Health Tips in HindiHealth Tips
ఆయుర్వేదం
  • మధుమేహ వ్యాధి తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు గురయ్యే వ్యాధి 'మధుమేహం'. మందులతోనే కాకుండా ఆయుర్వేద ఔషదాల ద్వారా కూడా మధుమేహాన్ని తగ్గించవచ్చు. మధుమేహాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలతో పాటుగా, ఇంట్లో ఉండే ఔషదాలు గురించి ఇక్కడ తెలుపబడింది.

  • చర్మ సమస్యలను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం, సూర్యరశ్మికి బహిర్గతం అవటం వంటి కారణాల వలన చర్మ సమస్యలు కలుగుతాయి. వీటి కోసం గానూ, రసాయనిక క్రీమ్'ల వాడకం వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమె పొండుతారు. కానీ ఆయుర్వేద వైద్యం ద్వారా అన్ని రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించిన వివరాలు కింద తెలుపబడ్డాయి.

  • నొప్పుల నుండి ఉపశమనం కలిగించే ఆయుర్వేదాలు

    ఆధునిక కాలంలో, కారణం లేకుండా నొప్పులకు గురవటం చాలా సాధారణం. వీటిని తగ్గించుటకు అల్లోపతి మందులను ఎక్కువగా వాడుతుంటాము. అవునా! కానీ, వీటి వలన దుష్ప్రభావాలు అధికంగా కలగవచ్చు. ఇక్కడ తెలిపిన ఆయుర్వేద ఔషదాలు శక్తివంతంగా శరీరంలో కలిగిన నొప్పులను తగ్గించి వేస్తాయి. వాటి గురించిన వివరాలు కింద తెలుపబ్డాయి.

  • ఆరోగ్యకరమైన చర్మం కోసం ఆయుర్వేద చిట్కాలు

    మొటిమలు, చర్మంపై సమస్యలు చాలా సాధారణం అని చెప్పవచ్చు, వీటిని తగ్గించటానికి చాలా రకాల క్రీమ్'లను, రసాయనిక ఉత్పత్తులను వాడుతుంటాము. కానీ, ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అన్ని రకాల చర్మ రకాలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చర్మ రకాలు, వాటికి తగిన చికిత్సల గురించి, వాడాల్సిన ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • మలబద్దకాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    మల విసర్జన సాఫీగా జరగాకపోవటాన్ని వైద్యపరంగా మలబద్ధకం అంటారు. కానీ ఆయుర్వేద వైద్యశాస్త్ర ప్రకారం, మలబద్ధకాన్ని ''ఆహన'' అంటారు. ఆయుర్వేద ఔషదాల ద్వారా మలబద్ధకాన్ని శాశ్వతంగా తగ్గించవచ్చు, ఆ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఆయుర్వేద వైద్యం ఎలా పని చేస్తుంది?

    ఆయుర్వేద వైద్యం అనేది పురాతన కాలం నుండి వ్యాధులను తగ్గించే ''ఆధ్యాత్మిక వైద్యం''. ఈ రకం చికిత్సలో రోగిలో ప్రతికూల భావావేశాలను ప్రోత్సహించే ఆందోళనలను మరియు ఆలోచనలను దూరం చేసి మీపై మీకు నమ్మకాన్ని పెంచాలన్నదే ఆయుర్వేద వైద్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయుర్వేద శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు వాటి నిబంధనల గురించి కింద తెలుపబడింది.

  • కీళ్ళ నొప్పులను తగ్గించే పంచకర్మ (రుషీకేష్)

    పంచకర్మ లేదా రుషీకేష్ అనేది ఆయుర్వేద చికిత్స. ఈ చికిత్స వలన శరీరంలో ఉండే హానికర కారకాలను భయటకు పంపి, దేహాన్ని నిర్విషీకరణ గురి చేస్తుంది. శరీర-మనస్సు రెంటిని కలిపి చేసే ఈ చికిత్స వలన అన్ని రకాల రుగ్మతలతో పాటూ కీళ్ళ నొప్పుల నుడి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • ఆస్తమాను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    ఆస్తమా వ్యాధి వలన కలిగే ఇబ్బందుల గురించి అందరికి తెలిసిందే, వాతావరణం చల్లగా మారిన, కాలుష్యంలో ఎక్కువ సమయం గడిపిన శ్వాస ఇబ్బందులు కలుగుతాయి. రాత్రి సమయంలో ఆస్తమా కలిగే సమస్యల గురించి చెప్పనవసరం లేదు. ఆస్తమాను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఊపిరితిత్తుల క్యాన్సర్'ను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    ప్రపంచ వ్యాప్తంగా, వ్యాధులతో మరణించే వారు సంఖ్యలో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటని చెప్పవచ్చు. వీటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అధికం. శస్త్ర చికిత్స, రేడియేషన్ థెరపీ మరియు కీమోథెరపీ వంటివి మాత్రమె కాకుండా ఆయుర్వేద చికిత్స ద్వారా కూడా ఈ రకం క్యాన్సర్'ను తగ్గించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్'ను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • కీళ్ళ నొప్పులను తగ్గించే ఆయుర్వేద మూలికలు

    ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసే ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వ్యాధులకు సహజంగా చికిత్స అందించవచ్చు. కీల్ నొప్పులను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

PRE 123456 NEXT Total Content on AYURVEDA IN TELUGU : 60