Health Tips in HindiHealth Tips
కేన్సర్
  • క్యాన్సర్ వ్యాధిని తగ్గించే ఇమ్యునోథెరపీ చికిత్సలో ఉన్న రకాలు

    కొద్ది కాలం క్రితం వరకు క్యాన్సర్ వ్యాధికి చికిత్స లేదని మరణం ఒక్కటే అని అనుకున్నారు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, కొత్తగా ఇమ్యునోథెరపీ చికిత్స కనుగొనబడింది. ఇమ్యునోథెరపీ చికిత్స గురించిన ముఖ్య విషయాలు, దశల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • క్యాన్సర్ వ్యాధిని తగ్గించుటకు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు

    భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి, భయబ్రాంతులకు గురి చేస్తున్న వ్యాధి క్యాన్సర్. మనం రోజు నిర్వహించే కొన్ని అలవాట్లే ఈ వ్యాధి కలుగుటకు కారణం కావచ్చు, క్యాన్సర్ కలుగచేసే కారణాలు మరియు జీవనశైలిలో అనుసరించాల్సిన మార్పుల గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • గుండెమంట మరియు గొంతు క్యాన్సర్'కు మధ్య ఏదైనా సంబంధం ఉందా?

    కొంత మంది, అనారోగ్య అలవాట్లను అనుసరించటం వలన తరచుగా గుండెమంటకు గురవుతుంటారు. గుండెమంట వలన గొంతు క్యాన్సర్ కలుగుతుందనే వార్తా ప్రచారంలో ఉంది, నిజానికి ఈ వార్తా నిజమే అని పరిశోధనలలో వెల్లడైంది. పరిశోధనలు, వాటి ఫలితాల గురించి మరియు గుండెమంట- గొంతు క్యాన్సర్'కు మధ్య గల సంబంధం గురించి ఇక్కడ విశదీకరించబడింది.

  • క్యాన్సర్ వ్యాధిని నియంత్రించే టమోటాలు

    టమోటాలు- సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే, అన్ని రకాల వంటలలో వాడే మరియు ప్రతి ఒక్కరు తినే ఆహారంగా చెప్పవచ్చు. టమోటా వలన క్యాన్సర్ వ్యాధి పెరుగుదల నియంత్రించబడుతుందని పరిశోధనలలో వెల్లడించబడింది. నమ్మకం కలగటం లేదా! అయితే ఇది చదవండి.

  • వయసుతో పాటూ, క్యాన్సర్ కలిగే అవకాశాలు కూడా ఎందుకు పెరుగుతాయి?

    వయసు మీరుతున్న కొలది, వ్యాధుల సంక్రమణ మరియు శరీర అవయవాల పనితీరు కూడా మందగిస్తుంది. ముఖ్యంగా, చాలా మంది వృద్దాప్యంలో క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. వృద్దాప్యంలో క్యాన్సర్ వ్యాధికి గురవటానికి గల కారణాలు మరియు వాటి గురించిన వివరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి.

  • క్యాన్సరుపై ఉన్నటువంటి పది అపోహల తొలగించబడ్డాయి

    ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన, ప్రాణాంతకర వ్యాధులలో, క్యాన్సర్ ముఖ్యమైనది. దీని వలన చాలా మంది మరణానికి గురవుతున్నారు. అయినప్పటికీ క్యాన్సర్ వ్యాధి పట్ల కూడా కొన్ని అపోహలున్నాయి. ఈ ఆపోహలు కూడా తొలగించబడ్డాయి. అపోహలు మరియు వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • గొంతు క్యాన్సర్ గురించి తప్పక తెలుసుకోవల్సిన వాస్తవాలు

    స్వరపేటిక, క్యాన్సర్ వ్యాధికి గురవటాన్ని గొంతు క్యాన్సర్'గా అభివర్ణిస్తుంటారు. నిజానికి ఈ రకం క్యాన్సర్'కు స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా గురవుతున్నారు. గొంతు క్యాన్సర్ కలిగినపుడు బహిర్గతమయ్యే లక్షణాలు మరియు వీటి గురించిన వాస్తవాలు ఇక్కడ తెలుపబడింది.
  • లాలాజలగ్రంధుల క్యాన్సర్'ను గుర్తుపట్టడం ఎలా?

    క్యాన్సర్ రకాలలో లాలజలగ్రంధుల రకం చాలా అరుదుగా కనపడే రకం. కానీ, ఇది కూడా ప్రాణాంతకరమైన క్యాన్సర్ రకమే. లాలాజలగ్రంధుల క్యాన్సర్ కలిగినపుడు బహిర్గతమయ్యే లక్షణాలు, రోగ నిర్దారణ మరియు వాటి సంబంధిత విషయాల గురించి ఇక్కడ చర్చించబడింది.

  • క్యాన్సర్ వ్యాధి తిరిగి రావటానికి గల కారణాలు

    ప్రాణాంతకర వ్యాధులలో, క్యాన్సర్ కూడా ఒకటి, ఈ వ్యాధికి గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతుంది. వీటికి తగిన విధంగా చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి, కానీ, కొంత మందిలో చికిత్స చేసి క్యాన్సర్ భాదిత కణాలను, కణతిని తీసివేసినను తిరిగి క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. వాటికి గల కారణాల మరియు చికిత్సల గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • బ్లడ్ క్యాన్సర్ కలిగినపుడు బహిర్గతపరిచే లక్షణాలు: తప్పక తెలుసుకోండి

    క్యాన్సర్ రకాలలో ప్రమాదకర మరియు ప్రాణాంతకర రకంగా బ్లడ్ క్యాన్సర్'ని తెలుపవచ్చు. ఈ రకమైన క్యాన్సర్ గురైనపుడు వివిధ రకాల లక్షణాలను బహిర్గతపరుస్తుంది. వీటి గురించి అవగాహన కలిగి ఉండటం వలన మొదటి దశలోనే గుర్తించి, చికిత్స అందించటం ద్వారా వ్యాధి తీవ్రతను కొంతవరకైన తగ్గించవచ్చు. బ్లడ్ క్యాన్సర్ కలిగినపుడు బహిర్గతమయ్యే లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.
PRE 12345678 NEXT Total Content on CANCER IN TELUGU : 74