Health Tips in HindiHealth Tips
ప్రత్యామ్నాయ చికిత్సలు
  • ఆస్తమాను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    ఆస్తమా వ్యాధి వలన కలిగే ఇబ్బందుల గురించి అందరికి తెలిసిందే, వాతావరణం చల్లగా మారిన, కాలుష్యంలో ఎక్కువ సమయం గడిపిన శ్వాస ఇబ్బందులు కలుగుతాయి. రాత్రి సమయంలో ఆస్తమా కలిగే సమస్యల గురించి చెప్పనవసరం లేదు. ఆస్తమాను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఊపిరితిత్తుల క్యాన్సర్'ను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    ప్రపంచ వ్యాప్తంగా, వ్యాధులతో మరణించే వారు సంఖ్యలో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటని చెప్పవచ్చు. వీటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అధికం. శస్త్ర చికిత్స, రేడియేషన్ థెరపీ మరియు కీమోథెరపీ వంటివి మాత్రమె కాకుండా ఆయుర్వేద చికిత్స ద్వారా కూడా ఈ రకం క్యాన్సర్'ను తగ్గించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్'ను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • కీళ్ళ నొప్పులను తగ్గించే ఆయుర్వేద మూలికలు

    ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసే ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వ్యాధులకు సహజంగా చికిత్స అందించవచ్చు. కీల్ నొప్పులను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

  • ధ్యానాన్ని ప్రారంభించే ముందు పాటించాల్సిన సూచనలు

    ధ్యానం అనేది, ఒక ఉపశమన ప్రక్రియగా తెలుపవచ్చు. కొంత మంది ధ్యానాన్ని వారికి తగిన మరియు అనుకూల సమయంలో లేదా ప్రాంతంలో అనుసరిస్తుంటారు, దీని వలన ఎలాంటి ఫలితం ఉండదు. ధ్యానాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ తెలిపిన సూచనలను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
  • మసాజ్ (మర్దన) వలన కలిగే 7 అద్భుత ప్రయోజనాలు

    మసాజ్ వలన ఒత్తిడి మరియు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుందన్న విషయం అందరికి తెలిసిందే, అంతేకాకుండా, క్యాన్సర్, రూమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని పరిశోధనలలో కూడా వెల్లడైంది. వాటి గురించిన విషయాలు ఇక్కడ తెలుబడింది.
  • ఆయుర్వేద ఔషదాల ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు

    సుదీర్ఘ కాలం నుండి, మానవ జాతి, జ్ఞాపక శక్తి పెరుగుదల కోసం వివిధ పరిశోధనలను జరుపుతూనే ఉంది. బహూశ ఆయుర్వేద చికిత్స ఒక సరైన సమాధానంగా పేర్కొనవచ్చు. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • శీతాకాల సంరక్షణ ఆయుర్వేద చిట్కాలు

    శీతాకాలంలో కలిగే సమస్యలు సాధారణంగా ఉండవు అవునా! చలికాలంలో వీచే పొడి, చల్లటి గాలి వలన చర్మ సమస్యలు మరియు శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇక్కడ తెలిపిన ఆయుర్వేద చిట్కాలను అనుసరించటం వలన శీతాకాలంలో కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు.

  • రుమటాయిడ్ ఆర్థరైటిస్'ను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    ఆయుర్వేద వైద్యం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్'ను సహజంగా తగ్గించవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్'ను తగ్గించుటకు వాడే ఆయుర్వేద ఔషదాలలో నూనెలు, ఔషదాలు మరియు ఇతర అంశాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • చెవి సమస్యలను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    చెవిలో సమస్యలు చాలా అరుదుగానే సంభవించిన, ఈ సమస్యల వలన స్థిమితంగా ఉండలేము, అవునా! అందుకుగానూ ఇక్కడ తెలిపిన ఆయుర్వేద ఔషదాలను తయారు చేసుకోని, సమస్యగా అనిపించినపుడు వాడవచ్చు. వాటి తయారీ గురించిన సమాచారం గురించి ఇక్కడ తెలుపబడింది.

  • మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచే ఆయుర్వేద ఔషదాలు

    ఆయుర్వేద ఔషదాలు మెదడు శక్తిని మాత్రమె కాకుండా, జ్ఞాపక శక్తి మరియు మెదడు యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. వీటి వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు మరియు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఆ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
PRE 5678910 NEXT Total Content on ALTERNATIVE THERAPIES IN TELUGU : 95

బ్రౌస్ సబ్-క్యాటగిరి