Health Tips in HindiHealth Tips
ఆస్తమా
  • ఆస్తమాను కలుగచేసే ఆహార పదార్థాలు

    చల్లటి ప్రదేశాలు, కాలుష్యాలు మాత్రమేకాకుండా, తినే ఆహార పదార్థాలు కూడా ఆస్తమా స్థాయిలను పెంచుతాయి. ఆస్తమా స్థాయిలను పెంచే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • అలర్జీ మరియు ఆస్తమాలకు వ్యతిరేఖంగా పోరాడే 9 రకాల మందులు

    చాలా మంది అలర్జీ మరియు ఆస్తమాలతో భాధపడుతుంటారు. దీర్ఘకాలికంగా ఉంటుంది చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. కావున వీటికి తప్పని సరిగా మంచి మందులను వాడాలి. ఇక్కడ ఆస్తమా మరియు అలర్జీలతో భాదపడే వారి కోసం కొన్ని రకాల శక్తివంతమైన మందుల గురించి తెలుపబడింది.
  • ఆస్తమాను భరించటం ఎలా?

    ఆస్తమా అనేది చాలా మందిలో కలుగుతుంది వీటి వలన చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆస్తమాతో దైర్యవంతంగా జీవించటానికి ఇక్కడ కొన్ని రకాల సూచనలు ఇవ్వబడ్డాయి. వీటిని పాటించటం వలన మీరు ఆస్తమా నుండి ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు.

  • ఆస్తమా వ్యాధిని ఎలా నివారించటం?

    ఆస్తమా వ్యాధి అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కలగే సాదహరణ వ్యాధి. ఆస్తమా వ్యాధి కారకాలు, నివారణ చర్యలు మరియు ఆస్తమా గురించిన పూర్తి సమాచారం గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఆస్తమా నివారణ చర్యలు మరియు చికిత్సలు

    ఆస్తమా వ్యాధి రావటానికి గల కారణాలు, రోగ నిర్దారణ, నివారణ చర్యలు, చికిత్స మరియు ఆస్తమా గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుపబడింది.

  • శ్వాస వ్యవస్థపై ఆస్తమా వ్యాధి ప్రభావం

    ఆస్తమా అనేది శ్వాస సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు చాల రకాల ఇబ్బందులను కలుగ చేస్తుంది వాటి గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.

  • ఆస్తమా వ్యాధి తీవ్రతలను తగ్గించుటలో సహాయపడే ఆహారాలు

    కాలుష్యానికి బహిర్గతమైనపుడు, వాతావరణం చల్లగా ఉన్నపుడు లేదా చల్లటి ద్రావణాలను తీసుకోవటం వలన ఆస్తమా స్థాయిలు అధికం అవుతుంటాయి. వీటి వలన కలిగే సమస్యల వలన మన రోజు విధులను కూడా సరిగా నిర్వహించలేము. కానీ కొన్ని ఆహార పదార్థాలు కూడా ఆస్తమాను తగ్గిస్తాయి వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • ఆస్తమా వలన కలిగే సంక్లిష్టతలు

    ప్రస్తుత కాలంలో ఆస్తమాకి గురవటం చాలా సాధారణం అనే చెప్పాలి. కానీ, ఆస్తమా వలన చాలా రకాల సంక్లిష్ట సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని ప్రాణాంతకరంగా ఉంటాయి, ఆస్తమా వ్యాధి తీవ్రతల వలన కలిగే సంక్లిష్ట మరియు వివిధ ప్రాణాంతకర సమస్యల గురించి కింద చర్చించబడింది.

  • ఆస్తమా వ్యాధి స్థాయిలను తగ్గించే ఔషదాలు

    ఆస్తమా వ్యాధి వలన కలిగే సమస్యల వలన మన విధిని కూడా సరిగ్గా నిర్వహించలేము. రాత్రి సమయాల్లో వీటి తీవ్రతలు అధికంగా ఉంటాయి. వీటి స్థాయిలను తగ్గించే ఆహారాలు ఇక్కడ తెలుపబడ్డాయి, వీటిని వాడటం వలన ఆస్తమా వ్యాధి స్థాయిలు పూర్తిగా కాకపోయిన, కొంత వరకైన తగ్గే అవకాశం ఉంది.

  • ఆస్తమా కలిగే ముందు ఈ లక్షణాలను గమనించి జాగ్రత్త పడవచ్చు

    ప్రమాదకర మరియు భయంకర వ్యాధులలో ఆస్తమా కూడా ఒకటి, శ్వాస ఇబ్బందులను ముఖ్యంగా, రాత్రి సమయంలో ఆకస్మికంగా, శ్వాసలో సమస్యలను కలుగచేసి ఇబ్బందులకు గురి చేస్తుంది, వ్యాధి సంక్రమణ ముందు కొన్ని లక్షణాలను బహిర్గత పరుస్తుంది, వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
PRE 1234 NEXT Total Content on ASTHMA IN TELUGU : 40