున వారు ఉండటం విశేషం. మధుమేహ వ్యాధి గ్రస్తులు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • మధుమేహ వ్యాధిని నియంత్రించే శక్తివంతమైన మార్గాలు

    ప్రపంచ వ్యాప్తంగా సమస్యలకు గురి చేసే వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి అని చెప్పవచ్చు. కానీ, కొన్ని రకాల అలవాట్లుకు దూరంగా మరియు ఆరోగ్యకర ఆహార సేకరణ, చిన్న చిన్న వ్యాయామాలు చేయటం వలన మధుమేహ వ్యాధి నియంత్రించబడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • ఇన్సులిన్ మరియు టైప్-2 రకం మధుమేహం పట్ల ఉన్న అపోహలు

    టైప్-2 రకం మధుమేహం మరియు ఇన్సులిన్ పట్ల, ప్రజలలో అపోహలు చాలానే ఉన్నాయి. కానీ, అవన్నీ నిజం కాదు. ఇన్సులిన్ అనేది, మధుమేహ వ్యాధిని తగ్గించే మందు మాత్రమె. ఇన్సులిన్ గురించిన వివరాలు మరియు టైప్-2 మధుమేహంపై ఉన్న అపోహల గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 23456789 NEXT Total Content on DIABETES IN TELUGU : 89